ఏంటి నిజమా.. ఈ బ్లడ్ గ్రూప్ వారికి చికెన్, మటన్ విషంతో సమానం.. మీ గ్రూప్ ఉందో ఒక్కసారి చెక్ చేసుకోండి!

Header Banner

ఏంటి నిజమా.. ఈ బ్లడ్ గ్రూప్ వారికి చికెన్, మటన్ విషంతో సమానం.. మీ గ్రూప్ ఉందో ఒక్కసారి చెక్ చేసుకోండి!

  Sat Jan 25, 2025 13:18        Health

చికెన్ తినడానికి ఇష్టపడని వారు చాలా తక్కువ. కానీ తరచుగా చికెన్ తినడం ప్రమాదకరం. మీడియా కథనాల ప్రకారం, ప్రతి ఒక్కరూ వారి రక్త వర్గాన్ని బట్టి వారి ఆహారాన్ని నిర్ణయించుకోవాలి. బ్లడ్ గ్రూప్ ఆధారంగా తీసుకున్న ఆహారం శరీరాన్ని బట్టి జీర్ణం అవుతుంది. చికెన్‌కి కూడా ఇది వర్తిస్తుంది. చికెన్, మటన్ లాంటి నాన్ వెజ్‌ని అందరూ జీర్ణించుకోలేరు.  మీడియా నివేదికల ప్రకారం, మనం తినే ఆహారం రక్త వర్గాన్ని బట్టి జీర్ణం అవుతుంది. ఏ బ్లడ్ గ్రూప్‌కి ఏ రకమైన డైట్ సరిపోతుందో, దేనికి దూరంగా ఉండాలో తెలుసుకోండి.  A బ్లడ్ గ్రూప్ ఉన్నవారి రోగనిరోధక వ్యవస్థ చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి వారు వారి ఆహారంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. అలాంటి వారు మాంసాహారం తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.  నివేదికల ప్రకారం, A బ్లడ్ గ్రూప్ వారి శరీరాలు మాంసాన్ని సులభంగా జీర్ణం చేయలేవు, కాబట్టి ఈ వ్యక్తులు చికెన్, మటన్ తక్కువగా తినాలి.

 

ఇంకా చదవండి: ఈ విషయం తెలియక టీలో చక్కెర వేసుకుంటున్నాం.. బెల్లం టీ తో పొట్టను తగ్గించడం నుంచి.. ఆ సమస్యను పోగొట్టడం వరకు..

 

పచ్చి కూరగాయలు కాకుండా, వారి ఆహారంలో సీఫుడ్, వివిధ రకాల పప్పులను యాడ్ చేసుకోవడం మంచిది.  అలాగే B బ్లడ్ గ్రూప్ ఉన్నవారు ఈ విషయంలో అత్యంత అదృష్టవంతులు. ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం లేదు. శరీరానికి సరిపడా తినవచ్చు.  మిగిలిన రెండు బ్లడ్ గ్రూపులు కూడా చికెన్, మటన్ సమతుల్యంగా తినవచ్చు. అంటే చికెన్, మటన్ AB, O బ్లడ్ గ్రూప్ బ్యాలెన్స్ చేసుకుని తినాలి. అతిగా తింటే ప్రమాదమే. అందుకే తినేటప్పుడు చూసి తినాలి. ప్రతి ఆహారం వల్ల మంచి చెడు రెండూ ఉంటాయి. ఆహారాన్ని తినేటప్పుడు ఇంతకు ముందు తినప్పుడు ఏమైనా అయిందా లేదా అని చూసుకోవాలి. మీకు పడని ఆహారం అయితే దాన్ని తినకపోవడం మంచిది. ఏదైనా తినేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి.

 

ఇంకా చదవండి: షాక్ షాక్ షాక్... జగన్ గూబగుయ్యుమనిపించిన నంబర్ టు, నంబర్ త్రీ! రాజకీయాల నుంచి అవుట్!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఈ విషయంలో భారతీయుల గుండెల్లో గుబులు! అమెరికా వద్దంటే.. ఈ దేశాలు రారమ్మంటున్నాయ్.. ఆ వివరాలు..

 

రైతులకు ప్రభుత్వం భారీ శుభవార్త! వారి అకౌంట్లలోకి రూ.53 వేలు జమ!

 

నేడు (25/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఎమ్మెల్యే పై టమాటాలు, గుడ్లు విసిరిన జనం.. దీంతో గ్రామసభలో ఉద్రిక్తత!

 

ఢిల్లీ నుంచి విజయవాడ బయల్దేరిన చంద్రబాబు! 2025-26 కేంద్ర బడ్జెట్లో ఏపీకి..

 

ప్రభుత్వ పాఠశాలలో నా బర్త్ డే వేడుకలు.. లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు! బాధ్యులపై వెంటనే చర్యలు..

 

'పుష్ప 3'లో ఐటెం సాంగ్ కు ఆ హీరోయిన్ అయితే సూపర్! హిట్ కావాలంటే.. దేవిశ్రీ ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు!

 

మంత్రికి తప్పిన ప్రమాదం.. కాన్వాయ్ లో ఒకదానికొకటి ఢీ కొన్న ఎనిమిది వాహనాలు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #BloodGroup #Chicken #Mutton #Health #HealthProblems