సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ‘నవ సందేహాలు’ లేఖ! బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా రూ.11 వేల కోట్లు
Sat May 04, 2024 11:10 Politicsరాష్ట్రంలో మద్య నిషేధంపై సీఎం జగన్ కు వైఎస్ షర్మిల లేఖ వ్రాసింది. మరో ‘నవ సందేహాలు’ లేఖ రాసింది వైఎస్ షర్మిల. మీరు ప్రకటన చేసినట్లు మద్య నిషేధం హామీ ఎక్కడ? పాక్షికంగానైనా మద్య నిషేధం అమలవుతుందా? మూడు దశల్లో మద్య నిషేధం అన్నారు నిషేధం అమలుచేశాకే మళ్లీ ఓటు అడుగుతానన్నారు?.. ఏమైంది?
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మద్యం అమ్మకాల్లో రూ.30 వేల కోట్లకు ఆదాయం పెంచుకున్నారు మద్యంపై ఆదాయం.. ప్రజల రక్తమాంసాలపై వ్యాపారమన్నారు.. మీరేంచేశారు? కనీవినీ ఎరగని బ్రాండ్ లతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు? బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా రూ.11 వేల కోట్లు రుణాలెందుకు? డ్రగ్స్ పట్టుబడుతున్న రాష్ట్రాల్లో ఏపీ ప్రథమస్థానంలో ఎందుకుంది? – 20.19 లక్షల మంది డ్రగ్స్ కు అలవాటుపడటం మీ వైఫల్యం కాదా? అని వైఎస్ షర్మిల లేఖ ద్వారా ప్రశ్నించారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
తాడేపల్లి ప్యాలెస్ లో వాస్తు సిద్ధాంతులు! జగన్ ను పీడిస్తున్న ఆ భయం నిజమేనా?
ట్యాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్! మే నెలలో ముఖ్యమైన డెడ్‌లైన్స్! ఇవి మిస్ అయితే తిప్పలే!
రోజా కి తీవ్రమైన ఎదురుదెబ్బ! ఆమె దెబ్బకి వైసీపీ మొత్తం రాజీనామా!
శ్రీలంక: టూరిస్టులకు శుభవార్త! భారత్ తో పాటు ఏడు దేశాల వారికి మే ఆఖరి వరకు వీసా అవసరం లేదు!
ఎన్నికల ప్రచారంలో సీఎం సతీమణికి చేదు అనుభవం! వైసీపీ నాయకులే ఎదురు తిరిగిన వైనం
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి
#YSSharmila #YSJagan #2024JaganNoMore #JaganCastePolitics #YCPCheepPolitics #FailedCMJagan #FailedSystem #AndhraPravasi #Pravasi #Election2024 #apelection #andhrapradesh
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.