మణ్యంలో పురివిప్పిన "ఫ్యాక్షన్" రాజకీయాలు...! భారత మాజీ సైనికుడు, టిడిపి కౌన్సిలర్ పై దాడి! గతంలో రెండు మార్లు హత్యాయత్నం

Header Banner

మణ్యంలో పురివిప్పిన "ఫ్యాక్షన్" రాజకీయాలు...! భారత మాజీ సైనికుడు, టిడిపి కౌన్సిలర్ పై దాడి! గతంలో రెండు మార్లు హత్యాయత్నం

  Mon Apr 29, 2024 07:59        Politics

మణ్యంలో "ఫ్యాక్షన్" రాజకీయాలు...! ప్రశాంత మణ్యంలో "రాయల్ పాలిటిక్స్" భారత మాజీ సైనికునిపై దుశ్చర్య... ఇప్పటికే రెండు మార్లు హత్యాయత్నం,పార్వతీపురం లో ఇటీవలే మణ్య కేంద్ర వేదికపై కోరాడపై నున్న అక్రమ కేసులు, దాడుల విషయం ప్రస్తావించిన నారా లోకేష్ మణ్య అటవిక చర్యపై రాజకీయాలకు అతీతంగా ఖండిస్తున్నా అన్నారు. ప్రజా భారత, ఆంధ్ర ఎన్నికల వేళ మణ్యంలో ఎప్పుడూ లేని రాయల సీమ ఫ్యాక్షన్ రాజకీయాలు కనబడుతున్నాయి.

 

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

పార్వతీపురం పట్టణ టిడిపి కౌంన్సిలర్ ఉమ్మడి జిల్లాలో కోరాడ నారయణ రావు , చీపురుపల్లి నియోజకవర్గం కిమిడి కళా వెంకట్రావు గారి ఎమ్మెల్యే నామినేషన్ కార్యక్రమం ముగించకుని తను, తన మేనల్లుడు తిరిగి వస్తుండగా... రాజకీయ జెండాలతో ఉన్న టాటా మేజిక్ వాహనం ఎదురుగా వచ్చి, అత్యంత వేగంతో గుద్ది, కొన్ని మీటర్ల దూరం వరకు రహదారిపై ఈడ్చుకుంటూ వెళ్ళింది. తరువాత దుండగులు అక్కడ నుండి పరారయ్యారు. సృహ తప్పి పడి ఉన్న వీరిని స్థానికులు చూసి వీరి బంధువులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన సంఘటన స్థలానికి బంధుమిత్రులు చేరుకుని ఆసుపత్రికి తరలించారు.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

పది హేను గంటల తర్వాత సృహాలోకి  వచ్చారు నారాయణరావు. కోరాడ నారయణ రావు మాజీ భారత సైనికుడు. ఈయనపై గతంలో రెండు మార్లు హత్యాయత్నాలు జరిగాయి. ఇటివల నారా లోకేష్ పర్యటనలో ఈయనను వేదిక మీదకు రప్పించి ఈయనపై ఉన్న అక్రమ కేసుల విషయం సభా ముఖంగా తెలిపారు. మణ్యం... ప్రశాంతతకు... మారుపేరు... ఇటువంటి దుశ్చర్యలను ఖండిచాలి అని, దుండగులపై చట్ట ప్రకారం తీవ్ర చర్యలు తీసుకోవాలని మణ్యం మేధావులు, రాజకీయ విశ్లేషకులు, పెద్దలు, మహిళలు, యువత అభిప్రాయపడుతున్నారు.

 

ఇవి కూడా చదవండి:  

ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బ్రహ్మం చౌదరి! పరామర్శించిన పలువురు నేతలు!

 

బాబాయి కోసం వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారం! పిఠాపురంలో! ఘనస్వాగతం పలికిన జనసైనికులు!

 

ఎన్నికల నామినేషన్ల పరిశీలన ముగిసింది! లోక్ సభకు 686, అసెంబ్లీకు 3,644! ఎల్లుండి అధికారిక ప్రకటన!

 

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉండవల్లి శ్రీదేవి! చంద్రబాబు కీలక ఆదేశాలు 

 

 Evolve Venture Capital 

 

NRI ల ద్వారా 10,25,000 కోట్ల విదేశీ మారకం భారత్ కు! 88 లక్షల గల్ఫ్ కార్మికుల సంక్షేమం ఎక్కడగల్ఫ్ జేఏసీ సూటి ప్రశ్నలు!

 

సింగపూర్హాంగ్‌కాంగ్ విధించిన నిషేధంపై! ఎమ్‌డీహెచ్ మసాలా స్పందన! 100 శాతం సేఫ్!

 

తస్మాత్ జాగ్రత్త! ఫేషియల్ వల్ల వ్యాపిస్తున్న హెచ్ఐవీ! కానీ దాని ఆదరణ మాత్రం తగ్గడంలేదు!

 

యాత్రా తరంగిణి 18: అగస్త్య మహర్షి సందర్శించిన మోపిదేవి క్షేత్రం! అక్కడ జరిగే ప్రత్యేక పూజలుపురస్కారాలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 


   #Manyam #AndhraPravasi #Pravasi #TeluguMigrants #NaraLokesh #Faction #2024Election #Politics