ఓట్లు అడిగే YCP నేతలకు వీటికి సమాధానం అడగండి! రాష్ట్రాన్ని ముంచిన వారికి "రాయి" తో కాదు "ఓటు" తో సమాధానం!

Header Banner

ఓట్లు అడిగే YCP నేతలకు వీటికి సమాధానం అడగండి! రాష్ట్రాన్ని ముంచిన వారికి "రాయి" తో కాదు "ఓటు" తో సమాధానం!

  Wed Apr 24, 2024 16:13        Politics

YCP నేతలు ఓట్ల కోసం మీ వద్దకు వస్తె తప్పకుండా, ధైర్యంగా క్రింద ఇచ్చిన ప్రశ్నలు వేసి సమాధానం చెప్పమని అడగండి. 

 

చేతిలో ఫోన్ లేని వారు, పెరిగిన కరెంటు బిల్లు లు, పెరిగిన నిత్య అవసరాలు, సరుకులు, బస్ చార్జలు, పెరిగిన మందు రేట్లు చూసి, గులక రాయి తో కాకుండా, ఓట్లు తో బుద్ది చెప్పాలి ఒక్కొక్కడికి. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

1) ఆంధ్ర ప్రదేశ్ రాజదాని ఎది?
2) కరెంట్ చార్జీలు ఎందుకు భారీగా పెంచారు?
3) ఆర్టీసీ చార్జీలు ఎందుకు భారీగా పెంచారు?
4) మద్యపాన నిషేదం ఎక్కడ? రేట్లు పెంచి ఎందుకు పేదల రక్తమాంసాలు తింటున్నారు...
5) ప్రత్యేక హోదా ఎక్కడ?
6) ఇసుక ధరలు ఎందుకు పెంచారు?
7)పోలవరం ప్రాజెక్ట్ పరిస్తితి ఏమిటి?
8) గుంతల రోడ్ల పరిస్తితి ఏమిటి?
9) పెట్రోల్ రేట్ ఇండియా లోనే ఆంధ్ర ప్రదేశ్ లో ఎందుకు ఎక్కువ ఉంది?
10)చెత్త మీద పన్ను వెయ్యాలని ఎందుకు ఆలోచన వచ్చింది?
11) ఆస్తి పన్ను ఎందుకు పెంచారు?
12) జాబ్ క్యాలెండర్ ఎక్కడ?
13) కొత్త పరిశ్రమలు ఎక్కడ,? మీరు తెచ్చిన ఐటీ కంపెనీలు ఎన్ని?
14) కాంటాక్ ఉద్యోగుల రెగ్యులర్
15) వారంలో రద్దు చేస్తామన్న CPS ఏమైంది?
16) ఇల్లు కట్టిస్తామని సెంటు స్థలం ఇచ్చి మీరే ఇల్లు కట్టుకోండి అని ఎందుకు మాట మార్చారు?
17) నిత్యావసరాల ధరలు ఎందుకు ఎందుకు అదుపు చెయ్యలేక పొయ్యారు?
18) వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఎందుకు పెడుతున్నారు?
19)యూనిట్ కరెంట్ 5 రూపాయలు కి 20 సంవత్సరాలు ఇచ్చే PPA లను రద్దు చేసి పీక్ టైంలో యూనిట్ 18) రూపాయలకు ఎందుకు కొంటున్నారు?
20) pg విద్యార్థులకి ఫీజ్ రీయింబర్స్మెంట్ ఎందుకు ఎత్తేశారు?
21) 8000 స్కూల్స్ నీ ఎందుకు వీలినం పేరుతో ముసేశావు?
22) మూడవ తరగతి, నాల్గవ తరగతి చదివే పిల్లలు 3 కిలోమీటర్లు ఉన్న స్కూల్స్ కి ఎలా వెళ్తారు?
23) మెగా DSC అని చెప్పినా మీరు నిరుద్యోగులకు ఏ న్యాయం చేసారు?

 

ఈ విధంగా గా మనం రాసుకుంటూ పోతే వేల ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ఆంధ్ర ప్రజలారా!
ఓట్ వేసే ముందు ఒక్క సారి మీ బిడ్డల భవిష్యత్ కోసం ఆలోచించండి. మీ ఓటు మీకోసం, మీ పిల్లల కోసమే అని అలొచించండి. అభివృద్ధి అంటే చంద్రబాబు. చంద్ర బాబు అంటే మీ మరియు మీ పిల్లల భవిష్యత్తు. బాబును మళ్ళీ రప్పిధ్ధాం. 

 

ఇవి కూడా చదవండి:

నేడు పలువురు కూటమి అభ్యర్థుల నామినేషన్!! పులివెందులలో భారీ ర్యాలీగా బీటెక్ రవి 

 

ఉప్పాడలో పవన్ పవర్ ఫుల్ ప్రసంగం! సజ్జలా... చిరంజీవి జోలికి రావొద్దు..మాస్ వార్నింగ్ 

 

చింతమనేనికి చంద్రబాబు నుండి ఫోన్! వెంటనే శ్రీకాకుళం బయల్దేరిన ప్రభాకర్ 

 

ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద తమిళనాడు రైతుల నిరసన! ఆత్మహత్య చేసుకున్న రైతుల పుర్రెలు, ఎముకలతో నిరసనలు! 

 

నెల్లూరు: ప్రచారంలో మేకపాటి కుటుంబీకులకు ఘోర అవమానాలు! కోడ్ ఉల్లంఘన కేసు కుడా 

 

అధికార పార్టీ కు వత్తాసు పలికే ఆఫీసర్స్ పై కొరడా ఝులుపించిన ఈసీ !! బదిలీల వేటు! లిస్టు లోకాంతిరాణా 

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Politics #TDP #YCP #Elections #India #AndhraPradesh