Header Banner

పోసాని: తనకి భయమనేది తెలియదని స్పష్టీకరణ! 500కి పైగా సినిమాలు చేశా.. 100 కోట్లు సంపాదించా!

  Thu May 23, 2024 09:42        Entertainment

పోసాని కృష్ణమురళి.. రచయితగా.. దర్శకుడిగా.. నటుడిగానే కాదు, రాజకీయాల పరంగా కూడా తనదైన మార్కును చూపించారు. వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా ఆయన మరింత పాప్యులర్ అయ్యారు.

 

ఇంకా చదవండి: వీడియో విడుదల చేసిన జానీ మాస్టర్! రేవ్ పార్టీలో తాను కూడా ఉన్నానంటూ వస్తున్న వార్తలపై!

 

 తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. నా వరకూ నేను నిజాన్ని నమ్ముతాను.. నిజాయతీని నమ్ముతాను. నమ్మినదాని కోసం ఎంత దూరమైనా వెళతాను. ఎప్పుడు ఏం జరుగుతుందో ముందే తెలియదు కాబట్టి దాని గురించిన భయం లేదు. చాలా తక్కువ సమయంలో నేను 500లకి పైగా సినిమాలు చేశాను. 100 కోట్లు దాకా సంపాదించాను.. ఎక్కడా అప్పులు లేవు.. ఎలాంటి గోలా లేదు. వందేళ్లు నేను సంతోషంగా బ్రతకగలను అని చెప్పారు. 

 

 

ఇంకా చదవండి: పిన్నెల్లి విదేశాలకు పారిపోవటానికి ప్రయత్నాలు! ఎయిర్పోర్టులను అప్రమత్తం చేసి లుక్ అవుట్ నోటీసులు జారీ! ఎన్టీవీ వాహనంలో తిరుగుతున్నట్లు అనుమానం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

 తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ ఇంటి మనిషిలా వ్యవహరిస్తున్న సీఎస్! సిట్ విచారణపై నమ్మకం లేదు! ప్రత్తిపాటి కీలక వ్యాఖ్యలు!

 

విజయనగరం: స్ట్రాంగ్ రూమ్ తెరవటంపై అధికారుల కబుర్లు! కారణాలు చెప్పి తీరాల్సిందే! టిడిపి నేతలు ఫైర్!

 

చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామస్థుల ఆవేదన! దాడులపై వీడియో విడుదల! సామాజిక మాధ్యమాల్లో వైరల్

 

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు! ఇటీవల జరిగిన విధ్వంసం! జగన్ విదేశీ పర్యటన!

 

బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన విమానం! ఇంజిన్‌లో మంటలు! ప్రమాద సమయంలో విమానంలో 179!

 

కెనడా: అంతర్జాతీయ విద్యార్ధులకు గుడ్ న్యూస్! రెండు సంవత్సరాల పోస్ట్-స్టడీ వర్క్ పొడిగింపు! ఆనందంలో స్టూడెంట్స్!

 

తస్మాత్ జాగ్రత్త... విశాఖలో పట్టుబడ్డ గ్యాంగ్! విదేశాల్లో ఐటీ ఉద్యోగాలని ఘరానా మోసం! ముగ్గురు ఏజెంట్ లు అరెస్ట్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #PosaniKrishnaMurali #Actor #Tollywood