ఏపీ నిరుద్యోగులకు తీపి కబురు... భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్! ఖాళీల వివరాలు! ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి

Header Banner

ఏపీ నిరుద్యోగులకు తీపి కబురు... భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్! ఖాళీల వివరాలు! ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి

  Sun Sep 15, 2024 09:00        Employment

నిరుద్యోగం అనేది ఎక్కడ చూసినా అత్యంత పెద్ద సమస్య. యువతకు ఇది పెద్ద తలనొప్పిగా మారింది. ఎంతో కష్టపడి చదువుకొని డిగ్రీ పాస్ అయినా తర్వాత సరైన ఉద్యోగాలు దొరక్క సమస్యల్లో ఉన్నవారు చాలామంది ఉన్నారు. కొందరు అసలు తమ చదువుకు తగ్గ ఉద్యోగం చేయక దొరికిన ఏదో ఒక ఉద్యోగం తో బతుకు బండి లాగేస్తున్నారు. కొంతమంది చిన్నా చితక ఉద్యోగాలు చేస్తున్నారు. అయినప్పటికీ కాంపిటీషన్ పెరిగిపోతోంది. ఎంత క్వాలిఫికేషన్ ఉన్నా ఉద్యోగాలు సులభంగా దొరకటం లేదు. నిరుద్యోగులు అటు సమాజం నుండి ఇటు కుటుంబ సభ్యుల నుండి కూడా అవమానాలు చీత్కరాలు ఎదుర్కొంటున్నారు. ఏం చేయాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు. ఇంజినీరింగ్ డిగ్రీలు చేసిన వారు కూడా మెట్రో సిటీలకు వలస పోయి ఏ టాక్సీ నడపడం లేదా స్విగ్గి, జొమాటో డెలివరీ బాయ్స్ గా చేస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే మన ఉమ్మడి జిల్లా అనంతపురంలో ఉపాధ్యాయుల పోస్టులకు ఆహ్వానం అందింది. ఈ పోస్టులకు అనంతపురం జిల్లాలోని, సత్యసాయి జిల్లాలోని నిరుద్యోగులకు ఎంతో ఉపశమనం కలిగించే విషయం.

 

ఇంకా చదవండి: ఏపీ మంత్రుల వద్ద డిజిటల్ మార్కెటింగ్ ఉద్యోగాలు! 30 వేల నుండి 50 వేల వరకు జీతం... ఖాళీలు అర్హతలు వివరాలు! ఈ నెల 23 లోగా దరఖాస్తు చేసుకున్న వారికే!

 

ఇలాంటి తరుణంలోనే మన ఉమ్మడి జిల్లా అనంతపురంలో ఉపాధ్యాయుల పోస్టులకు ఆహ్వానం అందింది. ఈ పోస్టులకు అనంతపురం జిల్లాలోని, సత్యసాయి జిల్లాలోని నిరుద్యోగులకు ఎంతో ఉపశమనం కలిగించే విషయం. జేఎల్ కు పీజీ, బీఈడీ, టెట్ క్వాలిఫై సర్టిఫికెట్, పీజీటీకి పీజీ, బీఈడీ, టెట్ క్వాలిఫై సర్టిఫికెట్, టీజీటీకి డిగ్రీ, బీఈడీ, టెట్ క్వాలిఫై సర్టిఫికెట్ (టీజీటీ హిందీకి డిగ్రీతో పాటు పీజీటీ ఉండాలి), పీఈటీకి బీపీఎడ్, టెట్ క్వాలిఫై సర్టిఫికెట్, హెల్త్ సూపర్వైజర్ కి బీఎస్సీ నర్సింగ్ అర్హతలు ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 17న ఉదయం 11 గంటలకు కురుగుంట అంబేద్కర్ గురుకుల పాఠశాలకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. బాలుర పాఠశాలలకు పురుషులు, బాలికల పాఠశాలల్లో మహిళలకు మాత్రమే ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. తిమ్మాపురం బాలికల పాఠశాల: టీజీటీ గణితం, టీజీటీ హిందీ, పీఈటీ.. నల్లమాడ బాలికల పాఠశాల: టీజీటీ భౌతికశాస్త్రం, పీఈటీ.. అమరాపురం బాలికల పాఠశాల: పీజీటీ ఇంగ్లిష్.. మలుగూరు బాలుర పాఠశాల: టీజీటీ హిందీ, టీజీటీ గణితం, టీజీటీ భౌతికశాస్త్రం.. బి. పప్పూరు బాలుర పాఠశాల: టీజీటీ హిందీ.. హిందూపురం బాలుర పాఠశాల: టీజీటీ హిందీ.. ఉరవకొండ బాలికల పాఠశాల: జేఎల్ సివిక్స్.. కణేకల్లు బాలుర పాఠశాల: హెల్త్ సూపర్వైజర్

 

ఇంకా చదవండి: కొత్త పెన్షన్లపై గుడ్ న్యూస్ చెప్పిన సీఎం! దరఖాస్తులు ఎప్పటి నుంచంటే? Don't Miss!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఇండియాలో విమాన ప్రయాణాలు చేస్తున్నారా? ఎయిర్ పోర్టు లాంజ్ లో ఫ్రీగా ఎంట్రీ ఎలా పొందవచ్చు! ఈ 6 ఈజీ స్టెప్స్ పాటించండి!

 

విజయవాడ నుండి త్వరలో అమెరికా, యూరప్, గల్ఫ్ దేశాలకు నేరుగా! నిధులకు కొరత లేదు! విమానాశ్రయం విస్తరణ జూన్ 2025 కి పూర్తి!

 

ఏలేరు వరద నష్టం ముమ్మాటికి సైకో జగన్ వల్లనే! రివర్స్ టెండర్ అని రాష్ట్రాన్ని ముంచేసాడు! కోటాను కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు!

 

వరద ప్రాంతాలలోని చిన్నచిన్న గల్లీలలో ఆ మంత్రి బైక్ పై సుడిగాలి పర్యటన! అన్ని వీధులు శానిటేషన్ పనులు! అంతలాది కార్మికులతో క్లీనింగ్ పనులు

 

సైకో జగన్ వరద ప్రాంతాల్లో పర్యటన చేస్తుంటే బాణాసంచా పేల్చి సంబరాలు చేసిన వారికీ! ముంపు ప్రాంతాల్లో దొంగలించిన దొంగలకు తేడా ఏముంది! బులుగు బ్యాచ్ ని చూస్తే అసహ్యం వేస్తుంది!

 

జగన్ ఐదేళ్ల పాలన రాష్ట్రానికి అతి పెద్ద విపత్తు! అర్థంలేని విమర్శలతో కాలక్షేపం చేస్తున్న వైసీపీ!

 

ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌ గడువు మరోసారి పొడిగింపు! ఎలా చేయాలో చూసేయండి!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Jagan #GovernmentJobs #Saraly #Amaravati #Jobs