అధిక కొలెస్ట్రాల్ తో గుండెకే కాదు! ఈ అవయవాలకు కూడా ప్రమాదమే!

Header Banner

అధిక కొలెస్ట్రాల్ తో గుండెకే కాదు! ఈ అవయవాలకు కూడా ప్రమాదమే!

  Tue Oct 22, 2024 14:24        Health

ప్రస్తుత రోజుల్లో చాలా మంది కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. దీని కారణంగా గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్ వంటి ప్రాణాంతక సమస్యలు తలెత్తుతాయి. కొలెస్ట్రాల్ అనేది మైనపు, కొవ్వు పదార్థం. ఇది మానవ శరీరంలోని అన్ని కణాల్లో ఉంటుంది. ఇది ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి, పోషకాలను గ్రహించి జీర్ణక్రియకు మేలు చేస్తుంది.

 

ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్న వ్యక్తుల్లో ఛాతి నొప్పి, శ్వాస ఆడకపోవడం, గుండెదడ, హార్ట్ కు సంబంధించిన వ్యాధులు వస్తాయి. గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. అయితే అధిక కొలెస్ట్రాల్ కారణంగా కేవలం గుండెకే కాదు.. పలు అవయవాలకు కూడా ముప్పే అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

 

ఇంకా చదవండిబంగ్లాదేశీ ఏజెంట్ చేతిలో చిక్కుకొని మోసపోయిన ఆంధ్ర ఆడపడుచులు! చివరికి జీవితాలు బుగ్గి పాలు! గల్ఫ్ దేశాలకు వెళ్లేవారికి హెచ్చరిక! 12 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

రక్తంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల అనేక దష్ప్రభావాలు కలుగుతాయి. అధిక కొలెస్ట్రాల్ వల్ల ఫలకం చేరి.. ధమనులు ఇరుకైన లేదా నిరోధించడానికి కారణమవుతాయి. దీంతో బ్లడ్ సర్కులేషన్ కు అంతరాయం ఏర్పడుతుంది. దీంతో గుండె సమస్యలు తలెత్తుతాయి. అలాగే ఛాతీలో నొప్పి, తీవ్రమైన మంట వస్తుంది. అంతేకాకుండా రక్తనాళాలు గడ్డకట్టే అవకాశాలు ఉంటాయి. తద్వారా రక్తపోటు వస్తుంది. పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది.

 

అధిక కొలెస్ట్రాల్ కారణంగా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. కొలెస్ట్రాల్ రక్త నాళాలను ప్రభావితం చేయడమే కాకుండా.. మెదడుకు దారితీసే పలు ధమనులను కూడా పాడుచేస్తాయి. మధుమేహం ఉన్నవారిలో కూడా ఈ కొలెస్ట్రాల్ గుండె జబ్బుల్ని తెచ్చే ప్రమాదం ఉంది. అలాగే అధిక కొలెస్ట్రాల్ అంగస్తంభన సమస్యకు దారితీస్తుంది.

 

కాగా అధిక కొలెస్ట్రాల్ ఉన్న వ్యక్తులు ఈ టిప్స్ పాటిస్తే సులభంగా కొలెస్ట్రాల్ తగ్గుతుందని తరచూ నిపుణులు చెబుతూనే ఉంటారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.. ఆరోగ్యకరమైన క్రొవ్వులను ఎంచుకోవాలి. ఆహారంలో కచ్చితంగా ఒమెగా -3 ఉండాలి. ఎక్కువగా నీటిలో కరిగే ఫైబర్లను తీసుకుంటే బెటర్. శరీర బరువును బ్యాలన్స్ చేస్తూ ఉండాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. ధూమపానానికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రోజా చేసిన వ్యాఖ్యలపై ఎంపీ ఫైర్! ఏకపక్షంగా తీర్పు ఇచ్చినా సిగ్గు రాలేదా - తమ ప్రభుత్వం వారి ఆచూకీ!

 

ఏపీపై ‘దానా’ తుఫాన్ దండయాత్ర.. రోజులు అత్యంత భారీ వర్షాలు! ఆ జిల్లాల వారికి అలర్ట్!

 

సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన! ఇళ్లు కట్టుకోవాలనుకునే వారికి బంపర్ ఆఫర్.!

 

రోజాకి టీడీపీ కౌంటర్.. నువ్వు కూడానా శ్రీలతా రెడ్డి అంటూ! మీ పెద్ద సైకో ఇస్తున్న పెర్ఫామెన్స్‌లే! నీ పరువు నువ్వే తీసుకుంటున్నావు!

 

దోచుకుని దాచుకోవడం మీద ఉన్న శ్రద్ధ! జగన్ పై షర్మిల ఫైర్ - రాజీ చర్చల ప్రచారం వేళ..!

 

మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! దీపావళి కానుక అదరహో! ఆ వివరాలు మీ కోసం!!

 

వైసీపీకి షాక్.. మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు అరెస్ట్! ఎందుకో తెలుసా?

 

రూ.కట్టక్కర్లేదు.. ఏపీలో వీళ్లందరికీ ఉచితంగానే కరెంట్! ప్రభుత్వం మాస్టర్ ప్లాన్!

 

ఉత్తరాంధ్రకు భారీ వర్షాల సూచన! మత్స్యకారులకు సముద్రంలో వెళ్లవద్దని హెచ్చరిక!

 

సీఎం చంద్రబాబుతోబాలకృష్ణ అన్‌స్టాపబుల్‌-4 ఫస్ట్‌ ఎపిసోడ్‌ చిత్రీకరణ పూర్తి! అయిన తరువాత వచ్చిన మార్పులు!

 

పాకిస్థాన్ యువతిని ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకున్న బీజేపీ కార్పొరేటర్ కొడుకు! పెళ్లి కూతురు తరపువారు!

 

ఏపీలో మద్యం బాబుల సందడి! ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో!

 

ఆధార్ కార్డ్ ఉన్న వారికి శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన! జిల్లాలలో నుంచి 15 ఏళ్ల వయసు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Health #Heart #Cholesterol