బహ్రెయిన్: కూతురు హక్కు కోసం తండ్రి పోరాటం! ఒక విచిత్ర కేసు! గెలుపు ఎవరిది?

Header Banner

బహ్రెయిన్: కూతురు హక్కు కోసం తండ్రి పోరాటం! ఒక విచిత్ర కేసు! గెలుపు ఎవరిది?

  Sat Jan 27, 2024 13:07        Bahrain, Gulf News

బహ్రెయిన్: ఒక బహ్రెయిన్ తండ్రి అతని ఆరేళ్ల కుమార్తె కోసం అధికారిక డాక్యుమెంటేషన్ మరియు పాస్ పోర్ట్ హక్కును పొందేందుకు సివిల్ కోర్టులో సుదీర్ఘంగా పోరాటం చేసి విజయం సాధించారు. అతని భార్య నుండి విడిపోయిన ఏదాది తరువాత ఈ తీర్పు వచ్చింది. భర్త తరపు న్యాయవాది జహ్రా నామా మాట్లాడుతూ తన క్లయింట్ ఆరు సంవత్సరాల క్రితం తన బిడ్డ కోసం పోరాటం మొదలుపెట్టారు. ఈ కేసులో సుప్రీం షరియా కోర్టు వారి వైవాహిక సంబంధం ధృవీకరించింది అని, ఈ వాస్తవాలను ధృవీకరించే అధికారిక పత్రాన్ని జారీ చేసింది అన్నారు. ఇవన్ని తన కుమర్తెకు బహ్రెయిన్ పాస్ పోర్ట్ రావాడానికి రుజువుగా పనిచేశాయని తెలిపారు. బిడ్డ పుట్టినప్పటి నుండి బహ్రెయిన్ పౌరురాలిగా గుర్తించింది. బహ్రెయిన్ పౌరసత్వ హక్కు ఆమెకు కల్పించాలి అని ఆదేశించింది. బహ్రెయిన్ పాస్ పోర్ట్ మరియు గుర్తింపు కార్డును వెంటనే అందజేయాలని కోర్టు తన తీర్పులో ఆదేశించింది.

 

మీ  వ్యాపార  ప్రకటనల  కొరకు  ఆంధ్ర ప్రవాసి  డాట్  కామ్  AndhraPravasi.com  ఉచితంగా  అందిస్తున్న  క్లాసిఫైడ్స్   Classifieds  లో  ప్రకటించుకొని  మీ  వ్యాపారాన్ని  అభివృధ్ది చేసుకోండి.

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Bahrain #BahrainNews #BahrainUpdates #Gulf #GulfCountries #GulfNews #GulfUpdates #TeluguMigrants #IndianMigrants #AndhraMigrants #Migrants #TelanganaMigrants