వాట్సాప్ నుంచి మరో అద్భుతమైన ఫీచర్! అదేమిటంటే!

Header Banner

వాట్సాప్ నుంచి మరో అద్భుతమైన ఫీచర్! అదేమిటంటే!

  Sun Nov 03, 2024 13:23        Gadgets

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ అనునిత్యం యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లు తీసుకొస్తున్నది. అందులో భాగంగా ‘మెన్షన్’ అనే ఫీచర్ తీసుకొచ్చింది. మెటా అనుబంధ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ అప్ లోడ్ చేసే టైంలో నచ్చిన వ్యక్తులను ‘@’ సాయంతో ట్యాగ్ చేస్తాం. అలా ట్యాగ్ చేయడం వల్ల ఆ వ్యక్తులకు మనం ఒక స్టోరీ పోస్ట్ చేసినట్లు నోటిఫికేషన్ వెళుతుంది. వారు కూడా నోటిఫికేషన్ చూడగానే మనం పోస్ట్ చేసిన స్టోరీ చదువుతారు. ఇటువంటి సదుపాయమే వాట్సాప్ కూడా తీసుకొచ్చింది. ఇక వాట్సాప్ యూజర్లు స్టేటస్ పెడుతున్నప్పుడు కాంటాక్టుల్లో నచ్చిన వ్యక్తుల్ని ట్యాగ్ చేయొచ్చు.

 

ఇంకా చదవండిఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇంకా చదవండిఆ మహిళ చేసిన పనికి బిత్తర పోయిన చంద్రబాబు! మరీ అంత దారుణంగానా!

 

వాట్సాప్‌లో స్టేటస్ అప్ లోడ్ చేస్తున్నప్పుడు ‘యాడ్ క్యాప్షన్’ అనే బార్‌కు కుడి వైపు ‘@’ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే మీకు వాట్సాప్ లోని కాంటాక్టులన్నీ కనిపిస్తాయి. వాటిల్లో మీకు నచ్చిన వ్యక్తుల ఫోన్ నంబర్లను మెన్షన్ చేస్తే సరి.. అలా మెన్షన్ చేసిన వారి ఫోన్ నంబర్లకు నోటిపికేషన్ వెళుతుంది. కానీ, ఇన్ స్టాలో మాదిరిగా ట్యాగ్ చేసిన వ్యక్తి పేరు అందరికీ కనిపించదని వాట్సాప్ తెలిపింది. యూజర్ల గోప్యతకు భంగం వాటిల్ల కుండా వాట్సాప్ ఈ ఫీచర్ డిజైన్ చేసింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రాష్ట్రంలో బెల్ట్ షాపులు.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం? వారిలో ఇద్దరు, ముగ్గురిని నడి రోడ్డుపై ఉరి!

 

ఈ కారణంతో ఉచిత గ్యాస్ సిలిండర్ కోల్పోకండి.. కావాల్సినవి ఇవే! ఈ పథకం కింద మొదటసారి!

 

రుషికొండపై తేల్చేసిన చంద్రబాబు - త్వరలో జనానికి ఎంట్రీ..! ఫ్రీ నా లేక డబ్బులగుండె చెదిరిపోయే నిజాలు!

 

ప్రధానికి సీఎం చంద్రబాబు స్పెషల్ రిక్వెస్ట్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఏపీలో ఆ జిల్లాల వారికి పండగే పండగ!

 

వైసిపికి షాక్! మాజీ ఎంపీ పై కేసు నమోదు! రాజకీయాలను వీడనున్న వాసిరెడ్డి పద్మకార‌ణ‌మిదే!

 

ఏపీ ప్రజలకు అలర్ట్.. మొదటి ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ డేట్ ముగింపు ఎప్పుడంటే! ఇదిగో టోల్ ఫ్రీ నెంబర్! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Whatsapp