మార్కెట్‌లోకి మరో ‘వన్‌ప్లస్’ స్మార్ట్‌ఫోన్! పూర్తి వివరాలు ఇవే!

Header Banner

మార్కెట్‌లోకి మరో ‘వన్‌ప్లస్’ స్మార్ట్‌ఫోన్! పూర్తి వివరాలు ఇవే!

  Thu Jan 02, 2025 21:37        Gadgets

స్మార్ట్‌ఫోన్ తయారీ దిగ్గజం వన్‌ప్లస్ కంపెనీ భారత మార్కెట్‌లో మరో కొత్త మొబైల్‌ను విడుదల చేయడానికి సిద్ధమైంది. జనవరి 7న జరగనున్న కంపెనీ ‘వింటర్ ఈవెంట్‌’లో వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13ఆర్ ఫోన్లను విడుదల చేయనుంది. ఇప్పటికే చైనాలో విడుదలైన ఈ ఫోన్లకు చక్కటి ఆదరణ లభించింది. ప్రీమియం కేటగిరీకి చెందిన ఈ ఫోన్ల ధర రూ.67,000 నుంచి రూ. 70,000 వరకు ఉండొచ్చని అంచనాగా ఉంది. 

 

నామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

వన్‌ప్లస్ 13 ఫీచర్ల విషయానికి వస్తే... 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.82 అంగుళాల డిస్‌ప్లే, సరికొత్త స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో ఈ ఫోన్ తయారైంది. చక్కటి ఫొటోగ్రఫీ అనుభూతి కోసం ఫోన్ ముందు, వెనుక భాగాల్లో అద్భుతమైన కెమెరా సెటప్‌లు ఉన్నాయి. ఫొటోలను జూమ్ చేసుకునే సామర్థ్యాల కోసం టెలిఫోటో లెన్స్‌ను కూడా కంపెనీ అందించింది. 6,000ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ చేస్తుంది. మరోవైపు, ఇదే వేదికపై సరికొత్త సాంకేతికతతో తయారైన ‘వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3’ను కూడా జనవరి 7న కంపెనీ విడుదల చేయనుంది. హార్డ్‌వేర్, ఫీచర్ అప్‌గ్రేడ్‌లతో రానుంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
వైసీపీకి మరో ఊహించని బిగ్ షాక్! ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా! ఇప్పట్లో ఆగవేమో!

 

సూపర్ ఆఫర్.. ఇదీ కావాల్సింది.. అంటూ.. మందుబాబులు! ఆ ఆఫర్ ఏంటో తెలిస్తే క్యూ కట్టాల్సిందే - అక్కడ మాత్రమే!

 

బంగాళాఖాతంపై అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

 

ఉగాది పండుగ సందర్భంగా మహిళలకు ప్రత్యేక బహుమతి! సీఎం చంద్రబాబు విస్తృత ప్రణాళిక!

 

రాష్ట్రానికి మరో ప్రాజెక్టులు - లక్షలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు! ఎస్ఐపీబీ సమావేశంలో చంద్రబాబు ఆమోదం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Gadgets #SmartPhones #OnePlus