94 రైళ్లు రద్దు! మీరు వెళ్లే రైళ్లు ఈ లిస్టులో ఉన్నాయా?

Header Banner

94 రైళ్లు రద్దు! మీరు వెళ్లే రైళ్లు ఈ లిస్టులో ఉన్నాయా?

  Sun Sep 01, 2024 10:00        Travel

భారతీయ రైల్వేలో అధికారులు ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు. ఎప్పుడు ఏ రైలు రద్దు చేస్తారో, దేని దారి మళ్లిస్తారో చెప్పలేం. ఒకసారి నిర్ణయం తీసుకుంటే, ఇక ప్రయాణికులు చేసేదేమీ ఉండదు. తాజాగా వరంగల్ కాజీపేట నాలుగో లైన్ నిర్మాణ పనులు జరుగుతుండటంతో.. సెప్టెంబర్ - అక్టోబర్ నెలల్లో 94 రైళ్లను కొన్ని తేదీల్లో రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఫలితంగా కొన్ని ట్రైన్లు ఒక రోజు, కొన్ని ట్రైన్లు 15 రోజులు కూడా ప్రయాణికులకు అందుబాటులో ఉండవు. అంతేకాదు.. 41 రైళ్లను దారి మళ్లిస్తారు, మరో 27 రైళ్ల టైమింగ్స్ మార్చారు. రద్దయిన ట్రైన్లలో సికింద్రాబాద్‌-గుంటూరు ఇంటర్‌సిటీ, గోల్కొండ, శాతవాహన ఎక్స్‌ప్రెస్ వంటి కొన్ని ట్రైన్లు ఉన్నాయి.

 

ఇంకా చదవండి: నవంబర్ 11న విస్తారా చివరి ఫ్లైట్! సెప్టెంబర్ 3 నుండి బుకింగ్ లు బంద్!

 

దక్షిణాది రాష్ట్రాల నుంచి తెలంగాణ మీదుగా రాకపోకలు సాగించే కొన్ని రైళ్లను కూడా రద్దు చేశారు. ఆ వివరాలు తెలుసుకుందాం… సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 2 వరకు గుంటూరు-సికింద్రాబాద్‌ (ట్రైన్ నెంబర్ 12705), సికింద్రాబాద్‌-గుంటూరు (ట్రైన్ నెంబర్ 12706) ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రద్దయింది.

సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 7 వరకు సికింద్రాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్ (ట్రైన్ నెంబర్ 12757), సిర్పూర్‌ కాగజ్‌నగర్‌-సికింద్రాబాద్‌ (ట్రైన్ నెంబర్ 12758) రద్దయింది.

సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 8 వరకు గుంటూరు-సికింద్రాబాద్‌ (ట్రైన్ నెంబర్ 17201), సికింద్రాబాద్‌-గుంటూరు (ట్రైన్ నెంబర్17202) గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ రద్దయింది.

సెప్టెంబరు 25 నుంచి అక్టోబరు 7 వరకు విజయవాడ-సికింద్రాబాద్‌ (ట్రైన్ నెంబర్ 12713), సికింద్రాబాద్‌-విజయవాడ (ట్రైన్ నెంబర్ 12714) శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ రద్దయింది.

సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 7 వరకు కాజీపేట-సిర్పూర్‌టౌన్‌ (ట్రైన్ నెంబర్ 17003) రైలు రద్దయింది.

సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 8 వరకు సిర్పూర్‌ టౌన్‌-కాజీపేట (ట్రైన్ నెంబర్ 17034) రైలు రద్దయింది.

సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 8 వరకు భద్రాచలం రోడ్‌-బళ్లార్ష (ట్రైన్ నెంబర్ 17033), బళ్లార్ష-కాజీపేట (ట్రైన్ నెంబర్ 17004) రైలు రద్దయింది.

వరంగల్‌-హసన్‌పర్తి-కాజీపేట F క్యాబిన్‌ మధ్యలో డెవలప్‌మెంట్ పనులు జరుగుతుండటం వల్ల రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న రెండు లైన్ల మార్గాన్ని, నాలుగు లైన్లుగా అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. అందువల్ల ప్రయాణికులు.. ఇతర రైళ్లు లేదా ఇతర ప్రయాణ అవకాశాలను ఎంచుకోవాలని సూచించారు.

 

 

ఇంకా చదవండి: రఘురామ టార్చర్ కేసులో జగన్ కు పిలుపు? అప్పట్లో సీఐడీ కస్టడీలో..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కీలక పదవుల్లో ఉన్నవారికి షాక్! ఏఎస్, డీఎస్, జేఎస్ లుగా ఉన్నవారికి బదిలీ ఆదేశాలు!

 

జగన్ అడ్డాలో ఇసుక దందా,జిల్లా ఎస్పీ సీరియస్! నేరుగా నదిలోకి వెళ్లి? ఇంత జరిగినా కూడా బుద్ధి పోనిచ్చుకోలేదు!

 

మందుబాబులకు అదిరే శుభవార్త! చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం!

 

రూ.78 వేలు సబ్సిడీ! సామాన్యులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్! మతిపోయే స్కీమ్!

 

ఆస్ట్రేలియా: 24/7 అందుబాటులోకి రానున్న కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం! సిడ్నీ వాసులకు అన్ని సౌకర్యాలతో అన్ని ప్రాంతాలకి! మొదటి ఎయిర్ వేస్ ఏది అంటే!

 

ప్రతీ పరిశ్రమలోనూ ఇలాంటి పరిస్థితులే! నటి ఖుష్బూ కీలక వ్యాఖ్యలు!

 

ఏపీని హడలెత్తిస్తున్న మంకీఫాక్స్! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

మీకు రేషన్ కార్డు ఉందా? ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం! త్వరలో ప్రభుత్వ రాజముద్రతో!

 

జగన్ కు షాక్.. వైసీపీకి రాజీనామా చేసే రాజ్యసభ ఎంపీ! కారణం?

 

వైసీపీకి వరుస షాక్ లు! బీజేపీ లోకి ఆరుగురు ఎంపీలు!

 

వైసీపీకి మరో ఎదురుదెబ్బ! పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా!

 

అది ఎన్నారైల కోసమేనా? అన్ని దేవదాయ ట్రస్ట్ బోర్డులలో అదనంగా మరో ఇద్దరికి అవకాశం! ఆధ్యాత్మిక పర్యటకాభివృద్ధి కోసం కమిటీ!

 

సైకో ప్రభుత్వం మూసేసిన జీవో అయ్యారు వెబ్సైటు పునరుద్ధరణ! ఇకపై అన్ని జీవోలు ఆ సైట్లో చూసుకోవచ్చు! పారదర్శక పాలనకు చంద్రబాబు పెట్టింది పేరు!

 

విషాదం.. అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి! అసలు ఏమి జరిగింది అంటే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Election2024 #APPeoples