సొంతంగా మందులు వాడుతున్నారా? అయితే ప్రమాదమే! డాక్టర్లు ఏం చెప్తున్నారంటే!

Header Banner

సొంతంగా మందులు వాడుతున్నారా? అయితే ప్రమాదమే! డాక్టర్లు ఏం చెప్తున్నారంటే!

  Sat Nov 23, 2024 20:25        Health

దగ్గు, జలుబు, తలనొప్పి వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు చాలామంది సొంతంగా మందులు వాడుతుంటారు. చిన్న సమస్యకు మందులు వాడితే సరిపోతుందిలే అని వాళ్లే డిసైడ్ అవుతారు. లేదంటే ఎవరో చెప్పిన మాటలను, ఇంటర్నెట్లో చూసినవో వాడేస్తుంటారు. చిన్న సమస్యయే కదా అని వైద్యుల దగ్గరికి వెళ్లకుండా మెడికల్ షాప్ వెళ్లి సొంతంగా మందులు తెచ్చుకొనే ధోరణి ఇటవల కాలంలో పెరిగిపోయింది. అయితే, ఇలా చిన్న సమస్య అయినా వైద్యులను సంప్రదించకుండా మందులు వాడితే, శరీరంపై దుష్ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సొంతం వైద్యం చేయడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

కొందరు వైద్యుల వద్దకు వెళితే ఎక్కువ ఖర్చు అవుతుందని భావించి, సొంతంగా మందులు తీసుకొని వాడుతుంటారు. అయితే, దీని వల్ల శరీరంలో యాంటీ బయోటిక్ నిరోధం, మందులకు బాగా అలవాటు పడుతుంది. దీని వల్ల ప్రతీ సారి చిన్న చిన్న వాటికే మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. వయస్సు, జబ్బు లక్షణాల ఆధారంగా మోతాదుల్లో మార్పులు ఉంటాయి. కొందరు అవసరం లేకపోయినా యాంటీ బయాటిక్స్ను తరుచుగా వాడుతుంటారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్లో ఇన్ఫెక్షన్ల బారినపడితే, అప్పుడు ఈ యాంటీ బయాటిక్స్ వేసుకున్నా ఫలితం ఉండదు. దీని వల్ల ఇన్ఫెక్షన్ తీవ్రత మరింత పెరిగి అనారోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాకుండా ఇది శరీరంలోని అవయవాల పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

 

ఒక వేళ వైద్యులను సంప్రదించకుండా టాబ్లెట్స్ వాడితే, కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. మీరు తీసుకునే టాబెట్లు సైడ్ ఎఫెక్ట్ ఏమైనా వస్తాయా లేదా అనేది తెలుసుకోవాలి. మందులపై ఉన్న అన్ని వివరాలను చెక్ చేసుకోవాలి. టాబ్లెట్ వేసేకునేటప్పుడు సరైన డోస్ తీసుకోవడం మంచిది. వీటిని కొనే ముందు ఒకసారి మెడికల్ షాప్లో పూర్తి వివరాలు అడిగి తెలుసుకొని ఉపయోగించాలి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో వాళ్లందరి పింఛన్లు కట్! ఈ తప్పు అస్సలు చేయొద్దు! సర్కార్ కీలక నిర్ణయం!

 

ఈజీగా బరువు తగ్గాలంటే ఈ జ్యూస్ పర్ఫెక్ట్! ఒకసారి ట్రై చేయండి!

 

శ్రీశైలంలో భక్తులకు గుడ్ న్యూస్! ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభం! ఎప్పటి నుంచి అంటే!

 

ఈరోజు 23/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! 

  

25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైకాపా ప్రభుత్వం కాజేసిందిగత ప్రభుత్వంపై మంత్రి ఆగ్రహం!

    

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 

 


   #AndhraPravasi #Health #Medicines #Tablets #Doctors