చెత్తలో దొరికిన పెయింటింగ్‌! ఆ కుటుంబానికి అదృష్టం తీసుకొచ్చింది!

Header Banner

చెత్తలో దొరికిన పెయింటింగ్‌! ఆ కుటుంబానికి అదృష్టం తీసుకొచ్చింది!

  Thu Oct 03, 2024 12:27        Europe

వాడి పారేసిన వస్తువులను కొనే జంక్‌ డీలర్‌కు దొరికిన పెయింటింగ్‌ ఆయన కుటుంబానికి అదృష్టం తీసుకొచ్చింది. ఇటలీలోని జంక్‌ డీలర్‌ రోస్సో 1962లో కాప్రిలో ఉన్న ఓ ఇంటిని శుభ్రం చేస్తుండగా ఓ పెయింటింగ్‌ దొరికింది. దాని మీద పాబ్లో పికాసో సంతకం కూడా ఉంది. దానిని ఆయన పొంపెయిలోని తన ఇంటికి తీసుకెళ్లి, గోడకు తగిలించాడు. దీని గురించి అధ్యయనం చేయగా ఇది పికాసో గీసిన చిత్రమని జంక్‌ డీలర్‌ కుమారుడు ఆండ్రియో గుర్తించాడు. అయితే ఈ పెయింటింగ్‌ పికాసో చిత్రీకరించినదేనని పికాసో ఆథెంటికేటర్స్‌ ఇంకా నిర్ధారించలేదు. నిర్ధారిస్తే దీని విలువ రూ. 54.58 కోట్లు ఉంటుంది. 

 

ఇంకా చదవండిఏపీలో పారా క్రీడల అభివృద్ధికి లోకేశ్ హామీ! రాష్ట్రంలో పారా క్రీడల అభివృద్ధికి!  

 

ఇంకా చదవండిగల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. సంక్రాంతి నుంచి మరో కొత్త పథకం! తాను చేసిన పనికి గుర్తింపు!

 

హత్యకు గురైన పవన్ కల్యాణ్ బౌన్సర్! ఎవరుఎందుకు చేశారు..! అసలేం జరిగింది..

 

చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో కొత్త మలుపు! విచారణకు మళ్లీ పోలీసుల నోటీసులు!

 

ఏపీ లో కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్! నియామక ప్రక్రియ వేగవంతం! హోం శాఖ అనిత కీలక ప్రకటన!

 

రేషన్ కార్డు ఉన్న వారికి శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన! ఈ పంపిణీ ద్వారా రాష్ట్రంలో!

 

ఏపీ మహిళలకు దసరా కానుక! సీఎం చంద్రబాబు అదిరిపోయే గిఫ్ట్! ఇందులో మహిళలు 40 శాతం!

 

టీడీపీ కేంద్రంలో అర్జీల స్వీకరణలో నూతన కోణం! ప్రజల సమస్యలపై ఫోన్లోనే ఆదేశాలు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #Europe #Picaso #Painting