ఒంగోలులో ఇంద్రజాల, మహేంద్రజాల అక్రమ రవాణా కలకలం! 16 కిలోల మొక్కలు స్వాధీనం!

Header Banner

ఒంగోలులో ఇంద్రజాల, మహేంద్రజాల అక్రమ రవాణా కలకలం! 16 కిలోల మొక్కలు స్వాధీనం!

  Thu Jan 02, 2025 18:46        Others

అరుదైన ఇంద్రజాల, మహేంద్రజాల మొక్కలను తరలిస్తున్న ఇద్దరిని డీఆస్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 9.8 కిలోల ఇంద్రజాల, 0.286 కిలోల మహేంద్రజాల మొక్కలు, 6 శంఖాలు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో మొక్కలు సరఫరా చేసిన వ్యక్తిని ఒంగోలులో పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 6.64 కిలోల మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. అంతరించిపోతున్న జాతుల్లో ఇంద్రజాల, మహేంద్రజాల మొక్కలు ఉన్నాయని అధికారులు తెలిపారు.


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు



వైసీపీకి మరో ఊహించని బిగ్ షాక్! ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా! ఇప్పట్లో ఆగవేమో!

 

సూపర్ ఆఫర్.. ఇదీ కావాల్సింది.. అంటూ.. మందుబాబులు! ఆ ఆఫర్ ఏంటో తెలిస్తే క్యూ కట్టాల్సిందే - అక్కడ మాత్రమే!

 

బంగాళాఖాతంపై అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

 

ఉగాది పండుగ సందర్భంగా మహిళలకు ప్రత్యేక బహుమతి! సీఎం చంద్రబాబు విస్తృత ప్రణాళిక!

 

రాష్ట్రానికి మరో ప్రాజెక్టులు - లక్షలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు! ఎస్ఐపీబీ సమావేశంలో చంద్రబాబు ఆమోదం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #plants #illegal #business #todaynews #flashnews #latestupdate