తీవ్ర విషాదం... విరిగిపడిన కొండచర్యలు! 100 మందికి పైగా మృతుల సంఖ్య! ఎక్కడ అంటే!

Header Banner

తీవ్ర విషాదం... విరిగిపడిన కొండచర్యలు! 100 మందికి పైగా మృతుల సంఖ్య! ఎక్కడ అంటే!

  Fri May 24, 2024 14:32        Others

న్యూ గునియా: కొండచరియలు విరిగిపడి వందమంది మృతి చెందారు. ఈఘటన పాపువా న్యూ గునియాలో శుక్రవారం వేకువజామున చోటుచేసుకుంది. తెల్లవారుజామున 3 గంటలకు కొండచరియలు విరిగిపడటంతో అందరూ నిద్రలో ఉన్నారు. నిద్రలోనే వారంతా అనంతలోకాలకు వెళ్లిపోయారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మరోవైపు కౌకలం గ్రామం మొత్తం ధ్వంసం అయ్యింది. గ్రామం సమీపంలోనే పర్వతం ఉంది. ఈ పర్వతం పైనుంచే కొండచరియలు విరిగిపడ్డాయి. గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గాయపడ్డవారిని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. బండరాళ్లు, శిథిలాలు, చెట్ల కింద ఉన్నవారి మృతదేహాలను బయటకు తీస్తున్నారు. ఈ ఆపరేషన్లో అధికారులతో పాటు స్థానికులు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి: 

అభ్యర్థుల బెయిల్ పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు! ఈసీ ప్రత్యేకంగా వారిపై నిఘా పెట్టాలి! జూన్ 5 వరకు! 

 

పిన్నెల్లి చేసిన ఘనకార్యానికి వైసీపీ నేతలందరరూ తోడు! బెయిల్ ఇస్తే కౌంటింగ్ రోజు ఏం చేస్తాడో! దేవినేని ఉమా! 

 

అస్మిత్‌రెడ్డికి హైకోర్టులో ఊరట! జూన్ 6 వరకు! వీరిపై ఎన్నికల కమిషన్ నిఘా! 

 

యూఏఈ: కొత్త విజిటింగ్ వీసా మార్గదర్శకాలు జారీ! ఇంటికి తిరిగి వెళ్ళిన వందలాది ప్రయాణికులు! ఇవి తప్పనిసరిగా ఉండాల్సిందే! 

 

రాజకీయనాయకులకు పల్నాడు ఎస్పీ మలిక గార్గ్ వార్నింగ్! పోలీస్ అధికారులకు హెచ్చరిక! ఒక్కరోజే 9 మందికి 41CrPC నోటీస్! 

 

మెరుగుపడుతున్న సింగపూర్ ఎయిర్‌లైన్స్ లో గాయపడిన ప్రయాణికుల పరిస్థితి!బ్యాంకాక్‌ నుండి స్వదేశాలకు ప్రయాణం! కొంతమంది పరిస్థితి ఆందోళనకరం! 

 

ముంబయిలో బాయిలర్ పేలడంతో అగ్నిప్రమాదం! ఆరుగురి మృతి! 30 మందికి పైగా! కిలోమీటరు దూరం వరకు! 

 

ఘటనలు జరిగిన అన్ని ప్రదేశాల్లో వీడియోలు బయటపెట్టాలి! వైసీపీకి మొదలైన వణుకు.. ఒక్కొక్కరికి ఇక మోతే!! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Environment #Nature #World #Mountains #Hills