ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులపై వీసా రెడ్డి ఫైర్! ఘాటుగా స్పందించిన ఎన్ఆర్ఐలు! డిపాజిట్ కూడా గల్లంతే
Thu Apr 25, 2024 21:13 Associations, Australia, Europe, Politics, Singapore, U A E, U S Aఎప్పుడూ ఏదో ఒక ట్వీట్ తో తెలుగుదేశం మీద విరుచుకుపడే విజయసాయిరెడ్డి నేడు ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యుల మీద తన అక్కసు వెళ్లగక్కుతూ ఫైర్ అయ్యారు. చంద్రబాబు కూటమికి ఘోర పరాజయం తప్పదని ఆయన అను‘కుల’ ఎన్ఆర్ఐ బృందానికి అర్థమైంది అని కుల రాజకీయాలు తెర మీదకు తెచ్చారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అంతేకాకుండా డబ్బు మదంతో వాళ్ల కళ్లకు పొరలు కమ్మాయి... కోమటి జయరామ్ చౌదరి అనే ప్రవాసుడు వైసీపీ సానుభూతిపరులపై నోరు పారేసుకున్నారు అని వ్యాఖ్యానించారు. ఒక్కో కుటుంబానికి రూ.2 నుంచి 3 లక్షలు పారేసి వారిని టీడీపీ వైపు లాగాలని తన వర్గానికి పిలుపునిచ్చారు... దీనిని బట్టి ఎంత డబ్బు సిద్ధం చేసుకున్నారో అర్ధం చేసుకోవచ్చు అని ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు.
గుడివాడ: ఎన్నికల ప్రచారంలో కొడాలి నానికి చేదు అనుభవం! నిలదీసిన మహిళ! సమాధానం లేక రూ. 50 వేలు డబ్బులు
విజయసాయిరెడ్డి ట్వీట్ పై స్పందించిన ఎన్ఆర్ఐ లు తమ ఆవేశాన్ని అంతా ట్వీట్ల రూపంలో సంధించారు. వచ్చే ఎలెక్షన్లో విజయసాయి రెడ్డికి డిపాజిట్ కూడా గల్లంతు అని కొందరు అంటుంటే... ఏళ్ళు వచ్చినా బుద్ధి మారట్లేదు అని మరికొందరు, మీలా దొంగ సారాయి పై అక్రమ సంపాదన, రాష్ట్రాన్ని దోచుకున్న సొమ్ము కాదు మాది... మేము కష్టపడ్డ సొమ్ము అని ఇంకొందరూ అంటుంటే...
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
నువ్వు ఎన్ని "కుల" రాజకీయాలు చేసి రెచ్చగొట్టినా కూటమి గెలుపు కృషికి మేము అంతా అండగానే ఉంటాం. తెలుగుదేశం గెలుపు ఆపడం మీతరం కాదు... రేపు అధికారంలోకి రావడం ఖాయం... మీరు తిన్నది కక్కించడం ఖాయం... ఇకనైనా ఇలాంటి చిల్లర కామెంట్స్ ఆపి మూసుకుని ఉంటే బాగుంటుంది అని విజయసాయిరెడ్డి పై ఎన్ఆర్ఐ లు ఘాటుగానే స్పందిస్తున్నారు.
అమెరికా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
సిఎం జగన్ కు వైఎస్ వివేకానంద రెడ్డి సతీమణి బహిరంగ లేఖ! పలు కీలక వ్యాక్యలు! షర్మిల ను కూడా టార్గెట్
ఎన్నికల బరిలో పవన్ కళ్యాణ్ అభిమాని, సినీ నటి! స్వతంత్ర అభ్యర్థిగా పోటీ! సినిమాల్లోనూ కీలక పాత్ర
గుడివాడ: ఎన్నికల ప్రచారంలో కొడాలి నానికి చేదు అనుభవం! నిలదీసిన మహిళ! సమాధానం లేక రూ. 50 వేలు డబ్బులు
రాష్ట్రానికి ఏం చేశాడో చెప్పుకోలేకే జగన్ డ్రామాలు! ఈ 20 రోజలు మనకు ఎంతో కీలకం..చంద్రబాబు
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి
#TDP #NRITDP #TeluguDesam #Vijayasaireddy #2024Election #YCPCheepPolitics #KomatiJayaRam #JanaSena #PawanKalyan #BJP #NRI #Twitter
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.