Traffic: సంక్రాంతి ట్రాఫిక్‌కు బ్రేక్..! పంతంగి టోల్ వద్ద సాటిలైట్ టోల్ సిస్టమ్! Sankranthi Trip: సంక్రాంతికి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? బెస్ట్ డెస్టినేషన్లు ఇవే! సంక్రాంతికి అదిరిపోయే ఆఫర్, కారవాన్ టూరిజం - రూట్లు.. ఏపీటీడీసీ సరికొత్త ప్యాకేజీలు.! ఎట్టకేలకు రైల్వే వంతెన ఓపెన్.. ఉత్తరాంధ్ర నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రయాణం సులభం! Bus fire: ఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ధగ్ధం..! పరుగులు పెట్టిన ప్రయాణికులు…! Train: ఏళ్ల ఎదురుచూపులకు ముగింపు…! జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ఇక నుంచి ఆ స్టేషన్ లోనూ ఆగుతుంది! Caravan Tourism: కొత్త ట్రావెల్ ట్రెండ్! కేరవాన్ ఎక్కేయ్... ఆంధ్రాను చుట్టేయ్! DGCA కొత్త నిబంధనలు జారీ! విమానాల్లో వాటికి నో ఎంట్రీ! Aviation News: ఆ రాష్ట్రానికి శుభవార్త… కొత్త విమానాశ్రయ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్!! Tirupathi : తిరుపతి వెళ్లే వారికి శుభవార్త.. ఆ విమాన సర్వీస్ మళ్లీ మొదలైంది! Traffic: సంక్రాంతి ట్రాఫిక్‌కు బ్రేక్..! పంతంగి టోల్ వద్ద సాటిలైట్ టోల్ సిస్టమ్! Sankranthi Trip: సంక్రాంతికి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? బెస్ట్ డెస్టినేషన్లు ఇవే! సంక్రాంతికి అదిరిపోయే ఆఫర్, కారవాన్ టూరిజం - రూట్లు.. ఏపీటీడీసీ సరికొత్త ప్యాకేజీలు.! ఎట్టకేలకు రైల్వే వంతెన ఓపెన్.. ఉత్తరాంధ్ర నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రయాణం సులభం! Bus fire: ఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ధగ్ధం..! పరుగులు పెట్టిన ప్రయాణికులు…! Train: ఏళ్ల ఎదురుచూపులకు ముగింపు…! జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ఇక నుంచి ఆ స్టేషన్ లోనూ ఆగుతుంది! Caravan Tourism: కొత్త ట్రావెల్ ట్రెండ్! కేరవాన్ ఎక్కేయ్... ఆంధ్రాను చుట్టేయ్! DGCA కొత్త నిబంధనలు జారీ! విమానాల్లో వాటికి నో ఎంట్రీ! Aviation News: ఆ రాష్ట్రానికి శుభవార్త… కొత్త విమానాశ్రయ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్!! Tirupathi : తిరుపతి వెళ్లే వారికి శుభవార్త.. ఆ విమాన సర్వీస్ మళ్లీ మొదలైంది!

Etihad Airways: పైలట్లకు ఎతిహాద్ ఎయిర్ వేస్ హెచ్చరిక! బోయింగ్ 787 విమానాల్లోని..

2025-07-14 13:28:00

ఇది కూడా చదవండి: AP Nominated Posts: వారికి గుడ్‌న్యూస్‌.. నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై మరోసారి ఫోకస్‌! ఐవీఆర్ఎస్ ద్వారా..

గుజరాత్ (Gujarat) లోని అహ్మదాబాద్ (Ahmedabad) లో ఎయిరిండియా విమానం (Air India plane) కూలి అందులోని 241 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై దర్యాఫ్తు చేసిన నిపుణుల కమిటీ.. ఇంధన స్విచ్ లు ఆఫ్ కావడం వల్లే విమానం కూలిపోయిందని తేల్చింది. తాజాగా ఈ నివేదిక బయటపెట్టడంతో మిగతా విమానయాన సంస్థలు అప్రమత్తమయ్యాయి. దీంతో బోయింగ్‌ విమానాల్లో ఇంధన సరఫరా స్విచ్‌లపై చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఎతిహాద్ ఎయిర్ వేస్ తన పైలట్లకు అలర్ట్ నోటిఫికేషన్ (Alert notification) జారీ చేసింది. బోయింగ్ 787 విమానాల్లోని ఇంధన స్విచ్ ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అదేసమయంలో తమ సంస్థకు చెందిన అన్ని విమానాల్లో ఇంధన స్విచ్ ల పనితీరును పరిశీలించేందుకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: Annadata Sukhibhava Last Date: ఏపీ రైతులకు అలర్ట్.. వారికి మాత్రమే రూ.7,000.. వెంటనే ఇలా చెయ్యండి!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

Tollywood: సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం.. షూటింగ్‌లోనే స్టంట్ మాస్టర్ దుర్మరణం.. ఏమైందంటే?

New National Highway: ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే! రూ.1,040 కోట్లతో నాలుగు లైన్లుగా... ఈరూట్‌లోనే!

Fee Reimbursement: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్! ఫీజు బకాయిలకు చెక్ పెట్టిన ఏపీ ప్రభుత్వం!

Chandrababu Tour: ఢిల్లీలో చంద్రబాబు రెండ్రోజుల పర్యటన! కేంద్రమంత్రులతో భేటీలు..

AP Lands Registration: బ్యాడ్‌న్యూస్.. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ.. ఆ భూముల్ని రిజిస్ట్రేషన్‌ చేయరు!

Ahmedabad flight: విమాన ప్రమాదంపై అప్పుడే ఓ నిర్ణయానికి రావొద్దు.. ప్రాథమిక నివేదికపై కేంద్ర మంత్రి!

Liquor Scam Case: సిట్ విచారణకు డుమ్మా కొట్టిన విజయసాయిరెడ్డి! 11 మందిని సిట్ అధికారులు అరెస్ట్!

Chandrababu Gift: చంద్రబాబు ఆదేశాలతో ఆ నలుగురు చిన్నారులకు సైకిళ్లు అందజేత! రూ.52 వేలు బ్యాంకు ఖాతాలో.. 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →