18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల లోపు మహిళలకు గుడ్ న్యూస్! గొప్ప అవకాశం.. ఇప్పుడు మిస్ చేసుకుంటే ఇక అంతే!
Mon Aug 19, 2024 07:00 Indiaఆంధ్రప్రదేశ్‌లో కెనరా బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ అధ్వర్యంలో మహిళలకు కొన్ని విభాగాల్లో ట్రైనింగ్ ఇస్తామని తెలిపింది. టైలరింగ్, ఎంబ్రాయిడరీ, బ్యూటీపార్లర్ మేనేజ్‌మెంట్, బ్యూట్ బ్యాగుల తయారీ, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ విభాగాల్లో ఈ ట్రైనింగ్ ఉంటుంది. సెప్టెంబర్ 4వ తేదీ నుంచి ఇది ఉంటుందని సంస్థ ప్రతినిధి అరీఫ్ తెలిపారు. 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల లోపు మహిళలు ఈ ట్రైనింగ్ పొందేందుకు అర్హులు. ముఖ్యంగా గ్రామాల్లో ఉండే మహిళలకు ఈ అవకాశం కల్పించే విషయంలో ప్రాధాన్యం ఇస్తారు. దూర ప్రాంతాల మహిళలు, తాము దీన్ని పొందగలమా అనే అనుమానం ఉండొచ్చు. వారికి కూడా ఎలాంటి ఇబ్బందీ లేకుండా దీన్ని కల్పిస్తున్నారు. ట్రైనింగ్ ఇచ్చే సమయంలో మహిళలకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పించబోతున్నారు. మరిన్ని వివరాలకు 94409 05478 లేదా 99856 06866 నంబర్లకు కాల్ చేసి, డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఇలాంటి అవకాశాలు ఎప్పుడో గానీ రావు. ఆ గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ.. ఒక మంచి అవకాశం కల్పిస్తున్నట్లే. అందువల్ల మహిళలు దీన్ని సద్వినియోగం చేసుకుంటే, స్వయం ఉపాధి పొందే అవకాశాలు మెరుగవుతాయి.
ఇంకా చదవండి: ఆధార్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికీ అదిరే శుభవార్త! అంగన్‌వాడీ, సచివాలయాల్లో ఈ నెల 20 నుంచి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కేశినేని చిన్నికి కీలక పదవి! వచ్చే నెల 8న అధికారిక ప్రకటన!
అక్కాచెల్లెమ్మలకు చంద్రబాబు భారీ శుభవార్త! రక్షాబంధన్ కానుక అదరహో?
రేషన్ కార్డు దారులకు గుడ్‌న్యూస్! మరో కీలక మార్పు! ఇక ఆ సమస్యకు చెక్ చెప్పిన ఏపీ ప్రభుత్వం!
భార్య పేరుపై అప్పు తీసుకున్నారా.. అయితే మీకో శుభవార్త! ఆ వివరాలు మీ కోసం!
సామాన్యులకు శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.4 లక్షలు! ప్రభుత్వం కీలక ప్రకటన! ఇక వారికి ఆ సమస్య పోయినట్టే!
ఢిల్లీ పదవికై నలుగురు నేతల పోటీ - చంద్రబాబు ఛాయిస్! ఇప్పటికే భాగస్వామ్య పక్షాలతో!
శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.20వేలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం! ఇక వారికి పండగే పండగ!
ఏపీలో మహిళలకు శుభవార్త మరో పథకాన్ని ప్రారంభిస్తున్న చంద్రబాబు! తానే నేరుగా సందర్శిస్తా!
వైసీపీకి మరో షాక్ - అరకు ఎంపీకి హైకోర్టు నోటీసులు! దానికి కారణం అదేనా!
వచ్చే నెల నుండి కొత్త రూల్! అలా చేస్తే సిమ్ కార్డ్ బ్లాక్!
ఫ్రీ హోల్డ్ పేరుతో చేసిన అక్రమాలపై ప్రభుత్వం రెడ్ అలర్ట్! ప్రజా భూములపై వైసీపీ నేతల దుర్వినియోగం!
రైతులకు శుభవార్త.. అకౌంట్లలోకి ఒకేసారి రూ.15 వేలు! ప్రభుత్వం కీలక ప్రకటన?
కూటమి సంచలన నిర్ణయం! ఎమ్మెల్సీ ఎన్నికకు దూరం! కారణం ఏంటి?
సుబానీ హోటల్ డ్రామా, చీకటి దందా వెలుగులోకి! డ్రగ్స్ తో గుంటూరు దద్దరిల్లింది!
సీఎం సంచలన నిర్ణయం.. సచివాలయ వ్యవస్థ పేరు మార్పు! కొత్త పేరు ఇదే! దానికి కారణం అదేనా?
దువ్వాడ కేసులో బిగ్ ట్విస్ట్! సూసైడ్‌కు చేసుకున్న మాధురి? అసలు ఏమి జరిగింది అంటే!
ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ వాడే వారికి అదిరే శుభవార్త! భారీ తగ్గింపు! ఆ వివరాలు మీకోసం!
రేషన్ కార్డు ఉండి 18 ఏళ్లు దాటిన వారికి భారీ శుభవార్త! ఉచితంగానే.. ప్రభుత్వ బ్యాంక్ మతిపోయే ఆఫర్!
కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు? కేసినో సహా రెండు కేసుల్లో! మరో 22 మంది ఇతర వైసీపీ నేతలపై!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Womens #AndhraPradesh #FreeCourses #APNews
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.