ఒమాన్: ఆకాశంలో సుహైల్ నక్షత్రం! వేసవి కాలం ముగిసినట్టేనా?

Header Banner

ఒమాన్: ఆకాశంలో సుహైల్ నక్షత్రం! వేసవి కాలం ముగిసినట్టేనా?

  Tue Aug 27, 2024 22:46        Oman

ఒమాన్ సుల్తానేట్ మరియు అరేబియా ద్వీపకల్పంలోని ఆకాశం లో సుహైల్ నక్షత్రం కనిపించడం మొదలైంది. తీవ్రమైన వేడి ముగిసిపోయి మద్యస్థ వాతావరణం ప్రారంభమవుతుందని ఈ నక్షత్రం సూచిస్తుంది. ఒమాన్ ఆస్ట్రోనామికల్ సొసైటీ ప్రకారం ఈ సుహైల్ నక్షత్రం భూమికి 313 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.

 

Salim Saif al Siyabi of the Oman Astronomical Society (OSA), confirmed that the appearance of this southern star marks the end of the summer. The season of Suhail lasts 53 days. Historically, Arabs have eagerly awaited the appearance of the Suhail star (called Canopus in English) as they consider it a sign of the end of the extreme heat and the arrival of moderate weather. 

 

ఇంకా చదవండివైసీపీకి బిగ్ షాక్! టీడీపీలోకి మేయర్ దంపతులుఆ 30మంది కూడా!

 

According to experts, the Suhail Star goes through four phases of 13 days each. During the first phase, the weather becomes pleasant at night but remains hot during daytime. In the second phase, the weather becomes cooler at night and moderate during daytime. In the third phase, nights become colder, whereas the fourth phase marks the end of the hot days.

 

The rise of the Suhail Star coincides with a decrease in the angle at which the sun's rays hit the Earth's surface. This gradually reduces daytime and makes nights cooler. The sun starts shifting southwards after being perpendicular during the peak of summer. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

A southern star is visible in the north only at short periods and low altitudes, depending on the latitude of the observer A navigational guide used by the ancients on land and sea to determine directions, as it points towards the south It occupies a prominent position in the sky as the brightest star of the night after Sirius. 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విషాదం.. అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి! అసలు ఏమి జరిగింది అంటే!

 

కువైట్‌లో ఏపీ మహిళ ఇక్కట్లు! చిత్రహింసలకు గురిచేస్తున్నారు... నారా లోకేశ్ కాపాడాలని!

 

నిరుద్యోగులకు గుడ్ న్యూస్! 18 ఏళ్లు ఉన్నాయా.. 10 చదివారా! రూ.18,000తో ఉద్యోగం, ఈ ఛాన్స్ మిస్ కావద్దు!

 

ఆమెకు ఆ అధికారం లేదు! కంగనా రనౌత్‌కు బీజేపీ షాక్! భవిష్యత్తులో ఇలాంటి ప్రకటనలు!

 

ఏపీ గుడ్ న్యూస్.. ఈ స్కీమ్ కి మీరు అర్హులా! అయితే ఇప్పుడే అప్లై చేయండి! మీ లైఫ్ సెటిల్ చేసుకోండి!

 

విజయవాడలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ! సుజనా చౌదరి సీటులో టీడీపీకి గుడ్ న్యూస్! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Oman #OmanNews #OmanUpdates #Muscat #MuscatNews #Gulf #GulfCountries #GulfNews #GulfUpdates #TeluguMigrants #IndianMigrants #AndhraMigrants #Migrants #TelanganaMigrants