సింగపూర్: ఇకపై ఏజెంట్ ల వద్ద పడిగాపులు అవసరం లేదు! ఒక్కరోజులో టూరిస్ట్ వీసా! ఆన్ లైన్ లో స్వయంగా మీరే!

Header Banner

సింగపూర్: ఇకపై ఏజెంట్ ల వద్ద పడిగాపులు అవసరం లేదు! ఒక్కరోజులో టూరిస్ట్ వీసా! ఆన్ లైన్ లో స్వయంగా మీరే!

  Wed Sep 04, 2024 20:37        Singapore

టూరిజం లో సింగపూర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న టూరిస్టులను విపరీతంగా ఆకర్షిస్తుంటుంది. ఎవరైనా సింగపూర్‌కు ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నట్లయితే వారు తప్పనిసరిగా టూరిస్ట్ వేసా పొందాల్సి ఉంటుంది. ఇకపై టూరిస్టులు ఈ వీసా పొందాలంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగానే ఆన్ లైన్ లో సులభంగా పొందవచ్చు. సింగపూర్ టూరిస్ట్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలనే దానిపై పూర్తి గైడ్ ఇక్కడ మీకోసం... 

 

 

అర్హత: సింగపూర్ యొక్క ఇమ్మిగ్రేషన్ మరియు చెక్‌పాయింట్స్ అథారిటీ (ICA) అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా అన్ని విషయాలు వివరంగా తెలుసుకోవచ్చు. 

 

డాక్యుమెంట్స్: వీసా దరఖాస్తు కోసం మీకు కొన్ని కీలకమైన పత్రాలు కావలసి ఉంటుంది. 

పాస్‌పోర్ట్: తప్పనిసరిగా కనీసం ఆరు నెలల పైబడి న చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ ఉండాలి.
వీసా దరఖాస్తు ఫారమ్‌ను (ఫారం 14A): వీసా దరఖాస్తు ఫారమ్‌ను ఇమ్మిగ్రేషన్ మరియు చెక్‌పాయింట్స్ అథారిటీ (ICA) వెబ్‌సైట్ నుండి లేదా సింగపూర్ ఎంబసీ/కాన్సులేట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

 

ఇంకా చదవండిప్రభుత్వం నుండి మహిళలకు అదిరిపోయే వార్త! మరో కానుక ప్రతి నెలా కూడా! అప్లై చేసుకోవడానికి గడువు ఇదే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

మిగతా పూర్తి డాక్యుమెంట్ వివరాలు:

Recent passport-size picture: You’ll need a recently clicked passport-sized photograph with a white background.
Travel itinerary: You should have the details of your flight bookings and accommodation arrangements.
Travel Insurance: Travel insurance is always recommended when travelling to a foreign destination. 

 

You can submit your Singapore tourist visa application online:
Authorised Visa Agent: One may apply for a Singapore visa through an authorized visa agent in India.
Via ICA Website: The ICA also offers online service, where the visa application can be submitted on behalf of the applicant by a local contact in Singapore who is a Singaporean Citizen or Singaporean Permanent Resident who is at least 21 years old with a SingPass account. 

 

ఇంకా చదవండిహెలికాప్టర్ల ద్వారా వరద బాధితులకు ఆహారం! 34 ప్రాంతాల్లో 55 వేల కిలోల ఆహారం మరియు నీటిని పంపిణీ!

 

Visa fee: The visa application fee is typically around SGD 30 (around INR 1800). This fee is non-refundable, even if your visa application is rejected.
Track your application: You can keep a track of the status of your application online if you applied through the ICA e-Visa system. It generally takes 3 to 5 working days. 

 

Receive your visa: Once your application is approved, you will receive an electronic visa (e-Visa) via email. Print a copy of the e-Visa to present upon arrival in Singapore.
By following these steps, you can ensure a seamless and memorable Singapore trip.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఇల్లు కట్టుకునే వారికి చంద్రన్న వరం! ఇది కదా సామాన్యుడికి కావాల్సింది!

 

ఆ మాత్రం జ్ఞానం లేకపోతే ఎలాజగన్ పై కేంద్ర మంత్రి ఫైర్!

 

వైఎస్ జగన్‌కు మరో బిగ్ షాక్! వైసీపీకి రోజా గుడ్ బైతన సోషల్ మీడియా ఖాతాల్లో!

 

ఇద్దరు కుమార్తెలున్న జగన్! కాదంబరీ జెత్వానీకి అండగా షర్మిల - మరో పోరాటానికి రెడీ!

 

బహరైన్ లో నటసింహం నందమూరి బాలయ్య సినీ స్వర్ణోత్సవ వేడుకలు! గల్ఫ్ వైడ్ ప్రముఖులతో 19 న మెఘా ప్రోగ్రాం - అభిమానులతో సందడే సందడి!

 

శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు.. కొత్త పెన్షన్లకు డేట్ ఫిక్స్! ఇలా అప్లై చేసుకోండి!

 

అమెరికాలో దారుణం.. యువ‌తిని కాల్చి చంపిన భార‌త సంత‌తి వ్య‌క్తి! అసలు ఏమి జరిగింది అంటే!

 

నటి కాదంబరి కేసులో కీలక మలుపు! ఆమెకు తాము అడ్వాన్స్ ఇవ్వలేదన్న కీలక సాక్షి!

 

ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలనుకునే వారికి కీలక సమాచారం! 10 ఏళ్ల తర్వాత ఆధార్ కార్డ్‌ను!

 

డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం భారీ శుభవార్త! కీలక ప్రకటన! తొలి దశలో 600 మహిళా సంఘాల ద్వారా! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Singapore #SingaporeNews #SingaporeUpdates #IndianMigrants #teluguMigrants