ప్రయాణికులకు భారీ గుడ్ న్యూస్! ఇకపై వీసా లేకుండానే రష్యా వెళ్ళవచ్చు!

Header Banner

ప్రయాణికులకు భారీ గుడ్ న్యూస్! ఇకపై వీసా లేకుండానే రష్యా వెళ్ళవచ్చు!

  Fri Dec 20, 2024 12:40        Travel

వచ్చే ఏడాది నుంచి భారత పర్యాటకులు వీసా లేకుండానే రష్యాకు వెళ్లొచ్చు. 2025 లో స్ప్రింగ్ సీజన్ నుంచి ఇది అమల్లోకి వచ్చే చాన్స్ ఉంది. ఇప్పటికే ఆగస్టు 2023 నుంచి భారత ప్రయాణికులకు రష్యా ఈ - వీసాలను అందిస్తోంది. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చే విధానంతో రెండు దేశాల మధ్య పర్యాటక సంబంధాలను మరింత బలోపేతం చేయనుంది. వీసారహిత గ్రూప్ టూరిస్ట్ ఎక్స్ఛేంజీలను ప్రారంభించే లక్ష్యంతో.. వీసా పరిమితులను సడలించడానికి ఈ ఏడాది జూన్ లో ద్వైపాక్షిక ఒప్పందానికి సంబంధించి మాస్కో, ఢిల్లీ మధ్య సంప్రదింపులు ప్రారంభమయ్యాయి. అలాగే, రష్యా, భారత్ తమ పర్యాటక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇటీవలి సంవత్సరాలలో భారతదేశం నుంచి రష్యా వెళ్లే సందర్శకుల సంఖ్య పెరిగింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో వ్యాపార పర్యాటకుల కోసం నాన్- సీఐఎస్ దేశాల నుంచి వచ్చిన సందర్శకులలో భారత్ మూడో స్థానంలో ఉంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

USA: H1B వీసా కొత్త రూల్స్ ఇవే.. ఉద్యోగస్తులు కచ్చితంగా అలా చేయాల్సిందే! మరో 20వేల వీసాలను జారీ!

 

నేడు (20/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

మంత్రులకు చంద్రబాబు ర్యాంకులు - పవన్లోకేష్ స్థానాలు ఇవే! నాగబాబు చేరిక పై..

 

సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు! 21 అంశాలపై...!

 

జనసేన లీగల్ సెల్ లో కీలక నియామకం! పార్టీ జనరల్ కౌన్సిల్ గా ఎవరు అంటే!

 

జగన్ కు ఊహించని షాక్! మాజీ మంత్రితో పాటు పలువురు వైకాపా నేతలపై కేసు నమోదు.. కారణం ఇదే!

 

ఆర్జీవీకి అక్రమ చెల్లింపులు... జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు! ఎందుకుఎంత అంటే! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #India #Russia #Travel #VisaFree #Asia