రైల్వే ప్రయాణికులకు అలర్ట్! ఈ యాప్‌లో టికెట్లు బుక్ చేస్తే కచ్చితంగా రిజర్వేషన్ దొరుకుతుంది!

Header Banner

రైల్వే ప్రయాణికులకు అలర్ట్! ఈ యాప్‌లో టికెట్లు బుక్ చేస్తే కచ్చితంగా రిజర్వేషన్ దొరుకుతుంది!

  Wed Dec 18, 2024 14:22        Travel

మారుతున్న కాలానికి అనుగుణంగా భారతీయ రైల్వే మార్పు చెందుతోంది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తోంది. ఒకప్పుడు రైల్వు రిజర్వేషన్ చేయించుకోవాలంటే గంటల తరబడి రిజర్వేషన్ కేంద్రాలవద్ద ఎదురుచూసే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం అంతా ఆన్ లైన్ అయిపోయింది. రైల్వేకు సంబంధించి అధికారిక సైట్స్ తోపాటు అనేకరకాల యాప్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. దాదాపు 90 శాతం ప్రజలు రైల్వే టికెట్ల కోసం వీటిపైనే ఆధారపడుతున్నారు. రిజర్వేషన్ కేంద్రాలకు వెళ్లేవారు తత్కాల్ టికెట్ల కోసమే వెళుతున్నారు. ఇతరత్రా ప్రయాణాలన్నీ వీటిద్వారానే బుక్ చేసుకుంటున్నారు. 

 

Makemytrip
ఇందులో చాలామంది టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఎందుకంటే కూపన్లను కూడా ఇది అంగీకరిస్తుంది. ఇందులో ట్రిప్ గ్యారంటీ అనే ఫీచర్ ఉంది. దీనివల్ల టికెట్ కచ్చితంగా కన్ ఫర్మ్ అవుతుంది. కూపన్లు అందుబాటులో ఉంటాయి. అన్ని యాప్స్ లో ఇది ప్రధానమైన యాప్ అని చెప్పొచ్చు. 

 

irctc rail connect
ఇండియన్ రైల్వే అధికారిక యాప్. దీనిద్వారా టికెట్లు రద్దు చేసుకోవడంతోపాటు బుక్ చేసుకోవచ్చు. అలాగే కోచ్ వివరాలు, బెర్తు నెంబర్లు మనం ఎంచుకోవచ్చు. అలాగే భోజనం కూడా బుక్ చేసుకోవచ్చు. పీఎన్నార్ తెలుసుకోవచ్చు. 

 

ఇంకా చదవండిఏపీలో భూముల రీ సర్వేపై మంత్రి కీలక సమీక్ష.. 12 అంశాలపై! మీ భూమి – మీ హక్కు పేరుతో.. 

 

ఇంకా చదవండికీలక నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం! కొత్త ఇళ్ల మంజూరుకు సర్వే ప్రారంభం! ఈ డాక్యుమెంట్లు రెడీ చేసుకోండి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

Confirmtkt
రిజర్వేషన్ టికెట్లు ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాలనుకుంటే ఇది మంచి యాప్. ఒకవేళ రిజర్వేషన్ బెర్తు అందుబాటులో లేకపోయినా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేసుకుంటే బెర్త్ దొరికే అవకాశం ఉందనే విషయాన్ని కూడా ఈ యాప్ తెలియజేస్తుంది. తత్కాల్ టికెట్లు కూడా పొందొచ్చు. 

 

Ixigo
ఇంటర్నెల్ అందుబాటులో లేని సమయంలో రైలు రియల్ స్టేటస్ దీనిద్వారా తెలుసుకోవచ్చు. రైలు ఎక్కడుంది? లైవ్, ట్రాకింగ్, పీఎన్ ఆర్ వంటివి ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. 

 

IRCTC UTS
జనరల్ టికెట్లు కూడా ఇందులో బుక్ చేసుకోవచ్చు. క్యూలైన్లలో నిల్చొనే బాధ తప్పుతుంది. అలాగే ప్లాట్ ఫామ్స్ టికెట్లు తీసుకోవడంతోపాటు నెలవారీ సీజన్ టికెట్లు కూడా ఈ యాప్ ద్వారా పొందొచ్చు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

టీడీపీ ఎమ్మెల్యేనా.. మజాకా? బెల్ట్ షాపులపై ఆగ్రహం! వారికి బెండు తీశారుగా..

 

నేడు (18/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

వైసీపీకి బిగ్ షాక్! ఆళ్ల నాని సైకిలెక్కేస్తున్నారా రేపు ఉదయం 11 గంటలకి..

 

H-1B వీసాల‌పై అమెరికా కీల‌క ప్ర‌క‌ట‌న‌.. తాజా అప్‌డేట్‌ ఇదే! భారతీయ టెక్ రంగానికి గొడ్డలిపెట్టు!

 

రోజుల పాటు కొనసాగనున్న భువనేశ్వరి పర్యటన! ఎక్కడ అంటే!

 

ఎంబీబీఎస్బీడీఎస్ విద్యార్థులకు హైకోర్టు గుడ్ న్యూస్! రూల్ 3(ఎ) సవరణకు గ్రీన్ సిగ్నల్!

 

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు... మోహన్ బాబు భార్య సంచలన లేఖ!

 

ఏపీ ప్రజల కోసం మరో పథకం తెచ్చిన చంద్రబాబు! వారందరికీ ఫ్రీగా రూ.2వేల.. వైసీపీ సర్కార్ వాటిలో! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Travel