ఆస్ట్రేలియా: 2023లో స్కామ్‌ల ద్వారా $2.7 బిలియన్లను నష్టపోయిన పౌరులు! ఆర్థిక నిపుణుల కీలక నివేదిక! ఆ వయస్సు వారే టార్గెట్

Header Banner

ఆస్ట్రేలియా: 2023లో స్కామ్‌ల ద్వారా $2.7 బిలియన్లను నష్టపోయిన పౌరులు! ఆర్థిక నిపుణుల కీలక నివేదిక! ఆ వయస్సు వారే టార్గెట్

  Mon Apr 29, 2024 18:09        Australia, Business

ఆస్ట్రేలియాలోని ప్రజలు గత సంవత్సరం రికార్డు స్థాయిలో వివిధ రకాల స్కామ్‌లు ఎదుర్కొన్నట్లు సమాచారం. మొత్తం $2.7 బిలియన్ల నష్టాలు చవిచూసినట్టు వినియోగదారుల వాచ్‌డాగ్ నుండి వచ్చిన ఒక నివేదిక లో తెలిపింది.

2023లో 601,000 కంటే ఎక్కువ స్కామ్‌లు జరిగినట్టు రిపోర్టులు నమోదు అయ్యాయి. 2022లో ఆ సంఖ్య 507,000 గా ఉంది. తాజా ఆస్ట్రేలియన్ కాంపిటీషన్ అండ్ కన్స్యూమర్ కమీషన్ (ACCC) స్కామ్‌ల గురించి ఒక నివేదిక లో వివరించింది.

 

ఆస్ట్రేలియాకు సంబంధించిన మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

టార్గెట్ వయస్సు:

ఈ స్కామ్ లలో అత్యధికంగా పెట్టుబడి ద్వారానే ఎక్కువగా దొంగిలించబడ్డాయి. $1.3 బిలియన్ల కంటే ఎక్కువ నష్టాపోయారని ఈ రిపోర్ట్ పేర్కొంది.

ఇతర వయస్సుల వారి కంటే కూడా 65 ఏళ్లు పైబడిన వ్యక్తులే ఎక్కువగా డబ్బును కోల్పోయారు. ఎందుకంటే 2022 కంటే 2023లో డబ్బును కోల్పోయిన వారిలో ఎక్కువ మంది ఈ వయస్సు వారే ఎక్కువ ఉన్నారు.

 

ఏపీ సర్కార్ కు బిగ్ షాక్! వైసీపీ తీరు పై సుప్రీంకోర్టు ఆగ్రహం! వెంటనే నిలిపివేయాలనిఆదేశం

 

ఎక్కువగా దోచుకోబడ్డ స్కామ్‌లు:

ACCC నివేదిక ద్వారా ఏ రకమైన స్కామ్‌లు ద్వారా ఎక్కువగా దోచుకోబడ్డాయి అంటే
పెట్టుబడి మోసాలు: $1.3b
రిమోట్ యాక్సెస్: $256m
శృంగారం: $201.1మి
ఫిషింగ్: $137.4మి
చెల్లింపు దారి మళ్లింపు: $91.6m

ACCC డిప్యూటీ చైర్ కాట్రియోనా లోవ్ మాట్లాడుతూ, స్కామర్లు పెట్టుబడి అవకాశాల కోసం వెతుకుతున్న పదవీ విరమణ పొందిన ఆస్ట్రేలియన్ల పొదుపు ఖాతాల లక్ష్యంగా చేసుకున్నారని ఈ గణాంకాల ద్వారా తెలుస్తున్నాయి.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

జీవిత కాలం పొదుపు: సోషల్ మీడియాలో ఫేక్ ఎలాన్ మస్క్ వీడియోను చూసే నిమిత్తంగా లింక్‌ను క్లిక్ చేయగా, కొన్ని వివరాలు అడుగుతుంది. ఆన్‌లైన్‌లో తన వివరాలను నమోదు చేసిన ఆ వృద్ధ మహిళ తర్వాత కాలంలో తన జీవిత కాలంలో పొదుపు చేసిన మొత్తాన్ని కోల్పోయిన సంఘటన గురించి ఎక్స్పర్ట్స్ తెలుపుతూ ఇలాంటివి లేక ఒక మించి కేసులు నమోదవుతున్నాయి అని తెలుపుతున్నారు. కొంతమందికి 'ఆర్థిక సలహాదారు' కూడా ఉన్నారు. మరియు ఆన్‌లైన్ డ్యాష్‌బోర్డ్‌లో చూడగలుగుతారు. వారు స్పష్టంగా రిటర్న్‌లు అన్ని వివరాలు చూడగలుగుతారు, కానీ తమ డబ్బును విత్‌డ్రా చేసుకోలేరు అని తెలిపారు. ఈ మోసాలకు బాధితులు తమ 'జీవిత కాలం పాటు చేసిన పొదుపు మొత్తాలను ను కోల్పోతున్నారు.

 

లండన్: అత్యంత రద్దీ ఎయిర్ పోర్ట్ హీత్రూ లో సిబ్బంది సమ్మె! 4 రోజుల పాటు! ప్రయాణికుల ఇబ్బందులపై దృష్టి!

 

రిపోర్ట్ చేస్తున్న స్కామ్‌ల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, ఆస్ట్రేలియన్లు రికార్డు స్థాయిలో $3.1 బిలియన్లను కోల్పోయిన 2022తో పోలిస్తే కోల్పోయిన డబ్బులు మొత్తం కొంత వరకు తగ్గింది .

స్కామ్ నష్టాలు తగ్గడం ఆరేళ్లలో ఇదే తొలిసారి అని ఫెడరల్ ప్రభుత్వం తెలిపింది. 2023లో బ్యాంకులు మరియు ప్రభుత్వం చేసిన కృషి వల్ల నష్టాలు తగ్గుముఖం పట్టాయని ACCC తెలిపింది.

 

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

ఇవి కూడా చదవండి:   

సార్వత్రిక ఎన్నికల్లో ఆరో దశ నోటిఫికేషన్ విడుదల! మే 25న పోలింగ్

 

చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానికి ప్రత్యేక సెక్యూరిటీ! హైకోర్టు కీలక ఆదేశాలు

 

Evolve Venture Capital 

 

విశాఖ: మల్కాపురం సీఐను సస్పెండ్ చేసిన ఈసీ! నామినేషన్ వెనక్కి

 

లండన్: అత్యంత రద్దీ ఎయిర్ పోర్ట్ హీత్రూ లో సిబ్బంది సమ్మె! 4 రోజుల పాటు! ప్రయాణికుల ఇబ్బందులపై దృష్టి!

 

NRI ల ద్వారా 10,25,000 కోట్ల విదేశీ మారకం భారత్ కు! 88 లక్షల గల్ఫ్ కార్మికుల సంక్షేమం ఎక్కడగల్ఫ్ జేఏసీ సూటి ప్రశ్నలు!

  

యాత్రా తరంగిణి 18: అగస్త్య మహర్షి సందర్శించిన మోపిదేవి క్షేత్రం! అక్కడ జరిగే ప్రత్యేక పూజలుపురస్కారాలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 


   #Autralia #AndhraPravasi #Pravasi #TeluguMigrants #Cyber