ఏఐ(AI) విషయంలో అమెరికా కీలక నిర్ణయం!!

Header Banner

ఏఐ(AI) విషయంలో అమెరికా కీలక నిర్ణయం!!

  Tue Feb 13, 2024 07:01        Technology, U S A


ఏఐ(AI) విషయంలో అగ్రరాజ్యం అమెరికా(USA) కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐ-ఆధారిత వాయిస్ రోబోకాల్స్ పైన నిషేధం విధించింది. కొందరు క్రిమినల్స్ ఏఐని వినియోగించి ఫేక్ వాయిస్ రోబోకాల్స్ ను సృష్టిస్తున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇటీవలే కొందరు కేటుగాళ్లు యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ వాయిస్ ను అనుకరించేలా ఏఐ ఆధారిత ఫోన్ కాల్స్ సృష్టించి తప్పుడు ప్రచారం చేశారు.


   #USA #America #AI #AITechnology #JoeBiden