వాలంటీర్లతో బలవంతపు రాజీనామాలు నిజమేనా? హైకోర్టులో పిటిషన్! అత్యవసర విచారణ

Header Banner

వాలంటీర్లతో బలవంతపు రాజీనామాలు నిజమేనా? హైకోర్టులో పిటిషన్! అత్యవసర విచారణ

  Tue Apr 23, 2024 07:02        Politics

అమరావతి : వాలంటీర్ల రాజీనామాలపై హైకోర్టులో పిటిషన్... ఎన్నికలు ముగిసే వరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరిన పిటిషనర్... రామచంద్ర యాదవ్ తరపున న్యాయవాది ఉమేష్ పిటిషన్... సీఎస్, సీఈసీ, పురపాలకశాఖ కార్యదర్శి, గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులను రెస్పాండెంట్స్ గా చేరుస్తూ పిటిషన్.

 

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

వాలంటీర్లతో బలవంతపు రాజీనామాలు చేయిస్తున్నారని పిటిషన్... వైసీపీకి వాలంటీర్లు అనుకూల ప్రచారం చేస్తున్నారన్న పిటిషనర్... పిటిషన్ పై అత్యవసర విచారణ జరపాలని కోరిన న్యాయవాది... రేపు విచారణ జరుపుతామని పేర్కొన్న న్యాయమూర్తి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:  

జగన్ ఆస్తులు అంతే అంట! మరి అన్ని కంపెనీలు, పాలెస్ లు, వేల కోట్ల సామ్రాజ్యాలు ఎక్కడ ఉన్నాయో! 'జగ'మే మాయ!

 

నాదెండ్ల బ్రహ్మం రోడ్డు ప్రమాదంతో దిగ్భ్రాంతికి లోనైన నారా లోకేష్! వైద్యులతో మాట్లాడి అవసరమైన చికిత్సలు! అండగా టీడీపీ!

 

ఏపీ పదోతరగతి పరీక్ష ఫలితాలు విడుదల!! సైట్ వివరాలు మీకోసం

 

టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి కుటుంబంలో విషాదం!! పలువురు సంతాపం

  

Evolve Venture Capital 

 

చంద్రబాబు నామినేషన్ ఫీజుకు స్వచ్చందంగా విరాళాలు!! వరదరాజాస్వామి ఆలయంలో భువనేశ్వరి ప్రత్యేక పూజలు!! భారీగా చేరుకున్న కూటమి నేతలు

 

రాష్ట్రానికి ఏం చేశాడో చెప్పుకోలేకే జగన్ డ్రామాలు! ఈ 20 రోజలు మనకు ఎంతో కీలకం..చంద్రబాబు

  

ఓరి దేవుడా రోజా నా  మజాకా!! ఎంత పత్తిత్తో ఈ అమ్మడు! మార్గదర్శిలో ఎక్కువ మొత్తం లో చిట్లు!

 

నాదెండ్ల బ్రహ్మం రోడ్డు ప్రమాదంతో దిగ్భ్రాంతికి లోనైన నారా లోకేష్! వైద్యులతో మాట్లాడి అవసరమైన చికిత్సలు! అండగా టీడీపీ!

 

చంద్రబాబు: నవమి అనగానే నాకు ఒంటిమిట్ట ఆలయం గుర్తుకొస్తుంది!! వైసీపీ వచ్చాక దేవాలయాలు, అర్చకులపై..

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #HighCourt #AndhraPravasi #Pravasi #TeluguMigrants #Amaravathi #Valunteer