సింగపూర్: కారులో గంజాయి పెట్టి భార్యను ఇరికించే ప్రయత్నం! చివరికి ఏం జరిగిందంటే!

Header Banner

సింగపూర్: కారులో గంజాయి పెట్టి భార్యను ఇరికించే ప్రయత్నం! చివరికి ఏం జరిగిందంటే!

  Sat Aug 31, 2024 12:54        Singapore

భార్య కారులో 500 గ్రాముల గంజాయి పెట్టి ఆమెను నేరస్తురాలిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన సింగపూర్ వాసికి కోర్టు 4 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తన భార్యకు నేర చరిత్ర ఉంటే విడాకులు తీసుకోవచ్చనే ఉద్దేశంతో అతడు ఇలా చేసినట్లు వార్తా కథనాలు తెలిపాయి. దీనిపై తన గర్ల్‌ఫ్రెండ్‌తో "పర్ ఫెక్ట్ క్రైమ్" అని సదరు వ్యక్తి గొప్పలు చెప్పుకున్నాడు. సింగపూర్​లో మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు మరణశిక్ష కూడా విధిస్తారు. కారులోని కెమెరా దృశ్యాల ద్వారా నేరం బయటపడింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆస్ట్రేలియా: 24/7 అందుబాటులోకి రానున్న కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం! సిడ్నీ వాసులకు అన్ని సౌకర్యాలతో అన్ని ప్రాంతాలకి! మొదటి ఎయిర్ వేస్ ఏది అంటే!

 

ప్రతీ పరిశ్రమలోనూ ఇలాంటి పరిస్థితులే! నటి ఖుష్బూ కీలక వ్యాఖ్యలు!

 

ఏపీని హడలెత్తిస్తున్న మంకీఫాక్స్! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

మీకు రేషన్ కార్డు ఉందాఏపీ కేబినెట్ కీలక నిర్ణయం! త్వరలో ప్రభుత్వ రాజముద్రతో!

 

జగన్ కు షాక్.. వైసీపీకి రాజీనామా చేసే రాజ్యసభ ఎంపీ! కారణం?

 

వైసీపీకి వరుస షాక్ లు! బీజేపీ లోకి ఆరుగురు ఎంపీలు!

 

వైసీపీకి మరో ఎదురుదెబ్బ! పార్టీకిఎమ్మెల్సీ పదవికి రాజీనామా!

 

అది ఎన్నారైల కోసమేనాఅన్ని దేవదాయ ట్రస్ట్ బోర్డులలో అదనంగా మరో ఇద్దరికి అవకాశం! ఆధ్యాత్మిక పర్యటకాభివృద్ధి కోసం కమిటీ!

 

సైకో ప్రభుత్వం మూసేసిన జీవో అయ్యారు వెబ్సైటు పునరుద్ధరణ! ఇకపై అన్ని జీవోలు ఆ సైట్లో చూసుకోవచ్చు! పారదర్శక పాలనకు చంద్రబాబు పెట్టింది పేరు!

 

విషాదం.. అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి! అసలు ఏమి జరిగింది అంటే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Singapore #SingaporeNews #SingaporeUpdates #IndianMigrants #teluguMigrants