రూ.6 లక్షలకే కొత్త కారు ఇంటికి! ఆపై రూ.62వేల డిస్కౌంట్! అంతేకాదు వివిధ రకాల బెనిఫిట్స్ కూడా!

Header Banner

రూ.6 లక్షలకే కొత్త కారు ఇంటికి! ఆపై రూ.62వేల డిస్కౌంట్! అంతేకాదు వివిధ రకాల బెనిఫిట్స్ కూడా!

  Tue Apr 30, 2024 15:53        Auto

బడ్జెట్ ధరలో మంచి కారు కొనుగోలు చేయాలనుకునే వారికి బెస్ట్ డీల్. కేవలం రూ.6 లక్షలకే కొత్త కారు ఇంటికి తీసుకెళ్లొచ్చు. ఆపైన రూ.62 వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అందులో క్యాష్ డిస్కౌంట్స్, ఎక్స్చేంజీ బోనస్ వంటివి ఉన్నాయి. గత నెలలో ఇచ్చినట్లుగానే వివిధ మోడళ్లపై మారుతీ సుజుకీ వివిధ రకాల బెనిఫిట్స్ కలిపిస్తోంది. మారుతీ సుజుకీ ఆల్టో కే 10, ఎస్ ప్రెస్సో, వాగన్ ఆర్, సెలేరియో, స్విఫ్ట్, డిజైర్ వంటి మోడళ్లపై డిస్కౌంట్ ఆఫర్ ఉంది.


ఇంకా చదవండి: పాత కార్లు వద్దు.. కొత్త కార్లే ముద్దు!! మరెందుకు ఆలస్యం.. ఒక లుక్ వేసేయండి..

 

మారుతీ సుజుకీ కే10.. మారుతీ సుజుకీ కే10 కారుపై ఈ ఏప్రిల్ నుంచి మంచి ఆఫర్స్ ఇస్తోంది కంపెనీ. ఈ కారులో 1.0 లీటర్, మూడు సిలిండర్ల ఎన్ఏ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. 67హెచ్‌పీ పవర్ జనరేట్ చేస్తుంది. ఇందులో 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్ వ్యవస్థ ఉంటుంది. ఆటోమేటిక్ కారు వేరియంట్ పైన ఈ నెలలో రూ. 62 వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే మాన్యువల్ వేరియంట్ అయితే రూ. 57 వేల వరకు తగ్గింపు పొందవచ్చు. ఇక సీఎన్‌జీ వర్షన్ కారుపై రూ. 42 వేల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ కారు ధర రూ. 3.99 లక్షల నుంచి రూ. 5.96 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుంది.


మారుతీ ఎస్- ప్రెస్సో.. రెనాల్ట్ క్విడ్, మారుతీ ఎస్- ప్రెస్సో ఒకే విధమైన 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటాయి. ఇందులోనూ 5 స్పీట్ ఆటోమేటిక్, మాన్యువల్ గేర్ సిస్టమ్ ఉంటుంది. ఎస్- ప్రెస్సో కారు ఆటోమేటిక్ వేరియంట్ పై రూ. 61 వేల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. అలాగే మాన్యువల్ వర్షన్ కారుపై రూ. 56 వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే సీఎన్‌జీ కారుపై రూ.46 వేల వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ. 4.27 లక్షల నుంచి రూ. 6.12 లక్షల మధ్య ఉంది. అయితే, ఈ ఆఫర్ అనేది ప్రాంతం, డీలర్ షిప్ ని బట్టి మారుతుంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ గురించి పూర్తి వివరాలు మీ సమీపంలోని షోరూమ్ కి వెళ్లి ముందుగానే తెలుసుకోవడం మంచిది. లేదంటే తర్వాత ఆందోళన చెందాల్సి వస్తుంది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

NRI ల ద్వారా 10,25,000 కోట్ల విదేశీ మారకం భారత్ కు! 88 లక్షల గల్ఫ్ కార్మికుల సంక్షేమం ఎక్కడ? గల్ఫ్ జేఏసీ సూటి ప్రశ్నలు!

 

సింగపూర్, హాంగ్‌కాంగ్ విధించిన నిషేధంపై! ఎమ్‌డీహెచ్ మసాలా స్పందన! 100 శాతం సేఫ్!

 

తస్మాత్ జాగ్రత్త! ఫేషియల్ వల్ల వ్యాపిస్తున్న హెచ్ఐవీ! కానీ దాని ఆదరణ మాత్రం తగ్గడంలేదు!

 

యాత్రా తరంగిణి 18: అగస్త్య మహర్షి సందర్శించిన మోపిదేవి క్షేత్రం! అక్కడ జరిగే ప్రత్యేక పూజలు, పురస్కారాలు!

 

తస్మా జాగ్రత్త! మీ పిల్లలకి నెస్లే ఫుడ్స్‌ పెడుతున్నారా? అయితే ఇప్పుడే అప్రమత్తం అవ్వండి.. భారత్‌లో నెస్లే నిబంధనల ఉల్లంఘన!

 

అమెజాన్​ గ్రేట్​ సమ్మర్​ సేల్.. ఎప్పుడు మొదలవుతుందంటే.. ఈసారి అమెజాన్ లో సమ్మర్ సేల్ అదిరిపోయింది గురు..

 

సింగపూర్ ఎయిర్ లైన్స్ నకిలీ పైలెట్ హల్ చల్! పలు నరాల్లో నిందితుడు! అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Car #Offer #NewCar #MarutiSuzukiK10 #MarutiS-Presso