మలేషియా: మ్యాన్‌హోల్‌ లో పడిపోయిన కుప్పం మహిళ! కొనసాగుతున్న గాలింపు చర్యలు!

Header Banner

మలేషియా: మ్యాన్‌హోల్‌ లో పడిపోయిన కుప్పం మహిళ! కొనసాగుతున్న గాలింపు చర్యలు!

  Sat Aug 24, 2024 19:17        Malaysia

మలేషియా రాజధాని కౌలాలంపూర్లో ఓ తెలుగు మహిళ మురికికాల్వలో పడి గల్లంతయ్యారు. ఫూట్ పాత్ పై నడుస్తుండగా అది ఒక్కసారిగా కుంగడంతో 10 మీటర్ల లోతైన మ్యాన్‌హోల్‌ లో పడిపోయారు. ఆ దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆమె కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కుప్పంలోని అనిమిగానిపల్లెకు చెందిన బాధితురాలు విజయలక్ష్మి (45) తన భర్త, కుమారుడితో కలిసి కౌలాలంపూర్లో పూసల వ్యాపారం చేస్తున్నారు. మ్యాన్‌హోల్‌ వద్ద జేసీబీలతో శిథిలాలను తొలగిస్తున్నారు. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇంకా చదవండి: డయాబెటిస్ ఉన్న వారు ప్రతి రోజూ మధ్యాహ్నం ఇలా చేయండి! షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి! 

 

ఇంకా చదవండి: యూకే: జాబ్ ఆఫర్ లేకుండా ప్రవాసుల కోసం టాప్ 5 మార్గాలు! అవి ఏంటో చూద్దామా? 

 

అయితే, మ్యాన్‌హోల్‌లో జల ప్రవాహం అధికంగా ఉండటంతో ఆమె కొట్టుకుపోయి ఉంటారని స్థానిక పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి రెస్క్యూ ఆపరేషన్ వేగంగా సాగుతున్నప్పటికీ ఆమె ఆచూకీ ఇంతవరకూ తెలియరాలేదు. ఈ గాలింపు చర్యలు కొనసాగుతుండగా ఆ మహిళ ఆచూకీ కోసం APNRT మరియు NRI TDP సెల్ సంప్రదింపులు జరుపుతున్నారు. 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బంపర్ ఆఫర్! గెలిస్తే రూ.50 లక్షలు మీవే! 

 

అతడు జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే! జగన్ పై హోంమంత్రి అనిత వ్యాఖ్యలు! 

 

ఎయిర్ ఇండియాకు భారీ షాక్ ఇచ్చిన DGCA! ఏకంగా రూ.98 లక్షల జరిమానా! 

 

ఎన్నికల వేళ ట్రంప్, కమలా హారిస్ అరెస్ట్! వైరల్ అవుతున్న వీడియో! 

 

అనిల్ అంబానీ సహా 24 సంస్థలపై సెబీ చర్యలు! రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ కుంభకోణం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Malaysia #SinkHole #ManHole #TeluguMirants