స్టార్ హీరో పరువు బజారుకీడ్చిన నయనతార.. 10 కోట్లు డిమాండ్! సోషల్ మీడియాలో హల్ చల్!
Sun Nov 17, 2024 14:29 Entertainmentతమిళ చిత్రపరిశ్రమకు చెందిన హీరో ధనుష్, నటి నయనతార మధ్య లీగల్ నోటీసు వ్యవహారం ముదిరి పాకానపడుతోంది. పెద్ద హీరోని పట్టుకొని నయనతార చెడ,మడా తిడుతూ లేఖ పోస్ట్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. నెట్‌ఫ్లిక్స్‌లో విఘ్నేష్ శివన్ - నయనతారల వివాహ డాక్యుమెంటరీలో 'నానుమ్ రౌడితాన్'సినిమాలోని సన్నివేశాలు, పాటను ఉపయోగించుకున్నందుకు నటుడు ధనుష్ 10 కోట్లు డిమాండ్ చేస్తూ నయనతారకు లీగల్ నోటీసు పంపారు. ఈవిషయంలో ధనుష్ తీరును తప్పు పడుతూ నయనతార స్పందించిన తీరు పీక్స్‌కి చేరింది. నయనతార.. లెటర్లో ధనుష్‌ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ 'మీలాగా నేను తండ్రి, అన్న కుటుంబ నేపథ్యంతో సినిమాల్లోకి రాలేదు.. కష్టపడి పైకొచ్చానని తనపై, తన భర్త విఘ్నేష్ శివన్పైనా పగ తీర్చుకునేందుకే ఈవిధంగా దిగజారడం బాగోలేదంటూ నయన్ బహిరంగంగా ఫిర్యాదు చేసింది. నయనతార కూడా ధనుష్‌పై విమర్శలు చేస్తూ.. 'ఇప్పటికే ఇంటర్నెట్లో షేర్ చేసిన ఓ సీన్‌కు రూ.10 కోట్ల నష్టపరిహారం అడగడం చాలా విచిత్రంగా ఉంది. ఈ నీచమైన పని మీరు ఎలాంటి వారో తెలియజేస్తుందని వ్యాఖ్యానించడం మరింత వివాదానికి దారి తీసింది.
ఇంకా చదవండి: నటి కస్తూరి కోసం ఏపీలో గాలిస్తున్న తమిళనాడు పోలీసులు! ఓ నిర్మాత సాయంతో!
ఈ దశలో నయనతార ఆరోపణలపై నటుడు ధనుష్ స్పందిస్తారని ఆయన లాయర్ అరుణ్ తెలిపారు. ధనుష్ నిర్మాతగా తీసిన నానుమ్ రౌడీ సినిమాలో పాట రిలిక్స్, సన్నివేశాలను తన బయోపిక్ ప్రోమో కోసం 30సెకన్లు వాడుకున్నారు నయనతార. దాని విషయంలోనే నిర్మాత పర్మిషన్ తీసుకోలేదని లీగల్ నోటీసు పంపారు ధనుష్. అయితే నయనతార లేఖలో చెప్పింది ఏమిటంటే ధనుష్ పర్మిషన్ కోసం రెండేళ్లకు పైగా ఆగామని..ఆయన స్పందించకుండా ఇప్పుడు ఇలా పరువునష్టం దావా వేయడం సరికాదని విమర్శించింది. మీరు స్క్రీన్‌పైన నటన వేరే విధంగా రియల్ లైఫ్‌లో మరో విధంగా ప్రవర్తిస్తున్నారంటూ ధనుష్‌పై హాట్ కామెంట్స్ చేసింది నయనతార. దీనిపై ధనుష్ అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. ఇద్దరు స్టార్స్ మధ్య తలెత్తిన వివాదంపై ధనుష్ తరపు లాయర్ అరుణ్ న్యూస్18తో మాట్లాడారు. దీనిపై హీరో ధనుష్ నిర్ణయం తీసుకుని స్పందిస్తారని తెలిపారు. హీరో త్వరలోనే ఓ ప్రకటన చేస్తారంటూ చెప్పడం జరిగింది. హీరో ధనుష్..నయనతార కలిసి నానుమ్ రౌడీ థాన్ సినిమాలో యాక్ట్ చేసారు. అందులో కొన్ని సీన్స్ ‘నయనతార' బియాండ్ ది ఫెయిరీ టేల్’లో వాడుకోవడం ఈ రాద్దాంతానికి దారి తీసింది.
ఇంకా చదవండి: 6 వ విడత నామినేటెడ్ పోస్టుల లిస్టు? ఎవరెవరికి అంటే?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్.. భారీగా విమానాల సర్వీసులు పెంపు!
గుడ్ న్యూస్: భారీగా పడిపోయిన బంగారం ధర! ఎంత తగ్గిందో తెలిస్తే కొనకుండా ఉండలేరు!Don't Miss
వైసీపీకి మరో బిగ్ షాక్: విద్యార్థిని ఫిర్యాదు.. మాజీ మంత్రిపై కేసు నమోదు! ఎందుకో తెలుసా?
వైసీపీకి మరో షాక్! మాజీ మంత్రి సహచరుడు పై కేసు నమోదు! లైవ్ లో చూస్తూ వైసీపీ నేత పైశాచికానందం!
భారీ శుభవార్త.. ఏపీలో కొత్త పెన్షన్లు జారీ.. దరఖాస్తు తేదీ ఇదే! అస్సలు మిస్ అవకండి!
ప్రధాని మోదీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం! ఏమి జరిగింది అంటే!
"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా?
నామినేటెడ్ పోస్టుల 5వ లిస్ట్ విడుదల! మరో నాలుగు కార్పొరేషన్లకు... పూర్తి వివరాలు!
ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక మంత్రాంగం - ఆహ్వానం! ఎందుకు? ఎప్పుడు అంటే?
నటి శ్రీరెడ్డి రాసిన లేఖకు వెన్నపూసలా కరిగిపోయిన లోకేష్! ఆమెకు బంపర్ ఆఫర్!
గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు - కేబినెట్ భేటీ! మహిళలకు ఫ్రీ బస్, రైతుల ఖాతాల్లో రూ 20 వేలు!
వైసీపీకి భారీ షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ మాజీ కీలక నేత! 50 మంది వరకు వైసీపీ నేతలు టీడీపీలో!
"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరు అంటే!
ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్! ఆడబిడ్డ నిధి పథకం.. నెల నెలా మహిళల అకౌంట్లో రూ.1,500!
మందుబాబులకు కిక్కే కిక్కు.. మరో కొత్త రకం మందు వచ్చేసింది! అతి తక్కువ ధరకే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Tollywood #Actress #Shraddhadas #Actressshraddha #Socialmedia #Relationship #Fakenews #Businessman #Marriage #Tollywoodheronie #FakeNewsLove
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.