శ్రీశైలంలో భక్తులకు గుడ్ న్యూస్! ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభం! ఎప్పటి నుంచి అంటే!

Header Banner

శ్రీశైలంలో భక్తులకు గుడ్ న్యూస్! ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభం! ఎప్పటి నుంచి అంటే!

  Sat Nov 23, 2024 08:00        Devotional

శ్రీశైల మహాక్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం దేవస్థానం శుక్రవారం సాయంత్రం నుంచి ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభించింది. వారాంతపు సెలవులతోపాటు పర్వ దినాల్లో అధిక సంఖ్యలో శ్రీశైల క్షేత్రానికి భక్తులు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థమై వారాంతపు రోజుల్లో శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుంచి సోమవారం మధ్యాహ్నం రెండు గంటల వరకూ గణేశ్ సదన్ నుంచి అన్న ప్రసాద భవనం మీదుగా క్యూ కాంప్లెక్స్ వరకూ భక్తులు ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. ఈ ఉచిత బస్సు సర్వీసు ప్రారంభోత్సవంలో దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎం నరసింహారెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఐ/సీ) పీ చంద్రశేఖర శర్మ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

శుభవార్త: మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న కూటమి సర్కార్! లక్షల మందికి ఊరట.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

  

25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైకాపా ప్రభుత్వం కాజేసింది! గత ప్రభుత్వంపై మంత్రి ఆగ్రహం!

 

శుభవార్త చెప్పిన చంద్రబాబు సర్కార్! ఏపీలో మూడు రోజులపాటు ఉచిత బస్సు సేవలు - ఎందుకు అంటే!

 

ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

రాజధాని అమరావతిపోలవరం రాష్ట్రానికి రెండు కళ్లు లాంటివి! ఎత్తుకు పై ఎత్తు - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #Devotional #Srisailam #AndhraPradesh