తిరుమలలో అనధికార దుకాణాలపై త్వరలో కఠిన చర్యలు! భక్తుల సౌలభ్యానికి 20 అతిథి గృహాలకు...!

Header Banner

తిరుమలలో అనధికార దుకాణాలపై త్వరలో కఠిన చర్యలు! భక్తుల సౌలభ్యానికి 20 అతిథి గృహాలకు...!

  Sun Dec 22, 2024 15:44        Others

ప్రక్షాళనలో భాగంగా అనేక చర్యలు చేపట్టామని తితిదే ఈవో శ్యామలరావు తెలిపారు. తిరుమలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని ఆదేశించారన్నారు. ఆలయ పవిత్రతను కాపాడే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తిరుమల పర్యటనను ప్రతి భక్తుడు గుర్తుపెట్టుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. "అన్న ప్రసాదాలు, లడ్డూ ప్రసాదం నాణ్యత పెంచాం. భక్తులు  క్యూలైన్లలో వేచి ఉండే సమయం తగ్గించాం. బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాం. తిరుమలలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాం.



ఇంకా చదవండి:  అమెరికాలో మృతి చెందిన తెనాలి విద్యార్ధిని! తానా మరియు ప్రభుత్వ సహకారంతో స్వగ్రామం చేరుకున్న మృతదేహం!



2047 తిరుమల విజన్లో భాగంగా అనేక కార్యక్రమాలు చేయాలి. దాతలు నిర్మించిన అతిథి గృహల్లో 20 గృహాలకు ఆధ్యాత్మిక పేర్లు పెట్టాలి. అలిపిరి నడక మార్గంలో సౌకర్యాలు, తిరుమలలో పార్కింగ్ సౌకర్యం పెంచాలి. అన్యమత ఉద్యోగుల బదిలీపై న్యాయపరంగా వెళ్తున్నాం. తిరుమలలో అనధికార దుకాణాల వల్ల భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. త్వరలో వీటిపై కఠిన చర్యలు తీసుకుంటాం. లడ్డూ ప్రసాదానికి స్వచ్ఛమైన నెయ్యిని వినియోగిస్తున్నాం. దేశవ్యాప్తంగా తితిదేకి 61 అనుబంధ ఆలయాలు ఉన్నాయి. కన్సల్టెన్సీ ద్వారా ఆలయాల అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:



అల్లుఅర్జున్ కు ఊహించని షాక్! నేను చూస్తూ ఊరుకోను - సినీ ఇండస్ట్రీకి రేవంత్ హెచ్చరిక!

 

ఎస్‌బీఐలో 13735 ఖాళీలు! హైదరాబాద్‌ స ర్కిల్‌లో 342 పోస్టులు!

 

మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో మద్యం ధరలు తగ్గించుకున్న 11 కంపెనీలు!

 

నేడు (21/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్.. కొత్త ఇళ్ల మంజూరుఅప్లై చేసుకోండి ఇలా! ఈ డాక్యుమెంట్లు ఉంటే చాలు!

 

తగ్గనున్న అమెరికా వీసా కష్టాలు.. తగ్గనున్న అపాయింట్మెంట్ వెయిట్ టైమ్! ఏ కారణం చేతనైనా..

 

రేషన్ కార్డుదారులకు అలర్ట్! బియ్యంతో పాటు అది కూడా ఇస్తారు.. తీసుకోకపోతే మోసపోయినట్లే!

 

ఏపీలో కొత్త బైపాస్‌ రోడ్డు నిర్మాణం - పూర్తయితే దూసుకుపోవడమే! ఎంపీ రిక్వెస్టుకు కేంద్రం ఓకే!

 

మరికాసేపట్లో పెళ్లి.. ఇంతలోనే సీన్ రివర్స్.. కట్ చేస్తే! కుమార్తె పెళ్లిని రాజకీయం!

 

ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం వినూత్న నిర్ణ‌యం! డ్వాక్రాకు దీటుగా పురుషుల గ్రూపులు! 18 నుంచి 60 ఏళ్ల లోపు..

 

USA: H1B వీసా కొత్త రూల్స్ ఇవే.. ఉద్యోగస్తులు కచ్చితంగా అలా చేయాల్సిందే! మరో 20వేల వీసాలను జారీ!

 

నేడు (20/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

మంత్రులకు చంద్రబాబు ర్యాంకులు - పవన్లోకేష్ స్థానాలు ఇవే! నాగబాబు చేరిక పై..

 

సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు! 21 అంశాలపై...!

 

జనసేన లీగల్ సెల్ లో కీలక నియామకం! పార్టీ జనరల్ కౌన్సిల్ గా ఎవరు అంటే!

 

జగన్ కు ఊహించని షాక్! మాజీ మంత్రితో పాటు పలువురు వైకాపా నేతలపై కేసు నమోదు.. కారణం ఇదే!

 

ఆర్జీవీకి అక్రమ చెల్లింపులు... జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు! ఎందుకుఎంత అంటే!

 

త్వరలో వైసీపీ ఖాళీ.. టీడీపీ టచ్‌లోకి వైకాపా ఎమ్మెల్యేలు! జగన్‌వి పగటి కలలేనా..

 

కీలక నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం! కొత్త ఇళ్ల మంజూరుకు సర్వే ప్రారంభం! ఈ డాక్యుమెంట్లు రెడీ చేసుకోండి!

 

అమెరికాలో పనిచేయాలని కలలు కనే వారికి శుభవార్త! ఇకపై ఆ సమస్య ఉండదు! ఈ కొత్త విధానంలో..

 

రైల్వే ప్రయాణికులకు అలర్ట్! ఈ యాప్‌లో టికెట్లు బుక్ చేస్తే కచ్చితంగా రిజర్వేషన్ దొరుకుతుంది!

 

నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలంపై మంత్రి స్పందన! జీజీహెచ్ వైద్యులతో పాటు ప్రత్యేక వైద్య బృందాలు!

 

ఏపీలో మూడున్నర లక్షల మందికి పెన్షన్ల కట్ - వారు సేఫ్! ప్రభుత్వ తాజా నిర్ణయంతో!

 

టీడీపీ ఎమ్మెల్యేనా.. మజాకాబెల్ట్ షాపులపై ఆగ్రహం! వారికి బెండు తీశారుగా..

 

ఏపీలో భూముల రీ సర్వేపై మంత్రి కీలక సమీక్ష.. 12 అంశాలపై! మీ భూమి – మీ హక్కు పేరుతో.. 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #thirumala #ttd #eo #thirupathi #todaynews #flashnews #latestupdate