కువైట్: పీక్ ట్రాఫిక్ ను తగ్గించడానికి ప్రభుత్వం మాస్టర్ ప్లాన్! మూడు దశలుగా అమలు! త్వరలో అందుబాటులోకి మెట్రో!

Header Banner

కువైట్: పీక్ ట్రాఫిక్ ను తగ్గించడానికి ప్రభుత్వం మాస్టర్ ప్లాన్! మూడు దశలుగా అమలు! త్వరలో అందుబాటులోకి మెట్రో!

  Fri Aug 23, 2024 21:14        Kuwait

కువైట్ లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి ఇటీవల మంత్రి మండలి సమగ్ర ప్రణాళికపై చర్చించింది. సంబందిత అధికారులు మూడు దశలుగా అమలు చేసేలాగా ఒక ప్రణాళికను సిద్ధం చేశారు. మొదటి దశలో తక్షణ మరియు అత్యవసర సమస్యల కోసం పరిష్కారాలు, రెండోది మధ్యకాలిక మరి మూడోది దీర్ఘకాలిక ప్రణాళిక. 

 

అత్యవసర సమస్యల కోసం సిద్ధం చేసిన ప్రణాళికలో ప్రస్తుతం కువైట్ లో నడుస్తున్న ఆఫీసు వర్క్ టైమింగ్స్ ను మార్చడం, అంటే ఆఫీసలు మరియు స్కూళ్ళు ఒకే సమయంలో ఉండడం కారణంగా రద్దీ ఏర్పడుతుంది. ఆ టైమింగ్స్ ను మార్చాలని ఈ ప్రణాళికలో వెల్లడించారు. 

 

ఇంకా చదవండిజగన్ కు జర్క్ ఇచ్చిన సీబీఐ! కోర్టులో సీబీఐ కౌంటర్ తో మాజీ సీఎం షాక్! 

 

ఇంకా చదవండికొత్త రేషన్ కార్డులు.. కీలక అప్‌డేట్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం! దరఖాస్తు ఆ నెలలో ముగియనుంది!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మధ్యకాలిక పరిష్కారాలలో కొన్ని రహదారుల వద్ద కొత్త ఎంట్రీ పాయింట్ లు మరియు ఎగ్జిట్ లు అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అధిక ట్రాఫిక్ ఉన్న ముఖ్యమైన ప్రాంతాలను అధికారులు గుర్తించి, ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనను అందిస్తారు. రద్దీగా ఉండే ముఖ్యమైన కూడళ్ళు, రోడ్లపై ప్రత్యేక అధ్యయనం నిర్వహిస్తారు.

 

దీర్ఘకాలిక ప్రణాళిక ఏదైనా కొత్త ప్రాజెక్టు కు ఆమోదం ఇచ్చే ముందు ట్రాఫిక్ అధ్యయనం తప్పకుండా నిర్వహించబడుతుంది. ప్రతిపాదించిన దీర్ఘకాల పరిష్కారాలలో 2వ, 3వ మరియు 4వ రింగ్ రోడ్లు, డమాస్కస్ స్ట్రీట్ మరియు ఫహాహీల్ ఎక్స్ప్రెస్ వే ను పునరుద్ధరించడం జరుగుతుంది. దీనితో పాటు ప్రజా రవాణాను నియంత్రించడానికి మెట్రో ఏర్పాటను కూడా దీనిలో ప్రతిపాదించారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో కీలక మలుపు! మంగళగిరిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి!

 

ఏపీలో 15వేల సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు - గుడ్ న్యూస్ చెప్పిన లోకేష్! ఐటీలో ప్రస్తుతం అంతర్జాతీయంగా!

 

మా రాష్ట్రానికి చంద్రబాబు బ్రాండ్ అంబాజిడర్ఆయనే మాకు హీరోమంత్రి భరత్! కరోనా వైరస్ మహమ్మారి తాండవం!

 

టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం! వెల్లువెత్తిన విజ్ఞప్తులు!

 

కోల్‌క‌తా వైద్యురాలి హ‌త్యాచార ఘ‌ట‌న‌! వెలుగులోకి మ‌రో సంచ‌ల‌న విష‌యం!

 

అందుకే నేను ఎక్కువగా తమిళంలో నటించడం లేదు! సంగీత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్!

 

తల్లులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు సర్కార్! అకౌంట్లలో రూ.15 వేలు!

   

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Kuwait #KuwaitNews #KuwaitUpdates #Gulf #GulfCountries #GulfNews #GulfUpdates #TeluguMigrants #IndianMigrants #AndhraMigrants #Migrants #TelanganaMigrants