తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ హెచ్చరిక! పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్!

Header Banner

తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ హెచ్చరిక! పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్!

  Tue May 28, 2024 06:41        Environment

తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రెమాల్ తుపాను ప్రభావంతో తెలంగాణలో ఈదురు గాలులు వీచే అవకాశముందని తెలిపింది. మంగళవారం నాడు హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వర్షం కురవవచ్చునని వెల్లడించింది. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, సూర్యాపేట, నల్గొండ, కామారెడ్డి, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్ తదితర జిల్లాల్లో వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. ఇవాళ తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. రెమాల్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

 

ఇవి కూడా చదవండి: 

చెవిరెడ్డిలా నేను ఎర్రచందనం స్మగ్లర్‍ను కాదు! పులివర్తి నాని వ్యాఖ్యలు! 

 

వీసా ఇవ్వలేదని ఎంత పని చేశారో చూడండి! వైరల్ అవుతున్న పంజాబీ ఫ్యామిలీ! నెటిజన్ల ఫన్నీ కామెంట్స్! 

 

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమకు నోటీసులు! హాజరు కాలేనంటూ లేఖ! 

 

పశ్చిమ బెంగాల్ లో రెమాల్ తుపాన్ సృష్టించిన బీభత్సం! 135 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు! పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్! 

 

ఐపీఎల్ లో కోల్‌కతా గెలవడం పై స్పందించిన మమతా బెనర్జీ! రానున్న సంవత్సరాల్లో కూడా కోల్‌కతా అద్బుత విజయాలు సాధిస్తుంది! ఎక్స్ లో పోస్ట్! 

 

హైదరాబాద్ ఓటమితో కన్నీళ్లు పెట్టుకున్న కావ్య! వీడియో వైరల్! ఎడవకమ్మా... వచ్చేసారి గెలుస్తారులే అంటున్న నెటిజెన్లు! 

 

ఖతార్ ఎయిర్‌వేస్‌ విమానంలో అల్లకల్లోలం! గాయపడిన 12 మంది ప్రయాణికులు! క్యాబిన్ సిబ్బంది కూడా! 

 

ABV పోస్టింగ్ పై కొనసాగుతున్న ఉత్కంఠ! రిటైర్మెంట్ కు ఇంకా 4 రోజులే! ప్రభుత్వం ఏం చేయనుంది! 

 

ప్రయాణికులకు ముఖ్య గమనిక! యూఏఈ-ఇండియా మధ్య పలు విమానాలు రద్దు! రెమల్ తుఫాను కారణంగా! 

 

పర్యాటకుల కోసం అవస్థలు పడుతున్న మాల్దీవ్స్! దేశాన్ని సందర్శించమంటూ టూరిస్ట్ లకు విజ్ఞప్తి! తగ్గిపోతున్న ఆదాయం! 

 

అమెరికాలో మొదటి జడ్జిగా ప్రమాణ స్వీకారం - జయ బాడిగ! తెలుగు లోనే అద్భుతంగా! ఇలాంటి వారినే కదా ఆదర్శంగా తీసుకోవాలి! 

 

కువైట్: అక్రమ మద్యం తయారీ కేంద్రం సీజ్! నలుగురు ప్రవాసులు అరెస్ట్! 

                           

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Environment #Weather #Rains #Telangana #YellowAlert