భద్రత కల్పించలేం! హిందువుల రక్షణపై చేతులెత్తేసిన కెనడా!

Header Banner

భద్రత కల్పించలేం! హిందువుల రక్షణపై చేతులెత్తేసిన కెనడా!

  Sat Nov 23, 2024 09:00        Others

కెనడా పోలీసులు ఖలిస్థానీ సిక్కు సంస్థల ఒత్తిళ్లకు తల వంచారు. ఆ దేశంలోని మైనారిటీలైన హిందువులకు భద్రత కల్పించలేమని నిస్సిగ్గుగా ప్రకటించారు. భారతీయ దౌత్యవేత్తలు ఈ నెల 23న ఓక్‌విల్లేలోని వైష్ణోదేవి దేవాలయంలో, ఈ నెల 30న స్కాబరోలోని లక్ష్మీ నారాయణ మందిరంలో లైఫ్‌ సర్టిఫికెట్‌ క్యాంపులను నిర్వహించవలసి ఉంది. అయితే, ఈ దేవాలయాల వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌ ప్రకటించింది. దీంతో పోలీసులు వైష్ణో దేవి దేవాలయం ధర్మకర్తలపై ఒత్తిడి తేవడంతో కార్యక్రమాన్ని రద్దు చేశారు.

  

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యలో ప్రధాని మోదీ, ఎన్‌ఎస్‌ఏ అజిత్‌ దోవల్‌, మంత్రి జైశంకర్‌ ప్రమేయం ఉన్నట్లు కెనడా మీడియాలో వచ్చిన కథనాలపై కెనడా స్పందించింది. వారి ప్రమేయం ఉన్నట్లు తమ ప్రభుత్వం ఎన్నడూ చెప్పలేదని తెలిపింది. 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో వాళ్లందరి పింఛన్లు కట్! ఈ తప్పు అస్సలు చేయొద్దు! సర్కార్ కీలక నిర్ణయం!

 

ఈజీగా బరువు తగ్గాలంటే ఈ జ్యూస్ పర్ఫెక్ట్! ఒకసారి ట్రై చేయండి!

 

శ్రీశైలంలో భక్తులకు గుడ్ న్యూస్! ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభం! ఎప్పటి నుంచి అంటే!

 

ఈరోజు 23/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! 

  

25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైకాపా ప్రభుత్వం కాజేసిందిగత ప్రభుత్వంపై మంత్రి ఆగ్రహం!

    

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group  

 

 


   #AndhraPravasi #Canada #Hindus #Migrants