క్రియేటర్లకు కొత్త అప్డేట్ తీసుకొచ్చిన యూట్యూబ్! ఇకపై షార్ట్స్?

Header Banner

క్రియేటర్లకు కొత్త అప్డేట్ తీసుకొచ్చిన యూట్యూబ్! ఇకపై షార్ట్స్?

  Fri Oct 04, 2024 17:39        Gadgets

యూట్యూబ్ షార్ట్స్ కంటెంట్ క్రియేటర్లకు ఆ సంస్థ ఒక గుర్న్యూస్ చెప్పింది. ప్రముఖ వీడియో షేరింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యూట్యూబ్ షార్ట్స్ ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఇన్స్టాగ్రామ్ రీల్స్తో పోటీ పడుతూ ఈ యూట్యూబ్ షార్ట్స్ ప్లాట్ఫామ్ వచ్చిన కొద్దికాలంలోనే విశేశ ఆదరణ పొందింది. ఈ ప్లాట్ఫామ్ వేదికగా అప్లోడ్ చేసే షార్ట్ వీడియోలు ప్రపంచవ్యాప్తంగా చక్కర్లు కొడుతూ కోట్లలో వ్యూస్ సంపాదిస్తున్నాయి. మరోవైపు షార్ట్స్ క్రియేటర్స్క చక్కని ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నాయి. అయితే 'షార్ట్స్' లో స్వల్ప మార్పులు చేస్తూ కంటెంట్ క్రియేటర్ల కోసం తాజాగా యూట్యూబ్ కొత్త అప్డేట్ తీసుకరాబోతుంది.

 

ఇంకా చదవండిఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గా ఆయన ప్రమాణ స్వీకారం! ఎక్కడో తెలుసా? 

 

ఇంకా చదవండిగల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

అక్టోబర్ 15 నుంచి వీడియో క్రియేటర్స్ తమ షార్ట్ వీడియోల నిడివిని మూడు నిమిషాల వరకు పెంచుకునే వీలుని కల్పిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం యూట్యూబ్ 60 సెకన్లలోపు మాత్రమే షార్ట్స్ను అనుమతిస్తున్న విషయం తెలిసిందే. అందువల్ల కొన్ని అంశాలను కుదించి చూపించాల్సి వస్తుంది. దీంతో పూర్తి సమాచారం అందించడం చాలా వరకు కష్టమవుతోంది. ఈ నేన తాజాగా వచ్చే ఈ కొత్త అప్డేట్తో, క్రియేటర్స్ తమ వీడియోలను మరింత క్రియేటివ్గా తయారుచేసుకోవచ్చు. కాగా, యూట్యూబ్ షార్ట్స్ ఇన్స్టా రీల్స్కు పోటీగా 2020లో అందుబాటులోకి తీసుకొచ్చింది. మొదటగా 15 నుంచి 30 సెకన్ల వరకే షార్ట్ వీడియో అప్లోడ్ చేసుకునే అవకాశం ఉండేది. తాజాగా ఈ నిడివిని పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకున్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

తీవ్ర జ్వరంతో తిరుమలలోనే ఉండిపోయిన డిప్యూటీ సీఎం! వారాహి సభ ఉంటుందా? లేదా?

 

పిచ్చి ఆకులు అనుకోని పడేస్తున్నారా? వాటితో ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చు!

 

తిరుమల లడ్డూ వివాదంపై పెరిగిపోతున్న ఉత్కంఠ! సుప్రీం కోర్టులో విచారణ వాయిదా!

 

బీజేపీకి షాక్ ఇచ్చిన మాజీ ఎంపీ! ఐదేళ్లలో నాలుగో సారి పార్టీ చేంజ్!

 

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు షాక్‌! మరో 14 రోజులు రిమాండ్‌ పొడిగింపు!

 

గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. సంక్రాంతి నుంచి మరో కొత్త పథకం! తాను చేసిన పనికి గుర్తింపు!

 

హత్యకు గురైన పవన్ కల్యాణ్ బౌన్సర్! ఎవరుఎందుకు చేశారు..! అసలేం జరిగింది..

 

చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో కొత్త మలుపు! విచారణకు మళ్లీ పోలీసుల నోటీసులు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group  

 



   #AndhraPravasi #Gadgets #Technology #Youtube #YoutubeShorts