ఈ జీవికి మరణమే లేదు! ఓల్డేజ్ నుండి మళ్లీ ఈజీగా యంగ్‌ ఏజ్‌కు వచ్చేస్తుంది!

Header Banner

ఈ జీవికి మరణమే లేదు! ఓల్డేజ్ నుండి మళ్లీ ఈజీగా యంగ్‌ ఏజ్‌కు వచ్చేస్తుంది!

  Wed Nov 13, 2024 13:27        World

ఈ సృష్టిలో జన్మించిన ప్రతీ జీవికి మరణం తప్పదనేది అందరూ అనే మాట. అయితే, టర్రిటోప్సిస్‌ డోర్నీ అనే ఒక రకమైన జెల్లీషిష్‌ మాత్రం ఇందుకు మినహాయింపు. వయసును రివర్స్‌ చేసుకొనే అసాధారణ సామర్థ్యం ఈ సముద్ర జీవికి ఉంది. 1883లో ఈ జెల్లీఫిష్‌ను మొదట శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనిపై పరిశోధనలు జరపగా ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణ పరిస్థితుల్లో ఈ టర్రిటోప్సిస్‌ డోర్నీ జీవనచక్రం మిగతా జెల్లీషిఫ్‌ల మాదిరిగానే ఉంటుంది.

 

ఇంకా చదవండిఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

లార్వా దశతో మొదలై పాలిప్‌ దశ(యువ)లోకి, ఆ తర్వాత అడల్ట్‌ దశలోకి మారుతుంది. అయితే, ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, పర్యావరణ ఒత్తిడి కలిగినప్పుడు ఈ జీవి తన జీవనచక్రంలో వెనక్కు వెళ్లగలదు. దీని కణాలను పాలిప్‌ దశలోకి మార్చుకొని, మళ్లీ అక్కడి నుంచి జీవనచక్రాన్ని ప్రారంభించగలదు. తద్వారా ఇది మళ్లీ యవ్వనంలోకి వెళ్లడంతో పాటు వృద్ధాప్యంతో సంభవించే మరణాన్ని దూరం చేసుకోగలదు. సాధారణంగా 4-5 మిల్లీమీటర్ల వ్యాసంలోనే ఉండే ఈ రకమైన జెల్లీషిఫ్‌లను మధ్యధరా సముద్రంలో మొదట గుర్తించగా, ఇప్పుడు అన్ని సముద్రాల్లో కనిపిస్తున్నాయి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. నవంబర్ 22న ప్రారంభం! అస్సలు మిస్ అవకండి - డబ్బులే డబ్బులు!

 

శుభవార్త.. APలో రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ ప్రాజెక్టు.. ఏకంగా 65 వేల కోట్లతో! యువతకు లక్షల్లో ఉద్యోగాలు!

 

మూడవ విడత నామి నేటెడ్ పోస్టులు విడుదల! ఆ లిస్ట్ మీకోసం! ఒక్కో కార్పొరేషన్‌కు 15 మంది!

 

వైసీపీకి వరుస షాక్ లు! నేతలపై పోలీసులు లుకౌట్ నోటీసులు! ప్రత్యేక బృందాలు రంగంలోకి.. అంతా పరారే పరార్!

 

అసెంబ్లీ భోజనంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడి తీవ్ర ఆగ్రహం! పద్ధతి మార్చుకోవాలంటూ హెచ్చరిక!

 

జగన్ అసెంబ్లీకి రాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుంది! అయ్యన్న పాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం! ఎమ్మెలందరికీ శిక్షణ తరగతులు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! జనసేనలోకి కార్పొరేటర్ ప్రతినిధులుసీనియర్ నేతలు! పవన్ కల్యాణ్ సాదరంగా ఆహ్వానం!

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా.?

 

APSRTC మరో శుభవార్త.. నిరుద్యోగులకు అదిరిపోయే అవకాశం ఇది! ఎలాంటి రాత పరీక్ష లేకుండానే!

 

లెక్క తేలుస్తాం.. పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్! మామూలుగా లేదు!

 

రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్! రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం!

 

ఏపీలో రూ.40వేల కోట్లతో టాటాపవర్ ప్రాజెక్టులు! 10వేల ఉద్యోగాలతో ఐటీ డెవలప్మెంట్ సెంటర్!

 

మూడవ నామినేటెడ్ పోస్టుల లిస్ట్ విడుదల? ఏ ఏ పదవులు అంటే! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #World #JellyFish #Animals #Fishes