హైదరాబాద్ ఫేమస్ రెస్టారెంట్ లో కల్తీ! నటుడు బ్రహ్మాజీ ఫన్నీ కామెంట్స్! నెటిజన్ల రియాక్షన్ ఇదే!

Header Banner

హైదరాబాద్ ఫేమస్ రెస్టారెంట్ లో కల్తీ! నటుడు బ్రహ్మాజీ ఫన్నీ కామెంట్స్! నెటిజన్ల రియాక్షన్ ఇదే!

  Fri May 24, 2024 14:54        Others

ఈ మధ్య ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ హైదారాబాద్ లోని పలు రెస్టారెంట్స్, కేఫ్ లపై దాడులు నిర్వహించారు. మంచి బ్రాండ్ ఉన్నా చెడిపోయిన కూరగాయలు, నిల్వ చేసిన ఆహారం, ఎక్స్ పైర్డ్ డేట్ కలిగిన వస్తువులను యూజ్ చేస్తున్నట్లు హెచ్చరించారు. దాదాపు మంచి పేరున్న అన్ని హోటల్స్లో ఫుడ్ కల్తీ అయిందని వివరించారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఈ ఫేమస్ ఔట్ లెట్స్ పేర్లు కూడా ప్రచురించారు. ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో సినీ నటుడు బ్రహ్మాజీ ఈ ఇష్యూపై సెటైరికల్గా స్పందించాడు. కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ ట్వీట్కు రియాక్ట్ అవుతూ.. 'సార్.. మరి ఎక్కడ తినమంటారు? ఇంట్లోనా? ' అని ఫన్నీగా ప్రశ్నించాడు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఇక దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఎంతైనా బ్రహ్మాజీ రియాక్షన్ వేరే లెవల్ ఉంటుందని అంటున్నారు. 'ఎవరైనా ఇంట్లో తింటున్నారా? అనవసరంగా హోటల్స్లో తింటూ డబ్బులు దండగ చేస్తున్నారు.. హెల్త్ ఖరాబ్ చేసుకుంటున్నారని ఆయన చెప్పాలనుకున్నాడు', 'అవును కదా బ్రహ్మాజీగారు అసలు వీళ్లు ఏం చెప్పాలని అనుకుంటున్నారు? సమజ్ అయితలేదు.. ఎన్ని చెప్పినా అక్కడికే వెళ్తం కదా' అని కామెంట్స్ చేస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి: 

యూఏఈ: సూపర్ స్టార్ రజినీకాంత్ కు దక్కిన మరో అరుదైన గౌరవం! గోల్డెన్ వీసాతో! వైరల్ అవుతున్న 'తలైవా' X పోస్ట్! 

 

తీవ్ర విషాదం... విరిగిపడిన కొండచర్యలు! 100 మందికి పైగా మృతుల సంఖ్య! ఎక్కడ అంటే! 

 

అభ్యర్థుల బెయిల్ పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు! ఈసీ ప్రత్యేకంగా వారిపై నిఘా పెట్టాలి! జూన్ 5 వరకు! 

 

పిన్నెల్లి చేసిన ఘనకార్యానికి వైసీపీ నేతలందరరూ తోడు! బెయిల్ ఇస్తే కౌంటింగ్ రోజు ఏం చేస్తాడో! దేవినేని ఉమా! 

 

అస్మిత్‌రెడ్డికి హైకోర్టులో ఊరట! జూన్ 6 వరకు! వీరిపై ఎన్నికల కమిషన్ నిఘా! 

 

యూఏఈ: కొత్త విజిటింగ్ వీసా మార్గదర్శకాలు జారీ! ఇంటికి తిరిగి వెళ్ళిన వందలాది ప్రయాణికులు! ఇవి తప్పనిసరిగా ఉండాల్సిందే! 

 

రాజకీయనాయకులకు పల్నాడు ఎస్పీ మలిక గార్గ్ వార్నింగ్! పోలీస్ అధికారులకు హెచ్చరిక! ఒక్కరోజే 9 మందికి 41CrPC నోటీస్! 

 

మెరుగుపడుతున్న సింగపూర్ ఎయిర్‌లైన్స్ లో గాయపడిన ప్రయాణికుల పరిస్థితి!బ్యాంకాక్‌ నుండి స్వదేశాలకు ప్రయాణం! కొంతమంది పరిస్థితి ఆందోళనకరం! 

 

ముంబయిలో బాయిలర్ పేలడంతో అగ్నిప్రమాదం! ఆరుగురి మృతి! 30 మందికి పైగా! కిలోమీటరు దూరం వరకు! 

  

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Hyderabad #Food #FastFood #StreetFood