సికింద్రాబాద్-రేపల్లె రైలులో ఎగిసిపడిన నిప్పురవ్వలు! నిలిచిపోయిన రైలు! ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు!

Header Banner

సికింద్రాబాద్-రేపల్లె రైలులో ఎగిసిపడిన నిప్పురవ్వలు! నిలిచిపోయిన రైలు! ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు!

  Thu May 30, 2024 07:09        Travel

సికింద్రాబాద్ - రేపల్లె రైలులో ఒక్కసారిగా నిప్పు రవ్వలు ఎగిసిపడటంతో గుంటూరు బైపాస్ దాటిన తర్వాత నిలిచిపోయింది. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు మధ్యాహ్నం సికింద్రాబాద్ నుంచి రేపల్లెకు బయలుదేరింది. రైలు నుంచి ఒక్కసారిగా శబ్ధాలు రావడంతో పాటు నిప్పు రవ్వలు ఎగిసిపడ్డాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురై చైన్ లాగారు. దీంతో రైలు దాదాపు మూడు గంటలు నిలిచిపోయింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదే రైలు రాత్రి 10 గంటలకు రేపల్లె నుంచి సికింద్రాబాద్ బయలుదేరాల్సి ఉంది. ఈ రైలు మరికొన్ని నిమిషాల్లో రేపల్లెకు చేరుకోనుంది.

 

ఇవి కూడా చదవండి: 

10వ తరగతి హిందీ సబ్జెక్టులో 35! రీకౌంటింగ్ లో 89! ప్రభుత్వం తీరు అలా ఉంది మరి! 

 

కువైట్: సంక్షేమం ఖర్చు రికార్డు స్థాయిలో 1వ స్థానం! తర్వాత జర్మనీ, స్వీడన్, నార్వే! చిన్న దేశంలో అంత సంక్షేమం, తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! 

 

తెలుగు తమ్ముడికి 8 కోట్లు - దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం డ్రాలో గెలుపు! మరో ఇద్దరు భారతీయులకు కారు, బైకు! అదృష్టం ఉంటే అలా ఉండాలి 

 

కెనడా: ఆ దేశవాసుల కోసం వర్క్ పర్మిట్ ఫీజు అవసరం లేదు! ప్రజాసేవలో ప్రభుత్వం! ఇన్సూరెన్స్ కూడా కొన్నాళ్లపాటు! 

 

ఖతార్ ఎయిర్‌వేస్ US కు రికార్డ్ స్థాయిలో ఆపరేషన్‌స్! రోజుకి గరిష్టంగా ఎన్ని అంటే! అతికొద్ది కాలంలోనే! 

 

కెనడా: అర్ధాంతరంగా 600 భారతీయుల ఉద్వాసన! ప్రభుత్వ వైఖరికి నిరసనగా సంపూర్ణ నిరాహార దీక్ష తో ఉద్రిక్తతలు! ప్రశ్నార్ధకంగా మారిన వారి జీవితాలు 

 

ప్రపంచం లోనీ 50 సుసంపన్న నగరాలు! భారత్ నుండి 2 నగరాలకు స్థానం! అన్ని దేశాలు వాటి వైపే! 

 

ప్రజలపై ఇప్పటికే ఉన్న భారం సరిపోదు అన్నట్లు! కొత్తగా ఆర్బీఐ నుంచి మరో రూ.2 వేల కోట్లు! అప్పులతో మునిగిపోతున్న ఏపీ! 

 

సీఎం జగన్ పై దాడి కేసులో నిందితుడికి బెయిల్! సతీశ్ కు విజయవాడ కోర్టు ఆదేశాలు! పీఎస్ లో సంతకం చేయాలి! 

 

కువైట్: PACI అధికారి షాక్ ఇచ్చిన కోర్టు! లంచం తీసుకుంటూ రెడ్ హాండెడ్ గా! కఠిన శిక్ష తప్పదు! 

                                          

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Travel #Trains #Secundrabad #AndhraPradesh #Telangana