గూగుల్ ఆండ్రాయిడ్... ఆపిల్ ఐఓఎస్‌లకు పోటీ! సొంత ఓఎస్ అభివృద్ధిపై నథింగ్ ఫోకస్!

Header Banner

గూగుల్ ఆండ్రాయిడ్... ఆపిల్ ఐఓఎస్‌లకు పోటీ! సొంత ఓఎస్ అభివృద్ధిపై నథింగ్ ఫోకస్!

  Sat Nov 02, 2024 19:57        Technology

స్మార్ట్ ఫోన్ వాడాలంటే ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఉండాల్సిందే. ఆపిల్ ఐ-ఫోన్లలో ఐఓఎస్, ఇతర స్మార్ట్ ఫోన్లలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ల ఆపరేటింగ్‌లో ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఆధిపత్యానికి చెక్ పెట్టాలని మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ నథింగ్ భావిస్తున్నది. తద్వారా  చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హువావే సరసన చేరనున్నది. సొంతంగా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) రూపొందించాలని భావిస్తున్నట్లు నథింగ్ ఫౌండర్ కార్ల్ పై చెప్పారు.

 

ఇంకా చదవండిఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14 

 

టెక్ క్రంచ్ అనే సంస్థ నిర్వహించిన సదస్సులో కార్ల్ పై మాట్లాడుతూ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ రూపకల్పనకు గల అవకాశాలను పరిశీలిస్తున్నామని అన్నారు. దీంతో తాము అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఫీచర్లను జోడిస్తామన్నారు. సొంత ఓఎస్ వల్ల వాడకం దార్లకు మెరుగైన యూజర్ ఎక్స్ పీరియన్స్ అందించడానికి వీలవుతుందన్నారు. తమకు నిధుల కొరత ఉన్నా.. తమ కంపెనీ ఈ ఓఎస్ అభివృద్ధిపై పని చేయగలదన్నారు. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఇంకా చదవండిపెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం! మూడు నెలల పెన్షన్ ఒకేసారి!

 

ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌దే ఆధిపత్యం. ఆపిల్ సొంతంగా ఐఓఎస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ అభివృద్ధి చేసుకున్నది. చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హువావే కూడా సొంతంగా హార్మనీ ఓఎస్ తయారు చేసింది. హువావే యాప్ గ్యాలరీ ద్వారా యాప్స్ డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. సొంతంగా ఓఎస్ అభివృద్ధి చేసుకునే విషయంలో నథింగ్ విజయం సాధిస్తే.. హువావే సరసన చేరినట్లేనని భావిస్తున్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్! కుటుంబంలో 18 ఏళ్లు నిండిన వారికి శుభవార్త.. రూ.లక్షకు రూ.లక్షలు లాభం!Don't Miss

 

చంద్రబాబు విజయనగరం జిల్లా పర్యటనలో మార్పు! ఎందుకో తెలుసా..?

 

ఈరోజే నామినేటెడ్ పోస్టుల రెండవ లిస్టు విడుదలటీటీడీ చైర్మన్ ఆయనేనా?

 

పోలీసుల వేషంలో కిడ్నాప్ డ్రామా...చంపుతామని బెదిరింపు! వాహన తనిఖీలో నిందితులు అరెస్ట్!

 

మద్యంపై చేసే ఖర్చులో తెలుగు రాష్ట్రాలే టాప్! సంవత్సరానికి ఎంతో తెలుసా?

 

ఏపీలో మందుబాబులకు వెరైటీ ఆఫర్! ఒక బాటిల్ కొంటే అవి ఫ్రీ!

 

గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ నియామక వివాదం! ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో హల్ చల్!

 

విభజన తర్వాత ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి పచ్చ జెండా! నవంబర్ లోపు గుత్తేదారులకు ఆహ్వానం!

 

ఈ-చలాన్‌ పేరుతో కొత్త స్కామ్‌! ఒక్క క్లిక్ తో బ్యాంక్ అకౌంటు ఖాళీ! హెచ్చరికలు జారీ చేసిన కేంద్రం!

 

పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేక సమావేశం! ఎప్పుడు - ఎందుకు?

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో ఈరోజు పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! మీ కోసం!

 

ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్‌పై మరో కీలక అప్‌డేట్! 24 గంటల్లో గ్యాస్ సిలిండర్లు డెలివరీ! వాళ్లు డబ్బులు కట్టాల్సిందే!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Technology #Nothing #OperatingSystem