జూలై 20, 21 న కమ్మ గ్లోబల్ సమ్మెట్! విజయవాడలో ప్రముఖులతో సమావేశం! ప్రపంచానికి కమ్మవారు చేసే మేలు పై అవగాహన!

Header Banner

జూలై 20, 21 న కమ్మ గ్లోబల్ సమ్మెట్! విజయవాడలో ప్రముఖులతో సమావేశం! ప్రపంచానికి కమ్మవారు చేసే మేలు పై అవగాహన!

  Mon May 20, 2024 11:56        Associations

నిన్న అనగా మే 19, 2024 న కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ (KGF) సమావేశం విజయవాడలో జరిగింది. ఈ సమావేశనికి KGF ఫౌండర్ చైర్మన్ గౌరవ శ్రీ జెట్టి కుసుమ కుమార్ గారు హాజరు అయ్యి కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఏర్పాటు చేయవల్సిన అవసరం, అవశ్యకత గురించి మరియు హైదరాబాద్ HICC లో జులై 20,21 న జరిగే కమ్మ గ్లోబల్ సుమిట్ గురించి వివరించటం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి కమ్మ హోమ్ మినిస్టర్ గౌరవ శ్రీ వసంత నాగేశ్వరావు గారు, విజయవాడ మాజీ మేయర్ కోనేరు శ్రీధర్ గారు, ఫన్ టైం క్లబ్ ప్రెసిడెంట్ శంకర్ రావు గారు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

 

ప్రతి వ్యాపారం, ప్రతి ప్రాంతం లో కమ్మ వారు ఉన్నారు. గత కొన్ని సంవ్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా కమ్మ వారికి ఒక సంఘం అవసరం అనే ఉద్దేశంతో వివిధ రాష్ట్రాలలో ఉన్న వారితో చర్చించడం జరిగింది. అది ఇప్పుడు కార్యాచరణలోకి రానుంది. చంద్రబాబు ను చిన్న కేసు లో ఇరికించి 53 రోజులు జైలు లో గడిపేలా చేశారు. అంతటి మహా నాయకుడికే ఆ పరిస్థితి వచ్చింది అంటే సాధారణ కమ్మ వారి పరిస్థితి ఏమిటి? కమ్మ వారికి ఒక ప్రపంచ స్తాయి వేదిక అవసరం ఎంతో ఉంది అని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

జూలై 20-21 న జరగబోయే కమ్మ గ్లోబల్ సమ్మిట్ (ప్రపంచ కమ్మ సదస్సు)కి దాదాపు ఒక 1500 మందిని ఆహ్వానించాలి అని చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా కమ్మ వారు దాదాపు 2.1 కోట్ల మంది ఉంటారు, భారత దేశ జనాభా లో 1.5% మంది కమ్మ వారు అంటారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో మన వారు ముందున్నారు.

 

కమ్మ వారు ప్రపంచానికి ఏం మేలు చేసారు అనేది చెప్పడం ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రోజు కృష్ణ, గుంటూరు, ఖమ్మం, నల్గొండ జిల్లాలలో ప్రజలకు త్రాగు నీటికి మరియు సాగు నీటికి అవసరం అయ్యే నాగార్జున సాగర్ డ్యాం కు తన భూమిని ఇచ్చింది కూడా కమ్మ వారే, అలాంటి వారిని మనం మార్చిపోతున్నాం. మార్చిపోతున్న మన మూలాలను గుర్తుచేసుకోవడం ఎంతో అవసరం అని తెలిపారు.

 

ఇవి కూడా చదవండి: 

జియో ఫోన్ వినియోగదారులకు శుభవార్త! ఈజీగా ట్రైన్ టికెట్ బుకింగ్ తో పాటు మరెన్నో! ఆలస్యం ఎందుకు మిత్రమా చూసేయ్! 

 

కిర్గిస్తాన్ లో ఉంటున్న భారతీయ పౌరులకు! విదేశాంగ శాఖ సూచనలు! తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి! 

 

ఐర్లాండ్ వెళ్ళాలి అనుకునే వారికి శుభవార్త! వర్క్ మరియు డిపెండెంట్ వీసాలు సులభతరం! ఆకర్షణీయమైన పథకాలు 

 

సింగపూర్‌లో మరోసారి కరోనా కలకలం! కొత్తగా 25,900 కేసులు నమోదు! మాస్క్ తప్పనిసరి! 

 

కెనడా: అంతర్జాతీయ విద్యార్ధులకు గుడ్ న్యూస్! రెండు సంవత్సరాల పోస్ట్-స్టడీ వర్క్ పొడిగింపు! ఆనందంలో స్టూడెంట్స్! 

 

తస్మాత్ జాగ్రత్త... విశాఖలో పట్టుబడ్డ గ్యాంగ్! విదేశాల్లో ఐటీ ఉద్యోగాలని ఘరానా మోసం! ముగ్గురు ఏజెంట్ లు అరెస్ట్! 

 

ఏపీలో భారీగా కేంద్ర బలగాల మోహరింపు! అల్లర్ల నేపథ్యంలో! స్ట్రాంగ్ రూమ్ ల వద్ద కాపలా! 

 

చంద్రబాబు దంపతుల విదేశీ పర్యటన! వారం రోజులపాటు అమెరికాలో! నేటి నుండి మొదలు! 

 

జమ్మలమడుగులో ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సమీక్ష! ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులను! 

 

కిర్గిస్తాన్ లోని భారతీయ విద్యార్ధులు ఇళ్లలోనే ఉండాలి! మంత్రి జై శంకర్ హెచ్చరికలు! అత్యవసర పరిస్థితుల్లో ఎంబసీ ని సంప్రదించాలి! 

  

సింగపూర్: మలేషియాలో ఉన్నా, లేదా వెళ్తున్న వారు జాగ్రత్త పడాలి! విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్ర హెచ్చరికలు! బాంబు దాడి నేపథ్యంలో! 

  

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Associations #TeluguMigrants #KammaglobalFederation #KGFVijayawada