మానవ యంత్రం..!! జూన్ 16 అంతర్జాతీయ ఇంటి పనివారల దినోత్సవం సందర్భం గా
Tue Jun 16, 2020 14:14 మనసు హృదయం , Exclusives, Gulf News, India, Kuwait, Oman, U A E
ఓపిక లేని వేళ
ఇంటి మనిషిగా
చేయూతనందించే
ఆత్మబంధువని
మనమనుకుంటాం
శుభ్రతకు ప్రాధాన్యమిస్తూ
ఇంటిపని, వంటపనిలో
సాయమందిస్తూ
మనతోపాటుగా మనవారికోసం
శ్రమించే కష్టజీవి
కాయకష్టం చేసుకుంటూ
ఆరోగ్యాన్ని సైతం లెక్కజేయక
శారీరక శ్రమతో తన కుటుంబ
అవసరాలకు మరో ఇంటికి
మానవ యంత్రంగా మారిన మనీషికి వందనం...!!
అంతర్జాతీయ ఇంటి పనివారల దినోత్సవం సందర్భం గా
ఇంటర్నేషనల్ డోమష్టిక్ వర్కర్స్ డే - జూన్ 16 సందర్భం గా
మంజు యనమదల
international-domastic-workers-day
క్షమాభిక్ష.. యూఏఈ జైళ్ల నుంచి 500 మందికి పైగా భారతీయులు విడుదల! కారణం ఇదే..
Mar 28, 2025
UAE: యువ బైకర్‌ను దుబాయ్ పోలీసులు అరెస్టు! ఇలా చేస్తే భారీ జరిమానా, కఠిన చర్యలు!
Feb 22, 2025
అరబ్ అడ్వొకేట్ తో చర్చించిన అనిల్ ఈరవత్రి! 17 మంది భారతీయులను ఉరిశిక్ష!
Feb 05, 2025
దుబాయిలో ప్రవాసి కేంద్రాన్ని సందర్శించిన అనిల్ ఈరవత్రి! ఎందుకంటే!
Feb 03, 2025
ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ ఆధ్వర్యంలో చంద్రబాబును కలిసిన ప్రవాస ఆంధ్రులు! కష్టాల్లో ఉన్నామని వచ్చిన వారికి 2.5 లక్షల ఆర్ధిక సహాయం!
Jan 31, 2025
Register Today
Connect with us on Facebook
వైసీపీకి మరో దిమ్మతిరిగే షాక్! కీలక నేతపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు.. DSP నివేదికతో కలకలం!
Apr 10, 2025
ప్రతి సీఎంకు బ్రాండ్ ఉంటుంది… నా బ్రాండ్ యంగ్ ఇండియా! రేవంత్ కీలక ప్రకటన!
Apr 10, 2025
జగన్ హయాంలో లక్ష కోట్ల లిక్కర్ స్కాం… ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదు! మంత్రి తీవ్ర విమర్శలు!
Apr 10, 2025
కొత్త ఎయిర్ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!రూ.27,400 కోట్ల అంచనాలతో..! ఆ ప్రాంతం అభివృద్ధికి రెక్కలు!
Apr 10, 2025
వైసీపీ నేతల గందరగోళం! వైజాగ్ ఫిలిం క్లబ్ ఎన్నికలు వాయిదా! మరి ఈ పరిస్థితికి దిగజారారేంటి!
Apr 10, 2025
అసలేం మాట్లాడారు ఆయనకైనా తెలుసా! వైసీపీకి గట్టి కౌంటర్ ఇచ్చిన ఎంపీ!
Apr 10, 2025
ఏపీలో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్! అక్కడ రెండో బైపాస్ కు గ్రీన్ సిగ్నల్!
Apr 10, 2025
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! అక్కడ మరో భారీ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్!
Apr 10, 2025
తిరుమలలో సాలకట్ల వసంతోత్సవాలు.. ఆ సేవలకు తాత్కాలిక బ్రేక్! టీటీడీ కీలక నిర్ణయం!
Apr 10, 2025
ఏపీలో పదో తరగతి ఫలితాల డేట్ ఫిక్స్! కానీ ఓ ట్విస్ట్ ఉంది.! ఈ సారి గవర్నమెంట్ ప్లాన్ ఏంటంటే!
Apr 10, 2025
లోకేష్ పరువు నష్టం కేసు కోర్టులో కీలక మలుపు! నేడు విశాఖ కోర్టులో విచారణ!
Apr 10, 2025
కువైట్‌లో నరకయాతనకు గురైన లక్ష్మి.. వేతనం అడిగిందని యాసిడ్ దాడి! ఆదుకోండి అంటూ ఆవేదనలో కుటుంబం!
Apr 10, 2025
నేడు (10/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Apr 10, 2025
ఏపీపై ప్రత్యేక దృష్టి.. కేంద్రం వరాల జల్లు! పలు పెండింగ్ అంశాలపై చర్చలు.. కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయాలు!
Apr 10, 2025
జగన్ అరాచకాలపై అమిత్ షాకు లేఖ! బెయిల్ షరతుల ఉల్లంఘన.. ఆయన వైఖరితో రాష్ట్రానికి ప్రమాదం!
Apr 10, 2025
వైకాపా నేత కాకాణికి హైకోర్టు షాక్! క్వార్జ్ అక్రమ తవ్వకాల కేసు... అరెస్ట్‌కు గ్రీన్ సిగ్నల్!
Apr 10, 2025
హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా ఆయన నియామకం! ఉత్తర్వులు జారీ..
Apr 10, 2025
పన్ను శాఖ తప్పిదమా? ఆధార్ దుర్వినియోగమా?.. వృద్ధురాలికి ఊహించని ఆవేదన! ఐటీ శాఖ నోటీసుతో షాక్!
Apr 09, 2025
అమరావతి అభివృద్ధి ఎగ్జిక్యూట్ మోడ్‌లోకి.. నిర్మాణానికి భారీ బడ్జెట్ సిద్ధం! టెండర్లతో వేగవంతమైన పనులు!
Apr 09, 2025
భారత్‌లోకి లష్కర్ ఉగ్రవాది.. ఎన్ఐఏ విచారణకు రంగం సిద్ధం! దేశ భద్రతా వర్గాల్లో ఉద్రిక్తత!
Apr 09, 2025
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.