USA: H1B వీసా కొత్త రూల్స్ ఇవే.. ఉద్యోగస్తులు కచ్చితంగా అలా చేయాల్సిందే! మరో 20వేల వీసాలను జారీ!

Header Banner

USA: H1B వీసా కొత్త రూల్స్ ఇవే.. ఉద్యోగస్తులు కచ్చితంగా అలా చేయాల్సిందే! మరో 20వేల వీసాలను జారీ!

  Fri Dec 20, 2024 07:00        U S A

అమెరికా H1B వీసా రూల్స్ మారాయి. H1B వీసా ప్రొగ్రామ్ లోని పలు కీలక మార్పులు చేసింది. యూఎస్ లో వివిధ కంపెనీలు పలు రంగాల్లో ఉద్యోగులను నియమించుకునేందుకు వీలుగా నిబంధనల్లో మార్పులు చేసింది. ఈ కొత్త రూల్స్ వచ్చే ఏడాది అంటే జనవరి 17, 2025 నుంచి అమలులోకి రానున్నాయి. కొత్త నిబంధనల ద్వారా స్కిల్డ్ ఎంప్లాయీస్ కొనసాగించేందుకు మరింత వెసులుబాటు కల్పిస్తోంది. బైడెన్ అధ్యక్ష పదవినుంచి దిగిపోయే ముందు తీసుకున్న చివరి నిర్ణయం ఇది. H1B వీసా కేటగిరిలో అత్యధికంగా వాటా పొందుతున్నది భారత్. కాబట్టి అమెరికా వెళ్లాలనుకునేవారంతా ఈ కొత్త రూల్స్ గురించి తెలుసుకోవాల్సిందే. దీంతోపాటు H1B వీసా అప్డేట్ తో F1 వీసాలపై అమెరికాలో ఉన్న స్టూడెంట్స్ కు లబ్ది చూచేకూరనుంది.

 

ఇంకా చదవండి: అమెరికాలో పనిచేయాలని కలలు కనే వారికి శుభవార్త! ఇకపై ఆ సమస్య ఉండదు! ఈ కొత్త విధానంలో..

 

కొత్త నిబంధనలు వారిని ఉద్యోగాల్లోకి మారడానికి అవకాశం కల్పిస్తున్నాయి. అమెరికా సంవత్సరానికి 85వేల H1B వీసాలను జారీ చేస్తుంది. వీటిలో సాధారణ క్యాప్ కు 65వేలు కాగా, యూఎస్ అడ్వాన్స్డ్ డిగ్రీ లేదు మాస్టర్స్ డిగ్రీ హోల్డర్లకు మరో 20వేల వీసాలను జారీ చేస్తుంది. అయితే ప్రభుత్వ పరిశోధన సంస్థల్లో ఈ లిమిట్ మినహాయించబడింది. దరఖాస్తు దారులు ఫారమ్ కొత్త ఎడిషన్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. నాన్ ఇమ్మిగ్రేషన్ వర్కర్స్ తమ H1B దరఖాస్తులను I-129 ఫారం సమర్పించాలి. అమెరికాలో F1 వీసాలతో ఉన్న విద్యార్థులు H1B వీసాలకు మారాలనుకుంటే అనుమతిస్తుంది. ఇది వారికి చట్టబద్ధంగా ఉద్యోగాలు కల్పించడంలో సహాయపడుతుంది. ఇది భారతీయులకు ఎంతో ఉపయోగకరమైన నిబంధన. ఎందుకు ఎక్కువ మంది భారతీయు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్తుంటారు. యూఎస్ సిటిజన్ షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ కి నిబంధనలకు లోబడి పనిచేయని కంపెనీలు, యజమానులపై చర్యలకు USCIS కి ఎక్కువ అధికారాలు. H-1B నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా ప్రోగ్రామ్ US కంపెనీలు తాత్కాలికంగా విదేశీ ఉద్యోగులను ప్రత్యేక వృత్తులలో నియమించుకోవడానికి అనుమతిస్తుంది.

 

ఇంకా చదవండి: అమెరికాలో బర్డ్ ఫ్లూ కలకలం! కాలిఫోర్నియాలో ఎమర్జెన్సీ! 34 మందికి సోకిన వైరస్!

 

దరఖాస్తుదారులు తప్పనిసరిగా వారు ఏ ఉద్యోగానికి సరిపోయే డిగ్రీలు కలిగి ఉన్నారో చూపించాలి. ఇది వారి ప్రోగ్రామ్ మిస్ యూస్ కాకుండా చేస్తుంది. కొత్త నిబంధనల్లో వీసా ఎక్స్ టెన్షన్ రిక్వెస్ట్, రెన్యువల్ విషయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు మరిన్ని అధికారాలు కల్పించారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు వీసా ఎక్స్ టెన్షన్ రిక్వెస్టులను ప్రాసెస్ చేస్తున్నప్పుడు, రెన్యువల్ ప్రక్రియను క్రమబద్దీకరించేటప్పుడు ముందస్తు ఆమోదాలను వాయిదా వేయొచ్చు. కొత్త నిబంధనల ప్రకారం.. యూనైటెడ్ స్టేట్స్ సిటిజన్ షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) మరిన్ని అధికారాలు ఇచ్చారు. H1B వీసా రెగ్యులేషన్ లో భాగంగా కంపెనీలను తనిఖీ చేయొచ్చు.నిబంధనలు పాటించని కంపెనీలపై జరిమానా, వీసా రద్దు చేయొచ్చు. The Interview Walver Program(ఇంటర్వ్యూ వాల్వర్ ప్రోగ్రామ్) అనే డ్రాప్ బాక్స్ సిస్టమ్ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. దీని ద్వారా వ్యక్తిగత ఇంటర్యూలు కాకుండా అర్హులైన దరఖాస్తు దారులను ఈ పద్ధతి లో ఇంటర్య్వూ ఉంటుంది. గతరికార్డులపై ఆధారపడకుండా రెన్యువల్ వేగవంతం చేయవచ్చు.


ఇంకా చదవండి: మంత్రులకు చంద్రబాబు ర్యాంకులు - పవన్, లోకేష్ స్థానాలు ఇవే! నాగబాబు చేరిక పై..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆర్జీవీకి అక్రమ చెల్లింపులు... జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు! ఎందుకు? ఎంత అంటే!

 

త్వరలో వైసీపీ ఖాళీ.. టీడీపీ టచ్‌లోకి వైకాపా ఎమ్మెల్యేలు! జగన్‌వి పగటి కలలేనా..

 

కీలక నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం! కొత్త ఇళ్ల మంజూరుకు సర్వే ప్రారంభం! ఈ డాక్యుమెంట్లు రెడీ చేసుకోండి!

 

అమెరికాలో పనిచేయాలని కలలు కనే వారికి శుభవార్త! ఇకపై ఆ సమస్య ఉండదు! ఈ కొత్త విధానంలో..

 

రైల్వే ప్రయాణికులకు అలర్ట్! ఈ యాప్‌లో టికెట్లు బుక్ చేస్తే కచ్చితంగా రిజర్వేషన్ దొరుకుతుంది!

 

నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలంపై మంత్రి స్పందన! జీజీహెచ్ వైద్యులతో పాటు ప్రత్యేక వైద్య బృందాలు!

 

ఏపీలో మూడున్నర లక్షల మందికి పెన్షన్ల కట్ - వారు సేఫ్! ప్రభుత్వ తాజా నిర్ణయంతో!

 

టీడీపీ ఎమ్మెల్యేనా.. మజాకా? బెల్ట్ షాపులపై ఆగ్రహం! వారికి బెండు తీశారుగా..

 

ఏపీలో భూముల రీ సర్వేపై మంత్రి కీలక సమీక్ష.. 12 అంశాలపై! మీ భూమి – మీ హక్కు పేరుతో..

 

నేడు (18/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

వైసీపీకి బిగ్ షాక్! ఆళ్ల నాని సైకిలెక్కేస్తున్నారా ? రేపు ఉదయం 11 గంటలకి..

 

H-1B వీసాల‌పై అమెరికా కీల‌క ప్ర‌క‌ట‌న‌.. తాజా అప్‌డేట్‌ ఇదే! భారతీయ టెక్ రంగానికి గొడ్డలిపెట్టు!

 

4 రోజుల పాటు కొనసాగనున్న భువనేశ్వరి పర్యటన! ఎక్కడ అంటే!

 

ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు హైకోర్టు గుడ్ న్యూస్! రూల్ 3(ఎ) సవరణకు గ్రీన్ సిగ్నల్!

 

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు... మోహన్ బాబు భార్య సంచలన లేఖ!

 

ఏపీ ప్రజల కోసం మరో పథకం తెచ్చిన చంద్రబాబు! వారందరికీ ఫ్రీగా రూ.2వేల.. వైసీపీ సర్కార్ వాటిలో!

 

ఆ కేసులో పేర్ని నానికి బిగ్ షాక్! ఎట్టకేలకు లుక్‌ అవుట్‌ నోటీసు!

 

మరో గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! అమరావతి లో 24,276 కోట్ల పనులకు ఆమోదం! టెండర్ల ప్రక్రియ మొదలు! ఇక వారికి పండగే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #USA #H1BVisa #India #Students #USANews #Government #Update #H1B