కువైట్ లోని లేబర్ క్యాంపును సందర్శించిన ప్రధాని మోడీ! ఇండియన్ కమ్యూనిటి ఘన స్వాగతం!

Header Banner

కువైట్ లోని లేబర్ క్యాంపును సందర్శించిన ప్రధాని మోడీ! ఇండియన్ కమ్యూనిటి ఘన స్వాగతం!

  Sun Dec 22, 2024 15:40        Kuwait

కువైట్: రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం కువైట్ చేరుకున్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కువైట్లోని ఇండియన్ కమ్యూనిటీ ఘన స్వాగతం పలికింది. సెయింట్ రెజిస్ హోటల్లో జరిగిన రిసెప్షన్కు ఎంపిక చేసిన భారతీయ పాఠశాలల విద్యార్థులు, భారతీయ వ్యాపార నాయకులు, అసోసియేషన్ ప్రతినిధులు, సంఘంలోని ప్రముఖ సభ్యులు సహా భారతీయ సంఘంలోని ఎంపిక చేసిన సభ్యులు హాజరయ్యారు. 'చెండ మేళం'తో కూడిన రంగుల సాంస్కృతిక ప్రదర్శనతో మోదీకి స్వాగతం పలికారు. ఆయన అభిమాన నేతకు స్వాగతం పలుకుతూ "మోదీ.. మోడీ..", 'భారత్ మాతా కీ జై..' అంటూ నినాదాలు చేయడంతో వాతావరణం హోరెత్తింది. అనంతరం ప్రధాని మోడీ గల్ఫ్ లేబర్ క్యాంప్ ను సందర్శించారు. అక్కడవారిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. కొందరు నెటిజెన్లు అయితే భారత్ నుండి కువైట్ కు ఫ్లైట్ లో 4 గంటల సమయం పడుతుంది, కానీ ఒక ప్రధాన మంత్రి వెళ్ళడానికి మాత్రం 43 సంవత్సరాలు పట్టింది అంటూ ఫన్నీ గా కామెంట్లు పపెడుతున్నారు. 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో మద్యం ధరలు తగ్గించుకున్న 11 కంపెనీలు!

  

కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్.. కొత్త ఇళ్ల మంజూరుఅప్లై చేసుకోండి ఇలా! ఈ డాక్యుమెంట్లు ఉంటే చాలు!

 

తగ్గనున్న అమెరికా వీసా కష్టాలు.. తగ్గనున్న అపాయింట్మెంట్ వెయిట్ టైమ్! ఏ కారణం చేతనైనా..

 

రేషన్ కార్డుదారులకు అలర్ట్! బియ్యంతో పాటు అది కూడా ఇస్తారు.. తీసుకోకపోతే మోసపోయినట్లే!

 

ఏపీలో కొత్త బైపాస్‌ రోడ్డు నిర్మాణం - పూర్తయితే దూసుకుపోవడమే! ఎంపీ రిక్వెస్టుకు కేంద్రం ఓకే!

 

మరికాసేపట్లో పెళ్లి.. ఇంతలోనే సీన్ రివర్స్.. కట్ చేస్తే! కుమార్తె పెళ్లిని రాజకీయం!

 

ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం వినూత్న నిర్ణ‌యం! డ్వాక్రాకు దీటుగా పురుషుల గ్రూపులు! 18 నుంచి 60 ఏళ్ల లోపు.. 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Kuwait #KuwaitNews #KuwaitUpdates #Gulf #GulfCountries #GulfNews #GulfUpdates #TeluguMigrants #IndianMigrants #AndhraMigrants #Migrants #TelanganaMigrants