రాజధాని నిర్మాణం పనులకు ముహూర్తం ఫిక్స్! నాలుగేళ్లలో పూర్తి చేస్తామన్న మంత్రి!

Header Banner

రాజధాని నిర్మాణం పనులకు ముహూర్తం ఫిక్స్! నాలుగేళ్లలో పూర్తి చేస్తామన్న మంత్రి!

  Sat Aug 24, 2024 17:57        అమరావతి - The Capital

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయిన అమరావతి నిర్మాణంపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 1 నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని కీలక అప్ డేట్ ఇచ్చారు. అలాగే రాజధాని నిర్మాణం కోసం రూ.60 వేల కోట్లు ఖర్చు అవుతుందని.. వచ్చే నాలుగేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు. అలాగే రాజధానితో పాటు 26 జిల్లాల అభివృద్ధి కూడా చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన వైసీపీ పార్టీ మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని.. అమరావతిని పట్టించుకోలేదు.

 

ఇంకా చదవండి: యూకే: జాబ్ ఆఫర్ లేకుండా ప్రవాసుల కోసం టాప్ 5 మార్గాలు! అవి ఏంటో చూద్దామా? 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇంకా చదవండి: డయాబెటిస్ ఉన్న వారు ప్రతి రోజూ మధ్యాహ్నం ఇలా చేయండి! షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి!  

 

దీంతో రాష్ట్ర ప్రజలు ఆ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశవ్యాప్తంగా రాజధాని లేని రాష్ట్రంగా అప్రతిష్టను మూటగట్టుకొవడంతో.. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. అయితే 2024 ఎన్నికల్లో అధికారంలోకి రాగానే అమరావతిని రాష్ట్ర రాజధానిగా నిర్మిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చర్యలు ప్రారంభించింది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తొలగించి రాష్ట్ర రాజధానిగా అమరావతిని కూటమి ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బంపర్ ఆఫర్! గెలిస్తే రూ.50 లక్షలు మీవే! 

 

అతడు జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే! జగన్ పై హోంమంత్రి అనిత వ్యాఖ్యలు! 

 

ఎయిర్ ఇండియాకు భారీ షాక్ ఇచ్చిన DGCA! ఏకంగా రూ.98 లక్షల జరిమానా! 

 

ఎన్నికల వేళ ట్రంప్, కమలా హారిస్ అరెస్ట్! వైరల్ అవుతున్న వీడియో! 

 

అనిల్ అంబానీ సహా 24 సంస్థలపై సెబీ చర్యలు! రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ కుంభకోణం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Amaravathi #AndhraPradesh #TDP #CBN ##CMCBN #CBNAgain #TheCapital #CapitalAmaravathi #Companies #Development