పుష్పా-2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఉద్రిక్తత! ప్రేక్షకులపై పోలీసుల లాఠీఛార్జ్!
Sun Nov 17, 2024 21:18 Cinemasపుష్పా-2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రేక్షకులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఈవెంట్ జరుగుతున్న సమయంలో పోలీసులపై కొందరు ప్రేక్షకులు చెప్పులు విసిరారు. దీంతో పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత సీరియస్ గా చెప్పినా వినకపోవడంతో లాఠీలకు పని చెప్పారు.
ఇంకా చదవండి: వైసీపీకి మరో షాక్! మాజీ మంత్రి సహచరుడు పై కేసు నమోదు! లైవ్ లో చూస్తూ వైసీపీ నేత పైశాచికానందం!
ఇంకా చదవండి: 6 వ విడత నామినేటెడ్ పోస్టుల లిస్టు? ఎవరెవరికి అంటే?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కాగా బీహార్ రాష్ట్రం పాట్నాలో జరిగిన పుష్పా-2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్కు ప్రేక్షకులు భారీగా తరలివచ్చారు. గాంధీ మైదాన్ లో జరిగిన ఈ ఈవెంట్కు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 1200 పోలీసులతో సెక్యూరిటీ కల్పించారు. అయితే అల్లు అర్జున్, రష్మికను చూసేందుకు ప్రేక్షకులు ఒక్కసారిగా ఎడబడ్డారు. దీంతో పోలీసులు కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. కానీ బన్నీ ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శించారు. పోలీసులపై చెప్పులు విసిరారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు పరిస్థితిని పోలీసులు అదుపు చేశారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
భారీ శుభవార్త.. ఏపీలో కొత్త పెన్షన్లు జారీ.. దరఖాస్తు తేదీ ఇదే! అస్సలు మిస్ అవకండి!
ప్రధాని మోదీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం! ఏమి జరిగింది అంటే!
"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా?
నామినేటెడ్ పోస్టుల 5వ లిస్ట్ విడుదల! మరో నాలుగు కార్పొరేషన్లకు... పూర్తి వివరాలు!
ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక మంత్రాంగం - ఆహ్వానం! ఎందుకు? ఎప్పుడు అంటే?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Cinemas #Pushpa #Bihar #Police
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.