గుంటూరు ఎంపీ అభ్యర్థి ఆస్తులు విలువ! తెలిస్తే అవాక్ ఆవ్వాల్సిందే! ఎన్ని వేల కోట్లు అంటే ఇండియా, అమెరికాలో!

Header Banner

గుంటూరు ఎంపీ అభ్యర్థి ఆస్తులు విలువ! తెలిస్తే అవాక్ ఆవ్వాల్సిందే! ఎన్ని వేల కోట్లు అంటే ఇండియా, అమెరికాలో!

  Mon Apr 22, 2024 21:56        Politics

ఆస్తుల వివరాలు వెల్లడించిన గుంటూరు లోక్ సభ అభ్యర్థి పెమ్మసాని – పెమ్మసాని చంద్రశేఖర్ ఆస్తుల విలువ రూ.5,700 కోట్లు – పెమ్మసాని చరాస్తుల విలువ రూ.2,316 కోట్లు – పెమ్మసాని భార్య శ్రీరత్నకు రూ.2,289 కోట్ల చరాస్తులు – పెమ్మసాని, శ్రీరత్నకు చెరో రూ.1200 కోట్ల విలువైన షేర్లు – పెమ్మసాని, శ్రీరత్నకు చెరో రూ.519 కోట్ల అప్పులు – పెమ్మసాని చంద్రశేఖర్ కు రూ.6.11 కోట్ల విలువైన 4 కార్లు – పెమ్మసాని, శ్రీరత్నకు బ్యాంకు ఖాతాల్లో చెరో రూ.5.9 కోట్లు – పెమ్మసాని కుటుంబానికి 6.86 కిలోల బంగారు ఆభరణాలు – పెమ్మసానికి గుంటూరు జిల్లాలో రూ.2.67 కోట్ల విలువైన సాగు భూములు – పెమ్మసాని భార్య పేరిట కృష్ణా జిల్లాలో రూ.2.33 కోట్ల విలువైన సాగుభూమి – పెమ్మసానికి హైదరాబాద్ లో రూ.28.1 కోట్ల విలువైన భూములు

 

ఇంకా చదవండి: ప్రకాశం: చీమకుర్తిలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రసంగం! 3 వేల కోట్లుతో ధరల స్థిరీకరణ..

 

– పెమ్మసానికి అమెరికాలో రూ.6.82 కోట్ల విలువైన భూములు – పెమ్మసానికి హైదరాబాద్ లో 29.73 కోట్ల విలువైన వాణిజ్య భవనం, ఢిల్లీలో రూ.72 కోట్ల విలువైన భవనం – పెమ్మసాని భార్య పేరిట ఢిల్లీలో రూ.34.82 కోట్ల విలువైన భవనం – అమెరికాలో రూ.28 కోట్ల 26 లక్షల విలువైన నిసాస భవనాలు ఉన్నట్లు వెల్లడి -కాగా, ఈ రోజు ఎంపీ అభ్యర్థి గా పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థిగా గళ్లా మాధవి ఆర్వోకు నామినేషన్ పత్రాలు అందజేసారు. నామినేషన్ కార్యక్రమంలో టీడీపీ నేతలు కొవెలమూడి రవీంద్ర, మన్నవ మోహనకృష్ణ, జనసేన, బీజేపీ నేతలు పాల్గొన్నారు. "నామినేషన్ కార్యక్రమానికి హాజరైన అభిమానులకు కృతజ్ఞతలు - ఇదే స్ఫూర్తిని పోలింగ్ రోజూ కొనసాగించాలి - రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి ప్రజలు బదులు చెప్పాలి - నా గెలుపు ఖాయం, మెజారిటీపైనే దృష్టి - గుంటూరు జిల్లా ప్రజలకు సేవ చేస్తూనే ఉంటా" అని పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నాకు ప్రాణ హాని ఉంది ఎన్నారై యాష్! ప్రచారానికి 10,000 మంది ఎన్నారై టిడిపి సభ్యుల భద్రత చూడాలి! ఈసీ కు రిప్రజెంటేషన్ సమర్పణ..

 

శృంగవరపుకోట ప్రజాగళంసభలో చంద్రబాబు ప్రసంగం! జగన్ బచ్చా అనుకున్నాను.. ఉత్తరాంధ్రలో రూ.40 వేల కోట్ల విలువైన..

 

హైదరాబాద్ US కాన్సులేట్ లో రికార్డు స్థాయిలో దరఖాస్తులు! సూపర్ సాటర్డే! 1500 మందికి వీసా ఇంటర్వ్యూలు!

 

యూఏఈ: కలుషితమైన నీరుతో నివాసుల ఆందోళన! తాగునీటి కొరత! పచ్చగా మారిన నీరు!

 

సింగపూర్: భారతదేశపు మసాల పౌడర్ బ్యాన్! కెమికల్స్ మోతాదుకు మించి! హెచ్చరించిన ప్రభుత్వం!

 

ఒమన్: సమ్మర్ షెడ్యూల్ విడుదల చేసిన సలామ్ ఎయిర్! కొత్త గమ్యస్థానాలు! జూన్ నుండి అందుబాటులో!

 

ఖతార్: ఆలస్యంగా వచ్చిందని ఫ్లైట్ ఎక్కడానికి అనుమతి ఇవ్వని ఉద్యోగి! భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది! అసలు కథ ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #TDP #MP #AndhraPradesh #Nomination #Guntur #MPPemmasaniChandrasekhar