కేదార్ నాథ్ కంట్రోల్ కోల్పోయిన హెలికాప్టర్! కొద్దిలో తప్పిన పెను ప్రమాదం! భయంతో ప్రజలు!

Header Banner

కేదార్ నాథ్ కంట్రోల్ కోల్పోయిన హెలికాప్టర్! కొద్దిలో తప్పిన పెను ప్రమాదం! భయంతో ప్రజలు!

  Sat May 25, 2024 08:23        Devotional

ఉత్తరాఖండ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్ నాథ్ లో పెను ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్ నియంత్రణ కోల్పోయింది. ఏదైనా ప్రమాదం జరుగుతుందనే భయంతో హెలిప్యాడ్ వద్ద ఉన్న ప్రజలు పరుగులు తీశారు. అప్రమత్తమైన పైలెట్ హెలిప్యాడ్ పక్కన ఉన్న కొండ ప్రాంతంలో ల్యాండింగ్ చేశారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.

 

హెలికాప్టర్ లో ఏడు మంది ఉన్నారు. వారిలో ఒకరు పైలట్ కాగా ఆరుగురు ప్రయాణికులు. హెలిపాడ్ కి సరిగ్గా 100 మీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా హెలికాప్టర్ నియంత్రణ కోల్పోయింది. కాసేపు గాల్లో చక్కర్లు కొట్టింది. గాల్లో గింగిరాలు తిరిగింది. ఏం జరుగుతుందో అర్థం కాక అందులోని ప్రయాణికులు, హెలిప్యాడ్ దగ్గర ఉన్న జనాలు భయంతో వణికిపోయారు. హెలికాప్టర్ ఎక్కడ క్రాష్ అవుతుందోనని భయాందోళనకు గురయ్యారు. అయితే, పైలట్ చాక్యచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పినట్లు అయ్యింది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

కెస్టర్ ఏవియేషన్ కు చెందిన హెలికాప్టర్.. ఆరుగురు ప్రయాణికులతో సిర్సి హెలిప్యాడ్ నుంచి కేదార్ నాథ్ దామ్ కు బయలుదేరింది. కేథార్ నాథ్ ధామ్ హెలిప్యాడ్ వద్ద ల్యాండ్ అయ్యే సమయానికి నియంత్రణ కోల్పోయింది. ఇలా జరగడానికి టెక్నికల్ ఫాల్ట్ కారణం అని అధికారులు చెబుతున్నారు.

 

ఈ ఏడాది చార్ దామ్ యాత్ర మే 10న ప్రారంభమైంది. తొలుత గంగోత్రి, యమునోత్రి, కేదార్ నాత్ క్షేత్రాలు తెరుచుకున్నాయి. మే 12న బద్రీనాథ్ క్షేత్రం తెరుచుకుంది. ఈ యాత్రను హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఏప్రిల్ – మే నెలలో ప్రారంభమై అక్టోబర్ నవంబర్ నెలలో ముగుస్తుంది. తొలుత యమునోత్రిలో యాత్రను ప్రారంభిస్తారు. గంగోత్రి, కేదార్ నాథ్ మీదుగా యాత్ర సాగిస్తారు. చివరగా బద్రీనాథ్ క్షేత్రం దర్శనంతో చార్ దామ్ యాత్ర ముగుస్తుంది. చార్ దామ్ యాత్రకు పెద్ద సంఖ్యలో యాత్రికులు వస్తుంటారు. దాంతో రిజిస్ట్రేషన్ ను తప్పనిసరి చేసి ఉత్తరాఖండ్ ప్రభుత్వం. హరిద్వార్, రిషికేష్ లో ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. దాంతో ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న యాత్రికులను మాత్రమే చాద్ దామ్ యాత్రకు అనుమతిస్తారు అధికారులు.

 

ఇవి కూడా చదవండి: 

ఫైనల్లోకి దూసుకెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్! 26న కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్! ఫాన్స్ లో ఉత్కంఠ! 

 

58 లోక్‌సభ స్థానాలకు మొదలైన పోలింగ్! 6వ దశ పోలింగ్ షురూ! 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో! 

 

ప్రపంచ వ్యాప్తంగా AI నిపుణుల వేతనం సరాసరి 50% పెరుగుదల! పోటీ పడుతున్న దిగ్గజ కంపెనీలు! శాలరీ ₹2.5 కోట్లు! 

 

హ్యూమన్ ట్రాఫికింగ్ బారిన పడిన యువత! రక్షించి విశాఖ చేర్చిన పోలీసులు! చంద్రబాబు X లో పోస్ట్! 

 

జగనన్నా, మహిళల గురించి మైకుల ముందు గొంతు చించుకొని ముసలి కన్నీరు కార్చావు! లండన్ వీధుల్లో షికార్లు చేస్తున్న నీకు ఇప్పుడు వారి ఆర్తనార్థాలు వినపడట్లేదా! షర్మిల ట్వీట్ 

 

అమెరికా లో మరో దారుణం! బైక్ యాక్సిడెంట్ లో తెలుగు విద్యార్ధి మృతి! మృతదేహాన్ని తరలించే ప్రయత్నంలో ఎంబసీ, తానా టీం స్క్వేర్! 

 

పిన్నెల్లి పై హైకోర్టు తీవ్ర ఆంక్షలు! నియోజకవర్గానికి వెళ్ళకూడదు! ఎవరితో మాట్లాడకూడదు! EC ప్రతి కదలిక గమనించాలి! 

 

జూన్ 9న విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స! మరి ఇంకెందుకు ఆలస్యం అయ్యగారు సెలవిచ్చారుగా తట్ట బుట్ట సర్దుకొని రండి అందరు! ఆ సంబడాన్ని చూడ్డానికి 

 

ఈవీఎం ధ్వంసం ఘటనపై సిట్ స్పెషల్ ఫోకస్! వీడియో లీక్ పై విచారణ! చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో! 

 

ఎవరెస్టు పర్వతంపై టీడీపీ జెండా! అనంతపురం యువకుడికి లోకేష్ 20 లక్షల సాయం! ధన్యవాదాలు తెలిపిన ఉపేంద్ర! 

 

సింగపూర్: గ్లోబల్ ర్యాంకింగ్‌లో 50 ఉత్తమ నగరాల్లో! సౌత్-ఈస్ట్ ఆసియా లో ఏకైక నగరం! లండన్ కూడా! 

 

జయ బాడిగకు చంద్రబాబు అభినందనలు! కాలిఫోర్నియాలో తొలి మహిళా జడ్జిగా! విజయవాడ వారు కావడం గర్వకారణం! 

   

యూఏఈ: సూపర్ స్టార్ రజినీకాంత్ కు దక్కిన మరో అరుదైన గౌరవం! గోల్డెన్ వీసాతో! వైరల్ అవుతున్న 'తలైవా' X పోస్ట్! 

          

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Devotional #TemplesOfIndia #IndianTemples #SriPadmanabhaSwamyTemple