ఉత్సాహంగా స్విట్జర్‌ల్యాండ్ తెలుగు ప్రవాసుల ఉగాది వేడుకలు! తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్విట్జర్లాండ్ ఆధ్వర్యంలో! జ్యురిక్ నగరంలో!

Header Banner

ఉత్సాహంగా స్విట్జర్‌ల్యాండ్ తెలుగు ప్రవాసుల ఉగాది వేడుకలు! తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్విట్జర్లాండ్ ఆధ్వర్యంలో! జ్యురిక్ నగరంలో!

  Fri Apr 19, 2024 18:41        Associations, Europe

తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్విట్జర్లాండ్(Switzerland) టీఏఎస్‌ (TAS) ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు(Ugadi Celebrations) జ్యురిక్ నగరంలో ఘనంగా నిర్వహించారు. తెలుగుదనం ఉట్టిపడేలా మహిళలందరు దీపారాధన కార్యక్రమాలతో మొదలుపెట్టారు. పవన్ దుద్దిళ్ల పంచాంగ శ్రవణం వినిపించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో తెలుగు వారందరూ పాల్గొని ఎంతో ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో టీఏస్‌ అధ్యక్షుడు తాటికొండ కిశోర్ కుమార్, ప్రధాన కార్యదర్శి చింతారెడ్డి హరీశ్‌, కోశాధికారి పొడుగు రామారావు, మీడియా అడ్వైజర్ కార్యదర్శి పెంటపాటి ఉజ్వల, సాంస్కృతిక కార్యదర్శి కొప్పుల స్వాతి, స్పోర్ట్స్ కార్యదర్శి దేవరశెట్టి సురేష్, లాజిస్టిక్స్ కార్యదర్శి సోమిసెట్టి పవన్, తదితరులు పాల్గొన్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇవి కూడా చదవండి:

జగన్ పై వంగవీటి రాధా ఘాటు వ్యాఖ్యలు!! ఆయన బతికినంత కాలం ప్రజల కోసమే బతికారు!! మరో 20 రోజులు సైనికుల్లా 

 

నేడు నామినేషన్ వేయనున్న కేశినేని చిన్ని!! జనసంద్రాన్ని తలపిస్తున్న మహోత్సవం!! దుర్గమ్మకు ప్రత్యేక పూజలు!! 

 

సీఎం జగన్ పేద చెల్లెమ్మ బుట్టా రేణుక నామినేషన్!! ఆస్తులపై ఆసక్తికర చర్చలు!! కేసులు కూడా అంతే 

 

నేడు ఆలూరులో పర్యటించనున్న చంద్రబాబు!! అనంతపురం జిల్లా రాయదుర్గం సభ!! మధ్యాహ్నం 3 గంటలకు 

 

జనసేనాని నామినేషన్ తేదీ ఖరార్!! స్వయంగా సమర్పించనున్న పవన్ కళ్యాణ్!! ఉప్పాడలో బహిరంగ సభ!! 

 

వైసీపీ నేతలకు పెద్ద షాక్!! భర్త పై పోటీకి సిద్దమైన భార్య!! నామినేషన్ తేదీ కూడా ఖరార్ 

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Associations #Switzerland #Europe #EuropeNews #EuropeUpdates