భారత్‌కు రానున్న 1400కు పైగా పురాతన వస్తువులు! తిరిగి అప్పగించనున్న అమెరికా!
Sun Nov 17, 2024 11:30 U S Aరూ. 84 కోట్ల విలువైన సుమారు 1440 పురాతన వస్తువులు, విగ్రహాలను భారత్‌కు తిరిగి ఇవ్వనున్నట్లు అమెరికాలోని మన్‌హట్టన్ డిస్ట్రిక్ట్ అటార్నీ అల్విన్ ఎల్.బ్రాగ్గ్ జూనియర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్రమ రవాణా నెట్‌వర్క్‌లపై చేపట్టిన దర్యాప్తులో వీటిని స్వాధీనం చేసుకున్నట్టు, ఇందులో అక్రమ రవాణాదారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సుభాశ్ కపూర్, నాన్సీ వినర్‌ల నుంచి సేకరించినవీ ఉన్నాయని తెలిపారు.
ఇంకా చదవండి: 6 వ విడత నామినేటెడ్ పోస్టుల లిస్టు? ఎవరెవరికి అంటే?
ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వీటిని భారత రాయబార కార్యాలయ అధికారి మనీశ్ కుల్హరికి అందజేస్తామని చెప్పారు. భారత్‌కు అప్పగించనున్న పురాతన వస్తువుల్లో మధ్యప్రదేశ్‌లోని ఒక ఆలయం నుంచి దోచుకున్న ఇసుకరాయితో చేసిన అందమైన నృత్యకారిణి శిల్పం, రాజస్థాన్‌లోని తానెసరా-మహదేవ గ్రామం నుంచి అపహరించిన తానెసర్ మాతృ దేవతా విగ్రహం ఉన్నాయి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
భారీ శుభవార్త.. ఏపీలో కొత్త పెన్షన్లు జారీ.. దరఖాస్తు తేదీ ఇదే! అస్సలు మిస్ అవకండి!
ప్రధాని మోదీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం! ఏమి జరిగింది అంటే!
"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా?
నామినేటెడ్ పోస్టుల 5వ లిస్ట్ విడుదల! మరో నాలుగు కార్పొరేషన్లకు... పూర్తి వివరాలు!
ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక మంత్రాంగం - ఆహ్వానం! ఎందుకు? ఎప్పుడు అంటే?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #USA #USANews #America #TeluguMigrants #TeluguPeople #IndianMigrants