Header Banner

జన్మతః పౌరసత్వ రద్దుపై డొనాల్డ్ ట్రంప్‌కు షాక్! కోర్టులను ఆశ్రయించిన 22 రాష్ట్రాలు!

  Fri Jan 24, 2025 08:25        U S A

జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ప్రపంచాన్ని నిర్ఘాంతపరిచిన అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సియాటిల్ ఫెడరల్ కోర్టు షాకిచ్చింది. ట్రంప్ ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ వాటిని తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నెల 20 అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తూనే ట్రంప్ పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీచేశారు. వాటిలో జన్మతః పౌరసత్వ రద్దు కూడా ఒకటి.

 

ఇంకా చదవండిగుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! విశాఖలో డిజైన్ కేంద్రం.. గూగుల్‌తో ఇప్పటికే పలు ఒప్పందాలు! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి  

 

ట్రంప్ ఆదేశాలపై అమెరికా వ్యాప్తంగా గగ్గోలు పుట్టింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ అమెరికాలోని 22 రాష్ట్రాలు కోర్టులను ఆశ్రయించారు. ట్రంప్ ప్రత్యర్థి పార్టీ డెమొక్రాట్ల నేతృత్వంలోని వాషింగ్టన్, అరిజోనా, ఇల్లినాయిస్, ఓరెగాన్ రాష్ట్రాలు సియాటిల్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించాయ. ట్రంప్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని వాదించాయి. ఈ నేపథ్యంలో న్యాయస్థానం ఈ ఆదేశాలను తాత్కాలికంగా పక్కనపెడుతూ ఆదేశాలు జారీచేసింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వారసత్వంపై సీఎం కీలక వ్యాఖ్యలు! జగన్ మళ్లీ సీఎం అయితేదావోస్ లో చంద్రబాబు!

 

ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఆయన నియామకానికి రంగం సిద్ధం! సీనియారిటీ జాబితాలో రెండో స్థానం!

 

ఓరి దేవుడా.. వీడు అసలు మనిషేనాఘోరం... భార్యను చంపి కుక్కర్ లో ఉడికించాడు!

  

గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! విశాఖలో డిజైన్ కేంద్రం.. గూగుల్‌తో ఇప్పటికే పలు ఒప్పందాలు!

 

ఘోర ప్రమాదం... ప్రయాణికుల మీదకు దూసుకెళ్లిన రైలు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #USA #USANews #America #TeluguMigrants #TeluguPeople #IndianMigrants